(n), ( s), కర్త, కారకుడు, గుమాస్తా, వకీలు, వ్యవహారము చూచేవాడు, మంత్రి. hewas the chief * in this business యీ పనిలో వీడు ముఖ్యుడు, ప్రముఖుడు. afree * స్వతంత్రుడు. he was a willing * in their hands వాండ్లు వాణ్ని యెట్లాఆడిస్తే అట్లా ఆడుతూ వుండినాడు. I was an unwilling * in their hands నాకుఇష్టము లేదు గాని వాండ్లు యేట్లా ఆడిస్తే అట్లా ఆడవలసి వచ్చింది. a mercantile *అడతిదారుడు. a chemical * సాధకము, సాధనము. * in grammar (Nominative) కర్త.