Telugu Meaning of Conjointly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Conjointly is as below...

Conjointly : (adv), చేరికగా, చేరి, వొకటిగా, యేకముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tunny
(n), ( s), a certain fish గొరక చేపవంటి వొక చేప.
Cylinder
(n), ( s), కోలగా గుండుగా వుండేటిది. రూలుకర్ర యొక్క ఆకారము గలది,గుండ్రమైన, స్తంభమువంటిది. a hollow * గొట్టము, బొంగు తుపాకి గొట్టము మొదలైనవి.
To Consume
(v), ( n), అయిపోవుట, క్షయించిపోవుట, కాలిపోవుట.
Asafoetida
(n), ( s), ఇంగువ.
Inwrapped
(adj), See Wrapped.
Pice
(n), ( s), ( Indian word for a half penny ) పైసా. ten * పది పైసలు.
Surpassing
(adj), అతిశయమైన, ఉతృష్టమైన. a * glory అధికమైన కీర్తి.
Joint
(adj), సముదాయమైన, సమష్టియైన, ఉమ్మడిగావుండే. a * concernపొత్తుగావుండే వ్యాపారము. * stock పొత్తుగావుండే రూకలు. * consent ఏకసమ్మతి. they made a * attack upon the అందరు వొకటిగా నామీద పడ్డారు. * heirs తన తోటి పాటిపాలికాపులు, సరిపాలివాండ్లు, భాగినః A+. (See fellow heirs) In Rom. VIII. 17. ఖ్రిష్టేనసహాధికారిణశ్చ A+.
To Visit
(v), ( n), to go or come to see దర్శనమునకు పోవుట దర్శనమునకు వచ్చుట. we do not * వారికీ మాకూ యెప్పటికి దర్శనము లేదు. he lives near me, but we donot * మా యింటి దగ్గిరనే వున్నాడుగాని మేము వొకరినొకరు పోయి చూడడము లేదు. they do not * much వాండ్లు యెక్కువ పరస్పరం దర్శనానికి పోవడము లేదు. these people * a great deal వాండ్లు పరస్పరం వొకరిని వొకరు పోయి చూచుకుంటూనే వుంటారు.
Farewell
(adv), or interj. వూరికి పొయ్యేటప్పుడు వొకరికొకరు చెప్పుకొనేవుపచార వాక్యము, సుఖముగా పోయిరా, సుఖముగా పోయివస్తావాఅనడము, మంచిది పోయివస్తాను అనడము, సుఖముగా వుందురుగాక.he bade them * పోయి వస్తానని శెలవు పుచ్చుకొన్నాడు, పోయి వస్తారాఅని శెలవు యిచ్చినాడు. a * letter వూరికి పోయివస్తానని వ్రాసుకునేజాబు, లేక వూరికిపోయి వస్తావుగదా అని వ్రాసే జాబు. a * visitవూరికి పోబొయ్యేముందు పోయి భేటిచేసుకోవడము, వూరికి పోబొయ్యేముందుపోయి కనిపించుకోవడము . Before taking * of this subjectI will mention one thing more యింకొక సంగతిని చెప్పి దీన్నిముగిస్తాను. In Act XV. 29. యుష్మాకం మంగళం, భూయాత్. A+భద్రంతే.
Curdy
(adj), పెరుగుగా వుండె, పేరిన.
To Evaporate
(v), ( a), పొగై యెగసి పొయ్యేటట్టు చేసుట. by boiling యిగురగొట్టుట, యిగిరిపొయ్యేటట్టు చేసుట, యినికిపొయ్యేటట్టు చేసుట. the sun *dthe moisture యెండకు తడి ఆరిపోయినది.
Antecedently
(adv), పూర్వము, ముందుగా.
Jerkin
(n), ( s), a jacket రవిక, అరచొక్కాయి. or pickle ఊరవేసిన నక్కదోసకాయ.
Wednesday
(n), ( s), the fourth day of the week బుధవారము,సౌమ్యవాసరము.
Glaive
(n), ( s), ఖడ్గము, యిది కావ్యములో వచ్చే శబ్దము.
Remaining
(adj), కడమ, కొదవ, లోతక్కువ, మిగిలిన, అవశిష్టమైన.
To Empale
(v), ( a), or impale, to put to death కొరతను వేసుట.he who is *d on a stake కొరతను వేయబడ్డవాడు.
Influence
(power of stars) దశ, this was the * of his evil starsఇది వాడి యొక్క గ్రహచారఫలము, బలము. all this I could say had no* with him వాడితో నేను చెప్పినదంతా నిష్పలమైపోయినది, వాడికి నేనెంతచెప్పినా గుణములేదు. Reading this book prodused a beneficial *upon him ఈ పుస్తకము చదివినందున వాడికి గుణము వచ్చినది, యీ పుస్తకముచదవడానికి నిండా ఫలకరమైది. the * of wine is to intoxicate మయకమును కలుగచేయడము సారాయి యొక్క శక్తి. I saw that he was under the * of wine వాడు సారాయి బలము మీద వుండినాడు, తాగివొళ్ళు తెలియక వుండినాడు. the * of this was very hurtful దీనికిఫలము చాలాహింసకరమైనది. all this is the * of eduactionఇదంతా శిక్ష యొక్క బలము. ascendant power; ఔన్యత్యదశ. power of directing or modifing శక్తి, బలము, ప్రభావము, ప్రవేశము, చొరవ,ప్రాజాపత్యము, ప్రేరేపకత్వము, ప్రోద్బలము, వ్యాపకత్వము, ప్రసరణము, వశ్యత, స్వాధీనము. the Queen's gained the cause for them రాణియొక్క బలముచేత వాండ్ల పక్షము తీర్పు అయినది. the medicine had no* on the disease ఈ మందు రోగముమీద పారలేదు, అనగా ఆ రోగముపట్టలేదు. Religion has a great * on the felicity of men మనుష్యులయొక్క సుఖ దుఃఖములకు భక్తి ముఖ్య కారణము. this grief had a great * on her health ఈ దుఃఖము దాని శరీర సుఖముమీద అధిక వ్యాపకత్వమును కలిగియుండెను. అనగా యీ దుఃఖము చేత దాని వొంటికివచ్చినది. But the good news she now heard had also its * on herhealth అయితే అది యిప్పుడు విన్న మంచిసమాచారమున్ను దాని శరీరసుఖముమీద వ్యాపకత్వము కలిగి యున్నది, అనగా అది విన్న మంచిసమాచారముచేత దాని వొళ్ళు కుదిరినది. I had no * with him వాడు నాకు వశ్యడు కాడు, వాడిదగ్గర నామాట యెక్కదు, వాడి దగ్గర నాకుప్రవేశములేదు, చొరవలేదు. at present he has much * in the courtఇప్పట్లో ఆ సంస్ధానములో వాడి ఫణము బాగా జరుగుచున్నది.
Generalship
(n), ( s), సేనాధిపతిత్వము. or skill ఆలోచన, ఉపాయము,యుక్తి, చమత్కారము. she shewed great * in the matter ఆ పనిలోదాని చమత్కారమును అగుపరిచినది. To send this letter at presentwould be bad * యీ జాబును యిప్పుడు పంపడములో ఆలోచనకాదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Conjointly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Conjointly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Conjointly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Conjointly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Conjointly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close