Telugu Meaning of Contention

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Contention is as below...

Contention : (n), ( s), పోరు, జగడము ఘర్షణ, వ్యాజ్యమాడే, పీకులాడె. a * man కలహప్రియుడు. a * woman జగడగొండి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Apparatus
(n), ( s), ఉపకరణములు, సామాను, సరంజామాను, సామగ్రీ. ploughing *కలపసామాను.
Mucilage
(n), ( s), బంక, బంకగా వుండే, జిగటగా వుండే.
Picture
(n), ( s), పఠము, చిత్రము. to draw a * పఠము వ్రాసుట, చిత్రమువేసుట. thechild is the very * of its father యీ బిడ్డ అంత తండ్రిపోలికగా వున్నది. he wasthe very * of misery వాడు దౌర్భాగ్య స్వరూపుడై వుండినాడు. the * ( or tale ) isgreatly overcharged కొంచెమును గొప్పగా వర్నించి వ్రాసినాడు. here the poetturns the * కవి యిక్కడ వేరేదశను చెప్పబోతాడు. his house was a * ofhappinessవాడి యిల్లు ఆనంద నిలయముగా వుండినది.
Endangered
(adj), అపాయమును పొందిన. his life will be * వాడి ప్రాణమునకు అపాయము వచ్చును, మోసము వచ్చును.
To Drone
(v), ( n), కాలహరణము చేసుట, జాగు చేసుట.
Oxlips
(n), ( s), వొక పుష్ప విశేషము.
Unsavoury
(adj), not pleasant అరుచియైన, అసహ్యమైన. * food రుచిగా వుండేఆహారము.
Prayerbook
(n), ( s), జపగ్రంథము.
Common
(adj), సాధారణమైన, సామాన్యమైన. or ordinary మట్టమైన, జబ్బైన, నీచ. * rice మట్ట బియ్యము, ముతక బియ్యము. is this kind of fruit * there? యీ పండ్లు అక్కడ సాధారణముగా వున్నవా. a * report వదంతి. his * abode వాడి వునికిపట్టు, వాడు యెప్పటికి వుండే స్థలము. a * fellow సామాన్యుడు. a * practice సాధారణమైన అలవాటు.a * saying సామిత. this is a * custom యిది లోక వాడుక. * life లోక నడత, లోకాచారము. or usual వాడుకైన సాధారణమైన. or publicసముదాయమైన, పొదునైన, పొత్తుగా వుండే. the * enemy దేశ శత్రువు, సర్వశత్రువు. a * name సముదాయనామము. Bird is the * name of the eagle and the crow పక్షి యనేది గరుడాశ్వారికిన్ని కాకికిన్ని సముదాయమైన మాట. * to several persons అందరికిన్ని పొత్తుగా వుండే. their * dwelling ఉభయులకు పొత్తుగా వుండే యిల్లు. * nature or property స్వభావగుణము సహజగుణము. a * friend మధ్యవర్తి. God is the * Father or Father of all లోకపితామహా. * consent సర్వసమ్మతి, సర్వజనసమ్మతి. * sense సహజమైన తెలివి, వివేకము. The of stock పొత్తుగా వుండే మూల ధనము. this word is of the * gender యీ శబ్దము మూడు లింగములందున్ను వర్తించును. * cheating పచ్చపుపని, కేవుమారిపని. a * informer చాడిఖోరు. a * cheat ప్రసిద్ధమైన దొంగ. a * pig వూరపంది. a * whore వూరలంజ. the * sewer or shore బహిర్భూమి, అందరు కాలవకు పొయ్యే చోటు. the * road అందరికిన్ని పొదుపుగా వుండే బాట. In * సముదాయముగా, ఉమ్మడిని, ఏకగ్రీవముగా. they hold the land in * ఆ నేలను సముదాయములో పెట్టుకొన్నారు. a field held in * by several సముదాయ నేల. In * with the rest యితరుల తోటిపాటు. In * with the rest of the country దేశముతోటిపాటు.
Unfouled
(adj), not polluted; pure శుచిభూర్తమైన, నిర్మలమైన, పరిశుద్ధమైన.
Supervisor
(n), ( s), పై విచారణ చేసుకొనేవాడు, అధికారి.
Evening Star
(n), ( s), పడమట పొడిచే చుక్క అనగా శుక్రుడు.
Cocky
(pert,brave)గడుసైన,యిదియెగతాళిమాట
Exception
(n), ( s), అపవాదము, ఆక్షేపము, నిషేధము, బాధకము, వ్యతిరేకము.Is there any * to this rule? యీ సూత్రమునకు యేదైనా, అపవాదము కద్దా.they made no *s to his conduct వాడు చేసినపనిని వాండ్లు ఆక్షేపించలేదు.with the * of these books యీ పుస్తకములను వినాయించి. he sold themall without * మిగత లేకుండా అంతా అమ్మివేసినాడు. all of them without * came వొకరు తప్పక అందరున్ను వచ్చినారు.
To Billet
(v), ( a), సోజర్లుకు చోటిమ్మని చీటీ వ్రాసుట. he billeted four soldiersupon me నలుగురు సోజర్లుకు నా యింట్లో చోటిమ్మని వ్రాసినాడు.
To Inspect
(v), ( a), చూచుట, పరిశీలనము చేసుట, విచారించుట, విమర్శించుట,శోధించుట.
Withal
(adv), with the rest; together; likewise; at the sametime సహితము, సహా, మెట్టుకు. he is a learned man and a wise man* అతడు పండితుడు పైగా తెలివి మంతుడున్ను.
Tug
(n), ( s), pull ఈడ్పు, లాగు. a boat built for the purpose of pullinganother boat along మరి వొక పడవను లాగేటందుకై చేసిన పడవ.
Furled
(adj), చుట్టిన, యెత్తికట్టిన. when the umbrella was *గొడుగును మూసిన తరువాత. * wings ముడుచుకొన్న రెక్కలు.* in darkness అందకారగ్రస్తమైన, చీకటియైన.
Spot
(n), ( s), a blot చుక్క, బొట్టు. a natural * మచ్చ, పొడ.a mark made by discoloration మరక, కర. a disgrace కళంకము,అవమానము. a place స్థలము, ప్రదేశము. a * of land కొంత భూమి. an empty * బయలు. the fatal * చావ వలసిన స్థలము, చచ్చినస్థలము.on the * తక్షణమే, అప్పుడే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Contention is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Contention now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Contention. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Contention is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Contention, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close