Telugu Meaning of Convoy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Convoy is as below...

Convoy : (n), ( s), తోడు, అంపుదోడు, కావలి, మార్గసహాయముగా వచ్చే బలము. he gaveus a * of ten men మాకు దారి తోడుగా పది మంది సిపాయలను యిచ్చినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Oakum
(n), ( s), పీచు, అనగా పాత దారము మొదలైనవాటిని కొట్టి చేసిన పీచు.
To Dismember
(v), ( a), ఛిన్నాభిన్నము చేసుట. they have *ed thisstory యీకథలో యిక్కడ వొక ముక్క అక్కడ వొక ముక్కనుచెప్పినారు. the Mahomedan empire is now *ed తురక రాజ్యముఛిన్నాభిన్నమైపోయినది. his estate was *ed వాడి ఆస్తి చిన్నాభిన్నమైపోయినది.
Iniquitous
(adj), అన్యాయమైన, అక్రమమైన, దుష్ట, పాపిష్ఠి.
Bud
(n), ( s), మొలక, అంకురము. of a flower మొగ్గ. his hopeswere nipped in the * వాడి ఆశలు మొదటనే భంగమై పోయినవి.
Bite
(n), ( s), కాటు.
To Alter
(v), ( n), మారుట, మారిపోవుట, వ్యత్యాసమవుట. his countenance alteredవాడికి మారుముఖము పడ్డది. his health altered for the better వాడికి వొళ్లుకొంచేము గుణముగా వున్నది. his health altered for the worse వాడికి వొళ్లుకొంచేము అవగుణముగా వున్నది.
Criterion
(n), ( s), లక్షణము, గురుతు, శూచకము.
To Row
(v), ( n), and v. a. తెడ్లతో పడవను తోసుట. they *ed to the ship తెడ్లతో పడవను తోసుకొని వాడ వద్దకి పోయినారు. they *ed the boat to the ship పడవను వాడ వద్దకి తీసుకొని పోయినారు. they *ed me to the ship నన్ను పడవలో యెక్కించి వాడ వద్దకి తీసుకొని పోయినారు.
Loving
(adj), ప్రేమగల, ప్రీతిగల, దయగల. See Affectionate.
Unregretted
(adj), not lamented ఏడవబడని, దుఃఖించబడని. he died * by hisrelations వాడు చచ్చిన దానికి వాడి వాండ్లు యేడవలేదు.
To Feel
(v), ( n), స్పర్శచేత తెలుసుట, యెరుగుట. they felt ( grieved ) forhis misfortune వాడి ఆపదను గురించి వ్యసనపడ్డారు. do not you *( orgrieve) for me? నన్ను గురించి నీకు వ్యాకులము లేదా. in the darkI felt (or groped) for the table చీకటిలో మేజకొరకై తడివిచూచినాను.he felt (groped) for it in the water అందున గురించి నీళ్లలో కర్రతో తడివిచూచినాడు. he felt *(or groped) for the body in the water with a poleఆ పీనుగకై నీళ్లలో కర్రతో తడివి చూచినాడు.I * very heavy to-day నేడునాకు వొళ్లు యేమో బరువుగా వున్నది. the dead man"s arm felt as if the bonewas broken ఆ పీనుగ చెయ్యిపట్టి చూస్తే యెముక విరిగినట్టు వుండినది.it *s like silk అది తాకి చూస్తే పట్టువలె వున్నది.on taking up the bag it felt heavy ఆ సంచిని యెత్తేటప్పటికిబళువుగా వుండినది. this *s soft to the hand యిది చేతికి మెత్తగావున్నది. it *s rough అది కరుకుగా వున్నది. he felt angry ఆయాసపడ్డాడు.She felt ashamed అది సిగ్గుపడినది. my arm *s dead it doesnot ache నా చెయ్యి తిమురుగా వున్నది దాంట్లో నొప్పి తెలియలేదు. his hand*s hot వాడి చెయ్యి నిప్పుగా వున్నది. I * cold నాకు చలిగా వున్నది.she *s strong to-day యీ వేళ దానికి కొంచెం సత్తువ వచ్చినట్టు వున్నది.she *s weak to-day.నేడు నిస్సత్తువగా వున్నట్టువున్నది. he*s feverish వాడికి జ్వరము తగిలినట్టు వున్నది. how do you * yourself to-dayనేడు నీకు వొళ్లు యెట్లా వున్నది. I * very well. నేడు నీకు వొళ్లుబాగా వున్నది. we were in grief and he felt with us మేమువ్యసనపడడము చూచి వాడున్ను వ్యసనపడ్డాడు. we were in joy and he feltwith us మేము సంతోషపడడమును చూచి వాడున్ను సంతోషపడ్డాడు. it *s very hot to-day నేడు యెండ బహువడిగా వున్నది. I * very hot నాకువొళ్లు నిప్పుగా వుంది. they felt apprehensive of this యిందునగురించి భయపడ్డారు. I felt averse to this యిది నాకు యిష్టములేదు.I * certain or confident of it దాన్ని తీసుకోవలెనని వాడికి మనసువచ్చినది. I * sleepy నాకు తూగు వస్తున్నది. to * thankfulవుపకారమును గుర్తెరిగి వుండుట. If you bathe during fever you will* for it జ్వరముతో స్నానము చేస్తే దాని అనుభవము నీకు తెలుస్తున్నది.
Morbid
(adj), రోగసంబంధమైన, విషమమైన. a * swelling రోగపువాపు. a * effection రోగగుణము. or foolish వెర్రి. he has a * pride వాడికి వెర్రి అహంకారమున్నిది, దురహంకారమున్నది. he had a * dispostion to suspect people వాడికి అందరిమీద అనుమానపడే దుర్గుణముండినది. a * inclintion దురాశ, దురపేక్ష.
To Plug
(v), ( n), బిరడా వేసుట.
Pleading
(n), ( s), మనవి, అర్జీ. special * తర్కము, ఉపన్యాసము, వాదము.
Perambulator
(n), ( s), కొలబండి, దోవలు మొదలైనవాటిని కొలిచే చక్రము.
Recondite
(adj), గోప్యమైన, గుప్తమైన, మర్మముగా వుండే. a * sense గూఢార్థము. a* book రహస్యమైన గ్రంథము.
Unbecoming
(adj), అయోగ్యమైన, తగని. it would be * to repeat this requestమళ్ళీ మళ్ళీ అడగడము అమర్యాదగా వుండును.
To Coincide
(v), ( n), సందర్భించుట, సంధించుట, సంబంధించుట, లగించుట, సరిపడుట, వొప్పుట, సమ్మతించుట. the two dates do not * ఆ రెండు తేదులు వొకటికొకటి సరిపడవు.
Nationality
(n), ( s), national character, కుల ధర్మము, కులాభిమానము,జాత్యభిమానము. the Portugueze in India have lost all * ఇండియాదేశములో వుండే ప్రతికీసు వాండ్లలో కులకట్టు చెడిపోయినది.
Albacore
(n), ( s), లోన సముద్రములో వుండే ఒక తరహా చేప.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Convoy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Convoy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Convoy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Convoy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Convoy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close