Telugu Meaning of Convoyed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Convoyed is as below...

Convoyed : (adj), accompanied సంరక్షణలో వచ్చిన. ten ships * by one frigateవొక యుద్ధవాడ వెంట వచ్చిన పది వాడలు, వొక యుద్ధ వాడను అండ చేసుకొని వచ్చిన పదివాడలు, వొక యుద్ధవాడ యొక్క కాపు దారిలో కూడా వచ్చిన పదివాడలు. ten shipsarrived * by one frigate వొక యుద్ధ వాడను అసరా చేసుకొని వచ్చి చేరిన పదివాడలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unauthorized
(adj), అధికారము లేని. this sale was * by him అతని వుత్తరువులేకుండా దీన్ని అమ్మివేసినాడు. he was * to do this దీన్ని చేయడమునకు వానికిఅధికారము యివ్వబడి యుండలేదు.
To Overshade
(v), ( a), మూసుకొనుట, కమ్ముకొనుట.
Festoon
(n), ( s), తోరణము, హారము, మాలిక, జాలరు.
Unequal
(adj), సమానము కాని, సరికాని. an * contest సరి వుద్దులుగా వుండనివాండ్ల యుద్ధము. as a writer, he is very * వాని రచన కొన్ని చోట్ల బాగా వున్నదికొన్ని చోట్ల బాగు లేదు. the walls are * in height వొక గోడ హెచ్చు వొక గోడతక్కువగా వున్నది.
Unshod
(adj), having no shoes పాదరక్షలు లేని, చెప్పులు లేని, లాడములుకట్టని.they came * ఉత్తకాళ్ళతో వచ్చినారు. an * horse లాడము కట్టని గుర్రము.
Simpering
(adj), చిరునవ్వునవ్వే.
Dual
(n), ( s), ద్వివచనము. there is no * in Telugu or English తెలుగులో గాని యింగ్లీషులో గాని ద్వివచనము లేదు.
Cremation
(n), ( s), (burning) దహనము, కాండము.
Unfairly
(adv), అన్యాయముగా.
Rubber ; See Caout-chouc
(n), ( s), in this Supplement.
Sank
(past tense of to sink),
Unfairness
(n), ( s), dishonesty, injustice అన్యాయము, పక్షపాతము.
Huswife
(n), ( s), ఇల్లాలు, పోడిమిగా కాపురము చేసేటిది, మరిన్ని దూబరదిండి, వెర్రికళ్లాలు. or bag for needles సూదులు మొదలైనవి గుచ్చిపెట్టే మడుపు వట్రము.
Ground
(n), ( s), (add,) to break ground. To begin: to begin a journey ఆరంభించుట, ప్రయాణమవుట. the army breaks groundtomorrow దండు రేపు బయిలు దేరుతున్నది.
To Converse
(v), ( n), మాట్లాడుట, సంభాషించుట. they *d with me వాండ్లు నాతోమాట్లాడినారు, వాండ్లకు నాకు సంభాషణ జరిగినది. or to associate or to keepcompany సహవాసము చేసుట. he *d with men for 33 years ముప్పై మూడుసంవత్సరముల దాకా మనుష్యులలో మెలిగినాడు.
Identified
(pret), and part, of identy ఇది అదేనని నిరూపించబడ్డ. the ring that was * అదేనని నిరూపించబడ్డ వుంగరము. the property was * as being his సొత్తుతనదేనని నిరూపించబడ్డది. the property not being * as belonging toanyone was sold ఆసొత్తు తనదేనని యెవరున్న రానందున అమ్మబడ్డది .ిVishnu is * with Krishna (Colebr.in America,p. 3 foot) విష్ణవే కృష్షుడనినిరాపించబడ్డది. Alexander the Great has been * with 'Sandracottus'or'ChadraGupta'వాడేవీడని రూఢమైనది. his cause * with mine వాడిది నాది వౌకటే వ్యాజ్యము.
To Settle
(v), ( n), తీరుట, పరిష్కారమవుట, కుదురుట. I have not yet*d what to do యెటు చేసేదో నేను ఇంకా నిశ్చయించుకోలేదు. he *d in hismind to do this మనసులో దీన్ని చేయవలెనని నిశ్చయించుకోన్నాడు. I *d with him వాడికి నాకు తీరినది, వాడికి నాకు లెక్క పరిష్కారమయినది. after settling with his creditors అప్పుల వాండ్ల లెక్కల పరిష్కారము చేసుకొన్న తర్వాత. at last they *d upon a ప్లన్ కడాపట వారికి వొక యుక్తి కుదిరినది. the bee *d upon the flower యీగె పుష్పము మీద వాలినది. she wiped away the dust that had *d upon the box ఆపెట్టె మీద మూసుకొనివున్న దుమ్మును తుడిచి వేసినది. the dust *d on the tree ఆ చెట్లమీద దుమ్ము కమ్ముకొన్నది. after the metal *d in the mould అచ్చులో లోహము పారిన తర్వాత. when the birds *d on thetrees ఆ పక్షులు చెట్లమీద దిగగానే, వాలగానే. after he *d in lifeవాడికి వివాహమైన తర్వాత. they *d in this place and built a villageయిక్కడికివచ్చి కుదిరి వొకవూరు కట్టుకొన్నాడు. he arrived there, but hedid not * there వాడు అక్కడికి వచ్చి చేరినాడు గాని వాడు అక్కడ నిలకడగావుండలేదు. as dregs అడుక్కుదిగుట. at last the dirt *d and the waterbecame clear తుదకు ఆ బురద అడుగుకు దిగి నీళ్లు తేటబడ్డది.
Incompatible
(adj), అసంగతమైన, అసంబంధమైన, ఇమడని, తగని, పొందని,పొసగని. the catholickes look upon marriage as * with any priestlyoffice కాథలిక్కు వాండ్లు,పాదిరి వృత్తిలో వుండేవాడికి వివాహము పొసగదుఅంటారు. the puranas constantly teach * doctrines (W. Vish. p. 127)పురాణములలో వొకచోట వుండే విధికి మరియొక చోటవుండే విధి విరుద్ధముగావుంటున్నది.
Warbler
(n), ( s), a singer, a singing bird పాడేటిది, పాడేపక్షి, కోకిల స్వరమువంటి స్వరము గల పక్షి.
Trip
(n), ( s), a stumble కాలు జారడము, స్ఖలనము, తప్పడము, జారడము, జరగడము.this was a * of the tongue యిది నోరు జారి వచ్చిన మాట. there is a * in thisaccount యీ లెక్కలో వొక తప్పు వున్నది. a short journey స్వల్ప ప్రయాణము, నడ,తడవ. the cart made four *s ఆ బండి నాలుగు తడవలు పోయివచ్చినది. the boatmade three *s ఆ పడవ మూడు తడవలు పోయివచ్చినది. he took a * toConjeveram కంచికి వొక ప్రయాణము పోయివచ్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Convoyed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Convoyed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Convoyed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Convoyed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Convoyed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close