Telugu Meaning of Coping

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Coping is as below...

Coping : (n), ( s), ( of a wall ) మదురు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Superstition
(n), ( s), foolish belief పిచ్చి, పిచ్చిభ్రమ, వట్టిభ్రమ,పిచ్చితలంపు, పిచ్చి భక్తి, పిచ్చినమ్మిక. they say that last yearthe god appeared in this place: but it is a foolish * పోయినసంవత్సరము యిక్కడ స్వామి ప్రత్యక్షమైనాడని అంటారు, అయితే యిది వట్టి భ్రమ. they believe that milk and sugar will cure the cholera, if drunk here but this is mere * యిక్కడ పాలు బెల్లము తాగితే వాంతి భ్రాంతి కుదురుతున్నదని అంటారు. అయితే యిది వట్టి పిచ్చినమ్మిక. theyhave a * that it is wrong to begin any business on a Fridayశుక్రవారము నాడు యే పనిన్ని ఆరంభించరాదంటారు, ఇది వట్టి పిచ్చి.
Magistrate
(n), ( s), (add,) The Canarese Dictinary saysవ్యవహారికిడు adding two Persian words. The Bengali versionof the Litany says విచారణకర్త. The phrase I used inGovernment Acts 1850 is నేరములు విచారించే అధికారి. Somepropose ధర్మాధ్యక్షుడు. A better word might be దండనాయకుడు.
To Broaden
(v), ( n), వెడల్పు చేసుట. they broadened the road బాటను వెడల్పుచేసినారు.
Fat
(n), ( s), కొవ్వు. or vat, tank తొట్టి.they lived on the* of the land సుఖజీవులై వుండినారు, రాజ్యములో స్వారస్యమైనవాటినెల్లా కొట్టి తమ వాతనే వేసుకొని సుఖజీవులై వుండినారు.
Bladder
(n), ( s), మూత్రపుతిత్తి, ఉచ్చబుడ్డ, దీన్ని గాలితో నిండించి మూతినిబిగించికట్టి నీళ్ళలో వేసుకొని యీదుతారు. the gall * పైత్యపుతిత్తిSand in the * సికతామేహము, మూత్రకృఛ్ఛ్ర రోగము.
Assistance
(n), ( s), సహాయము, అనుకూలము.
Snappish
(adj), cross, peevish మండిపడే. when a man is in a fever he often is * జ్వరము వచ్చినప్పుడు మనిషికి చీదరగా వుంటున్నది.
Predicable
(n), ( s), సాధారణ ధర్మము, అనుమితము, వూహితము.
Spare
(adj), thin, lean సన్నపాటి, బక్కచిక్కిన, బక్కపలచని,కృశించిన. a * person బక్కచిక్కినవాడు, పలాచటివాడు. * dietమితాహారము. scaty, not abundant మితమైన, మట్టైన. he was * ofspeech వాడు మితభాషిగా వుండినాడు. superfluous, unwanted మిగతగా వుండే, అధికముగా వుండే. he gives all his * money to his brotherతనకు మించివుండే రూకలను తన తమ్ముడికి యిస్తాడు. each is mounted on a horse and has a * horse at his side తలా వొక గుర్రముమీద యెక్కుకొని పక్కన వొక్కొక్క విడి గుర్రమును పెట్టుకుని యుండినారు.
Arian
(n), ( s), యిది ఖ్రిష్టియన్ మతములో ఒక భేదము.
To Groobe
(v), ( a), to cut hollow or channel with a tool గీతకట్టుట,తట్టుతీసుట.
Courtesy
(n), ( s), మంచితనము, సరసత, మర్యాద, ఉపచారము. he is heir by *అభిమానపుత్రుడు. by * Madras is the realm of the Nabob మర్యాదకు యీదేశానికి నబాబు ప్రభువు, పేరుకు ప్రభువు. the Bishop is by * called "my lord"బిషప్పుకు న్యాయముగా మైలార్డు అనే కితాబు లేదు గాని మర్యాదకు అట్లా పిలుస్తారు.
Wink
(n), ( s), act of closing the eye, a hint given by motionof the eye రెప్పపాటు, కనుసైగ. we had not a * of sleep last night రాత్రి మేము రెప్పతో రెప్ప వేయలేదు. I did not sleep a * of sleep last night రాత్రి మేము రెప్పతో రెప్ప వేయలేదు. I did not sleep a * all night రాత్రిఅంతా కన్ను వాల్చలేదు.
Lunation
(n), ( s), తిథుల ప్రకారము వచ్చే మాసము, అనగా శుక్ల అష్టమికి వౌక మాసము.
Statesmanlike
(adj), prudent, wise ప్రబుద్ధుడైన, ప్రౌఢమైన, తెలివియైన.
Bashel
(n), ( s), తూము, ముప్పైరెండు శేర్లు పట్టే తూము. he hideshis lamp under a * నిగురుగప్పిన నిప్పువలె వున్నాడు.
Dependance
(n), ( s), నమ్మిక, ఆస్పదము, అవలంబనము, పరస్పరసంబంధము.I have no * on him వాడిమీద నాకు నమ్మికలేదు. there is a mutual* between man and woman స్త్రీ పురుషులకు పరస్పర సంబంధమువున్నది, అనగా స్త్రీ లేక పురుషుడికి గడవదు, పురుషుడు లేక స్త్రీకిన్నిగడవదని భావము. he is their sole * వారికి వాడే పట్టుకున్న అవష్టంభము.
Annuitant
(n), ( s), వర్థాశనము తీసుకొనేవాడు.
Dishabille
(n), ( s), పడకవుడుపు, పడకలో నుంచి లేచేటప్పుడు వేసుకొనివుండే వుడుపు. he is in * అతను యింకా బట్టలు తొడుక్కులేదు.they brought him in * వాణ్ని బట్టలు తొడుక్కోకమునుపేతీసుకొని వచ్చినారు, అనగా పడకలో తొడుక్కున్న గుడ్డలతోనేతీసుకొనివచ్చినారు. ( అసభ్య, అనాలంకృత is the literal sense)
To Enquire
(v), ( n), అడుగుట, విచారించుట, విమర్శించుట, పరిశోధించుట.I *d about it of him అందున గురించి అతణ్ని అడిగినాను. I *d about the money ఆ రూకలను గురించి అడిగినాను. I *d for it అది నాకు కావలెనని విచారించినాను. I *d it, I * d him అని అనకూడదు. he *d into the case ఆ వ్యాజ్యమును విమర్శించినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Coping is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Coping now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Coping. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Coping is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Coping, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close