Telugu Meaning of Core

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Core is as below...

Core : (n), ( s), హృదయము, మధ్య భాగము. the * of the heart అంతరంగము, లోనిమనసు. the * of a fruit విత్తు. the * of the wood of a tree చేప. the * ofa boil మొలక. the * of a plantain tree అరిటి బొందె.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Render
(v), ( a), ఇచ్చుట, చేసుట. this *ed him very angry యిందువల్ల ఆయనకు నిండా కోపము వచ్చెను. to * accounts లెక్కలు యిచ్చుట. he *ed them their due వాండ్లకు తగినట్టు జరిగించినాడు.this *ed it necessary for me to go there యిందువల్ల నేను అక్కడికి పోవలసి వచ్చినది. this *s it useless to write to him యిందు వల్ల వాడికి వ్రాయడము వ్యర్ధమైనది. to * a reason హేతువు చెప్పుట, సమాంధానము చెప్పుట. to * like for like సరికిసరిచేసుట, యీడుకు యీడు చేసుట. to * good for evil అపకారమునకు వుపకారము చేసుట.to * kindness for kindness ప్రత్యుపకారము చేసుట. Oh * thanks to God above దేవుణ్ని మ్రొక్కండి. to * into another language భాషాంతరము చేసుట. he *ed it into Telugu దాన్ని తెనిగించినాడు. he *ed it into English దాన్ని యింగ్లిషు చేసినాడు. this *ed the medicine ineffectual ఇది ఆ మందును నిష్ఫలము చేసినది. this *ed the poison harmless యిందువల్ల విషము విరిగినది. this *s his story falseయిందువల్ల వాడు చెప్పినది అబద్ధమవుతున్నది. to * glorious పరసిద్ధపరచుట, ప్రకాశము చేసుట. this act *ed him glorious ఈ పని వల్ల వాడు ప్రసిద్ధుడైనాడు. salt *s food wholesome వుప్పు ఆహారమును ఆరోగ్యకరముగా చేస్తున్నది.
Echoing
(adj), ప్రతిధ్వనించే. an * రోచక పలుకురాయి, ప్రతిధ్వనించేరాయి.
To Unsettle
(v), ( a), to disturb అల్లరి చేసుట, తొందర పెట్టు, కలవరపెట్టుట. this *dhim entirely యిందువల్ల వాడు చెడుకలవరములో బడ్డాడు.
Thicket
(n), ( s), పొద, అడివి.
Exaction
(v), ( s), నిర్భందించి అడగడము, కక్కసించడము, తరువు.
Hogweed
(n), ( s), పునర్నవా యనే వొక విధమైన మూలిక, గలిజేరు పల్లిక, జీవలోధసీ.
Isinglass
(n), ( s), వొక విధమైన చేప కడుపులో వుండే వొక వస్తువు, యిదికొయ్యలకు వేసే వజ్రము వంటిది.
Felo-de-se
(n), ( s), తన్ను తానే చంపుకౌన్నవాడు, యిది లాటీనుభాష మాట. హత్యచేసుకొన్నవాడు, ప్రాణ త్యాగము చేసుకొనేవాడు. a case of * స్వప్రాణ హత్యసంగతి,తనకు తానే గొంతు కోసుకొన్నది మొదలైనవి. the jury brought ina verdict of * యిది తనకు తానే హత్య చేసుకోని చచ్చిన సంగతి అనితీర్పు యిచ్చినారు.
Swanshot
(n), ( S), తుపాకిలో వేశే లావాటిరవలు.
Amen
(adv), తథాస్తు, యిట్లా అవుగాక, ప్రార్థన, ముగియగానే ఆమే ్ అని అంటారు.
Discontentedness
(n), ( s), అసంతుష్టి, అసమాధానము ,కొదవ, కొరత,
Babel
(n), ( s), కలవరము.They attempted to build the tower of Babel up to the skies వాండ్ల ప్రయత్నమును చూస్తే రాయగోపురమునకు అడుగు వేసినట్టు వుండెను. అనగా, బ్రహ్మాండమైన ప్రయత్నము, కొనసాగదని భావము. The tower of Babel బేబెల్ బురుజు అనగా జలప్రళయమునకు తర్వాత మనుష్యులు అత్యున్నతమైన గోపురమును కట్టడమునకు యత్నపడినంతలో దేవుడికి కోపము వచ్చివొకడిమాట వొకనికి అథ ్ము కాకుండా పొయ్యేటట్టు చేసినందు మీదట ఆ ప్రయత్నము భంగమైపోయినదని బైబిలు మొదటి కాండలో ఒక కధ వున్నది.
Deficiency
(n), ( s), తక్కువ, కొరత, లోపము, న్యూనత. from the * ofmoney రూకలు తక్కువైనందున, లోపమైనందున, రూకలు లేనందున.
Unyeilding
(adj), tough, stiff బిర్రుగా వుండే, వంగని, an * bow వంగనివిల్లు. *pride నిక్కి నీల్గడము. an * temper క్రౌర్యము.Unyieldingly, adv. stiffly బిర్రుగా, బిరుసుగా, వంగక, లొంగక.
Scented
(adj), perfumed, వాసనవేసిన, వాసనకట్టిన. a * handerkerchiefవాసనవేశిన రుమాలు.
Direness
(n), ( s), అఘోరము, భయంకరత్వము.
Allayed
(adj), ఉపశమించిన, మట్టుపడ్డ, అణిగిన.
Distemper
(n), ( s), జాడ్యము, రోగము, తెవులు. a * of the eye కంటివుపద్రవము. a * of the skin గజ్జి మొదలైనవి. the wall waspainted in * గచ్చుగోడ మీద చిత్రములు వ్రాసినారు.
Unlaid
(adj), not placed; not pacified; not suppressed పెట్టబడని,వుంచబడని, అణచబడని. an * ghost యథేచ్ఛగా తిరిగే దయ్యము, అడ్డంకి లేక తిరిగేదయ్యము.
To Brace
(v), ( a), బిగించుట, బిగించికట్టుట. to * a bow ఎక్కు బెట్టుట,మోపెట్టుట. Cold air and bathing * the body చలిఘాలిన్ని, చన్నీల్లస్నానమున్ను దేహానికి బలమును కరగ చేస్తుంది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Core is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Core now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Core. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Core is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Core, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149806
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113029
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101405
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95665
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55828
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40207
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39108

Please like, if you love this website
close