Telugu Meaning of Countersignature

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Countersignature is as below...

Countersignature : (n), ( s), పయిచే వ్రాలు, రెండోచేవ్రాలు, తానున్ను వొప్పుకొన్నట్టు చేసే రెండో అధికారి చేవ్రాలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Baron
(n), ( s), రాజు, దొర, జమీందారు, ఒక తరహా కితాబు గలవాడు.The proper sense is యజమానుడు .Baronand Feme భార్యాభర్తలు.Baronet, Viscount అనే దర్జాలకు నడిమిదైన బారన్ అనే కితాబు గలవాడు.
Malleable
(adj), నయముగల, సాగే. Iron is * but bell metal is not ఇనుములో నయముకద్దు కంచులోలేదు, ఇనుము సాగేటిది కంచు సాగనిది.
Gland
(n), ( s), గ్రంధి, మాంసగ్రంధి, కాయ, she got a violentcold and the *s of her neck were swollen దానికినిండా జలుబుచేసి గవదలు వుబ్బినవి. a wen is a swellingof the *s in the neck కణితి, అనగా మెడలోని కాయ యొక్కవుబ్బు. of poision in a snake విషతిత్తి. a * of musk కస్తూరివీణె.the pineal * కుండలీనాడి,సుషుమ్న నాడి.
To Load
(v), ( a), బరువువేసుట, బళువు యెక్కించుట. to * a gun బారుచేసుట, గెట్టించుట.they *ed the cart with bricks ఆ బండికి యిటికిరాళ్లు వేసినారు. they *ed the oxen ఎద్దులమీద పెరికెలను వేసినారు. they *ed him with abuse వాణ్ని మహా తిట్టినారు. they *ed him with blows వాణ్ని నిండా కొట్టినారు. they *ed me with kindnessనాయందు నిండా విశ్వాసము చేసినారు. the ship was *ed with cotton వాడమీద దూదినియెక్కించినారు. *ed dice మాయపాచికలు, అనగా తనకు కావలసిన పందెము పడేటట్టులోగా సీసము పోశిన మాయపాచికలు.
To Despond
(n), ( s), నిరాసగావుండుట.
Perdue
(adv), దాగి, దాగినవాడై. he lay * దాగివుండినాడు, మరుగైవుండినాడు.
Resourceless
(adj), దిక్కుమాలిన, గతిమాలిన.
Caricature Plant
(n), ( s), (add,) నవ్వే తమలపాకు.
To Fade
(v), ( n), వర్ణము తప్పుట, వాడిపోవుట, క్షయించుట. the colourof the cloth *d away ఆ గుడ్డచాయ పోయినది. the stars * at the approachof day తెల్లవారేప్పటికి చుక్కలు మాసిపోతవి. his hopes *d awayవాడికి నిరాశ అయినది.
Crockery
(n), ( s), పింగాణి సరుకు, కుండచట్లు, కుమ్మర స్వరూపాలు.
To Over-spread
(v), ( a), కమ్ముకొనుట, కప్పుకొనుట, మూసుకొనుట.clouds * the heaven మబ్బు మూసుకొన్నది.
To Drop
(v), ( a), పడనిచ్చుట, జారవిడుచుట, విడిచిపెట్టుట, వదులుకొనుటరాల్చుట. they *ped milk on the bread రొట్టేమీద పాలు చిలకరించినారు.she *ped a tear అది యేడిచినది. he *ped the subject ఆ ప్రస్తాపముమానుకోన్నాడు. he *ped the persuit ఆ యత్నమును మానుకున్నాడు. he has now quite *ped me నన్ను యిప్పుడు బొత్తిగా చేయ్యి విడిచిపేట్టినాడు. they *ped the conversation ఆ సంభాషణ మానుకొన్నాడు. you must * me a letter నీవు నాపేరట వొక జాబు వ్రాయవలసింది. the cow has *ped a calf ఆ యావు యీనింది. she *ped or drooped her eyes అది తల వంచుకొన్నది. the ship dropped anchor లంగరు వేయబడ్డది.
Gravel
(n), ( s), గులకరాళ్లు, మొరపరాళ్లు, జల్లి, కంకర. a soilfree from * మెతకనేల, or the disease శిలామేహము, రాతిమేహము,మూత్రకృఛ్రరోగము, అశ్మరి.
Elapsed
(adj), గడిచిన, గడిచిపోయిన, జరిగిన, అతిక్రమించిన, గతమైన.
Untrusworthy
(adj), not deserving of confidence నమ్మరాని,అవిశ్వసనీయమైన.
Orbed
(adj), గుండ్రమైన, బటువైన, వర్తులమైన. full * పూణ ్ మైన,చక్రవాళమైన.
Hern
(n), ( s), కొంగ, బకము.
Left
the past and part of Leave, విడిచినది. విడిచిపెట్టిన, విడిచిపెట్టబడ్డ,పెట్టిన. or remaining మిగత, నిలువ. my brother was taken, I was * నన్నువుండనిచ్చి అతణ్ణి పట్టుకపోయినారు. one horse was taken and two were *ఒక గుర్రమును తీసుకొని పోయినాడు రెండు అట్టే వుండినవి. after paying ten rupeesI had only three rupees * పది రూపాయీలు అట్టే వుండినవి. he has now nothing *మిగత యేమిన్ని లేకుండా వాడిదంతా పోయినది. See To Leave.
Serenade
(n), ( s), "A musical performance at night by a loverto his mistress" రాత్రికాలమందు నాయకుడు నాయకి వినడమునకై వాద్యమును వాయించడము.
Palfrey
(n), ( s), గుర్రము, యిది కావ్యములో వచ్చే మాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Countersignature is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Countersignature now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Countersignature. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Countersignature is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Countersignature, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close