Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Greaseness
(n), ( s), మెరుగు, చమురు, జిడ్డు, పిసక.
Snip-snap
(n), ( s), tart dialogue తిట్లు, తిమ్ములు.
Beatification
(n), ( s), చచ్చిన ఒక మహాత్ముణ్ని దేవతులలో కలపడము . Ten yearsafter his * వాణ్ని దేవుణ్నిగా నియమించుకొన్న పదియేండ్లకు తరువాత.
Income
(n), ( s), వచ్చుబడి, వరపు, వరుమానము. what is the * of thispagoda ? ఈ గుడి కేమి వచ్చుబడి ? His gross * is a thousend rupees,the clear * is about three hundred మొత్త వచ్చుబడి వెయ్యిరూపాయలు నికరము వచ్చుబడి మున్నూరు రూపాయలు.
Twice
(adv), రెండు మాట్లు, రెండు తేపలు. * as much రెండింతలు, రెట్టింపుగా. hecalled * రెండు పిలుపులు పిలిచినాడు. bramins are styled by themselves *born బ్రాహ్మాణులు ద్విజులు అంటారు.
Digestive
(adj), జీర్ణకారియైన, జీర్ణింపచేసే.
Demonica
(n), ( s), శక్తిగ్రస్తుడు, దయ్యము పట్టినవాడు, పిశాచి పట్టినవాడు.
Linguist
(n), ( s), నానాభాషలు తెలిసిన వాడు.
Portent
(n), ( s), ఉత్పాతము, దుశ్శకునము.
Vermicular
(adj), resembling a worm పురుగులవంటి. the * motion of the intestines జీర్ణము కావడమునకై పేగులు పురుగులవలె కదలడము, మెదలడము, ఆంత్రాణాం క్రిమివత్ చలనము.
To Combine
(v), ( n), కూడుట, చేరుట, చేరుకొనుట, కలుసుకొనుట, జతపడుట.
Unlucky
(adj), not successful, unfortunate కాని, చెడ్డ, దౌర్బాగ్యమైన. an *omen దుశ్శకునము. he is an * man వాడు దౌర్భాగ్యుడు. this is an * businessయిది దిక్కుమాలిన పని, పాడుపని. they arrived in an * hour చెడ్డ వేళలో వచ్చిచేరినారు. the * witness told the truth ఆ పాడు సాక్షి నిజము చెప్పినాడు. an *boy కొంటె పిల్లకాయ.
Buzz
(n), ( s), ఝంకారము, ఝుం అనడము. the * of bees తేనె యీగెలఝంకారము. a whisper గుసగుస. of a crowd గొలగొల, కలకలము.Report వదంతి.
Unrepingly
(adv), కయ్యో మొర్రో అనకుండా, సహనముగా.
Unphilosophical
(adj), అశాస్త్రీయమైన, అనుపయుక్తమైన, అజ్ఞానమైన, మూర్ఖమైన,మూఢమైన. I thought his conduct * వాడు చేసినది పిచ్చి పని అని నాకు తోచినది.this is a very * explanation ఇది జబ్బు సమాధానము.
Vicegerency
(n), ( s), Government held in the absence of the ruler, deputed power ఏలేవాడు లేనప్పుడు వాని ప్రభుత్వమును మరివొకడు చేయడము. in the absence of Rama, the * was held by Bharata రాముడు రాజ్యములో లేనప్పుడు భరతుడు రాజ్యభారము చేసెను.
Fourhundred
(adj), నన్నూరు.
Grace
(n), ( s), favor కృప, దయ, అనుగ్రహము. * (A+.) ప్రసాదము.కటాక్షము. or unmerited favour of God. ఈశ్వరుడి యొక్క నిర్హేతుకకృప. he did it of free * స్వేచ్చగా చేసినాడు. or privilege అదికారము. God gave him * to do this దీన్ని చేయడానికిదేవుడి అనుగ్రహము వాడికి కలిగినది. the king granted them a *రాజుని రూపమిచ్చినాడు. they allowed three days * in money bills గడువు కాక పైగా మూడు దినములు శలవు యిచ్చినారు. or religiousaffections భక్తి. or beauty అందము, లావణ్యము, శృంగారము.సొగసు. or Grecian, goddess సౌందర్యదేవత. the *s of style వాక్కుయొక్క సరళత. a * or thanks at meals భోజనముచెయ్యపొయ్యేటప్పుడు చెప్పే మంత్రము. the Hindu pharse is అపోశన మంత్రము.the *s that became a king justice &c. నీతి మొదలైనవి, రాజధర్మములు.pharases,he paid the money with a good * ఆ రూకలను సరసముగాచెల్లించినాడు. he submitted with a good * మనః పూర్వకముగావొప్పుకొన్నాడు. they were in his good *s ఆయన వాండ్లమీద దయగావుండినాడు. I was not in his good * అతనికి నా మీద దయలేకవుండినది. these words come from you with a bad * యీ మాటలునీవు చెప్పడము సరసము కాదు. he did it with a very bad * or with an ill * దాన్ని అసహించుకోని చేసినాడు. In the yearof * 1483 Luther was born క్రీస్తుపుట్టిన 1483 సం"లోLuther పుట్టినాడు. your * దొరగారు, ఏలినవారు. your * pleasedto call me యేలినవారు నన్ను పిలిచినారు, అనగా నన్ను పిలిస్తిరి. The king's రాజుగారు, యేలినవారు. The Queens's రాణీగారు.His * narian Row నారాయణరావు. Her * lady Jaggaya మహదేవులైనపెద్ద జగ్గయ్యగారు.
Equivocation
(n), ( s), సందిగ్ధముగా చెప్పడము. Cannot you answer me without *? సరియైన జవాబు యివ్వలేవా, సంశయము తీరేటట్టు వుత్తరము చెప్పలేవా.
Vaccination
(n), ( s), the act of inoculating with the cow-pox అమ్మవారు పోయకుండా వుండడమునకై పాలుతెచ్చి పోడిపించడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149773
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113003
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101377
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95641
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55811
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51479
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40187
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39093

Please like, if you love this website
close