Telugu Meaning of Cowherd

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cowherd is as below...

Cowherd : (n), ( s), గొల్లవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Stiff-hearted, Or Striffnecked
(adj), తల కొవ్విన, తల బిరుసుగావుండే, ముష్కరమైన.
Chearacterized
(adj), చిహ్నముగా వుండె, లక్షణముగా వుండె, పేరుగల, ప్రసిద్ధమైన. the Hindu are * by patience హిందువులు శాంతులని ప్రసిద్ధము, హిందువులకు లక్షణము శాంతి.
Brat
(n), ( s), పాడుబిడ్డ, పాడుపిల్ల, యిది బిడ్డలను గురించిన తిరస్కారమైన మాట.
Officiousness
(n), ( s), అధికప్రసంగము.
Relick, Relicks
(n), (s.), that which is left afte the loff or decay of therest అవశిష్టము. that which is kept in memory of another with .a .kindof religious veneration చనిపోయిన గురువు మొదలయిన పెద్దల ప్రసాదముగాపెట్టుకొని పూజ చేసే పాదుకలు మొదలయినవి. his *s ( that is his remains ) arestill exhibited at Rome రోం దేశములో యిప్పటికిన్ని ఆయన శవమును పెట్టుకొనిపూజిస్తూ అక్కడికి పోయ్యే వాండ్లకు చూపిస్తారు. In Ceylon the tooth * ofGuatamais called దంతధాతువు.
Clinical
(adj), శయ్యా సంబంధమైన, a * leclture రోగి యొక్క శయ్య దగ్గెర వైద్యుడు తన శిష్యులకు ఆ రోగమును గురించి చేసే ప్రసంగము.
Chartered
(adj), శాసన పూర్వకముగా యిచ్చిన, శాసనము పొందిన స్వతంత్తరము గల.
Factious
(adj), కృత్రిమమైన, కుట్రలుచేసే, కలహముచేసే, ద్రోహియైన.he used * language కలహపు మాటలు చెప్పినాడు. * party కుట్రలుచేసే వాండ్లు, కలహగాండ్లు.
To Allow
(v), ( a), అంగీకరించుట, వొప్పుకొనుట, యిచ్చుట. they allowed me tenrupees a month for this యిందున గురించి నెలకు పది రూపాయలు నాకుశెలవిచ్చినాడు. why did you * him to go there వాణ్ని అక్కడ యేల పోనిచ్చినావు.I * that Iam his brother but why am I to pay this money నేను అతనితమ్ముణ్ని సరే గాని నేను ఆ రూకలు యివ్వవలసినది యెందుకు will you * that I amyour master నీకు నేను యజమానుణ్ని అవునా కాదా. If you pay me the principalI will * the interest నీవు అసలు చెల్లిస్తివా వడ్డి విడిచిపెట్టుతాను,తోసివేస్తాను. you must * for my being a stranger నేను కొత్త వాణ్ని గనుక మీరు మన్నించ వలసినది. I will buy the horse but you must * mefor the saddle గుర్రాన్ని కొనుక్కొంటాను గాని పల్లము నాకు వూరికే యివ్వవలేను.Do you * of this యిట్లా చేయనిస్తారా. such language is allowed is allowedof in women యిట్లా అనడము స్త్రీలకు సహజము. Calidasa has an allowedsuperiority over other poets యితర కవులకన్నా కాళిదాసు అతిశ్రేష్ఠుడని ప్రసిద్ధము.
Gander
(n), ( s), మొగబాతు, వెర్రిముఖము, వట్టిపిచ్చివాడు.
Dusky
(adj), నల్లని, ధూసరమైన, ధూమ్రమైన, చాయగా అగుపడే, లీలగాఅగుపడే. or dark complexion నల్లని చాయగల.
Hospitality
(n), ( s), అతిథి సత్కారము, పరామరిక, వచ్చినవాండ్లను ఆదరించడము. they showed him much * వచ్చిన వాణ్ని నిండా పరామరిక చేసినారు.
Outward
(adj), పై, బైటి, బాహ్యమైన. splendour పై జంభము. the * manకాయము శరీరము.
Prompter
(n), ( s), యెత్తిచ్చేవాడు, జ్ఞాపకము చేసేవాడు, బోధించేవాడు.
Guinea
(n), ( s), సీమలో చెల్లే వొక బంగారు నాణ్యము, దీనికి మార్పు21 shillings సుమారు పదకొండు , పన్నెండు రూపాయలకు మారుతున్నది.
Crimination
(n), ( s), నెపము, పెట్టడము, తప్పు మోపడము, అపనింద. mutual * నీవుదొంగ నీవు దొంగ అని వీడికి వాడు వాడికి వీడు అనడము.
Undeservant
(n), ( s), దాసానుదాసుడు.
Inconversable
(adj), not friendly మూర్ఖమైన, విరసమైన, విరోధమైన.
Quail
(n), ( s), వూరేడుపిట్ట, లావుకపిట్ట, పరిఘపిట్ట, కోలంకిపిట్ట, గగ్గిర, పక్కి, మీనవుల్లంకి, డాబ పిట్ట. But పురిడిపిట్ట is the true word See Snipe. the four clawed * గోమిడిపిట్ట. A * pipe యీ పక్షి వచ్చేటట్టుగా వూదే వొక గొట్టము.
Sailcloth
(n), ( s), వాడ చాపలు కట్టే కిత్తాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cowherd is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cowherd now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cowherd. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cowherd is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cowherd, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close