Telugu Meaning of Cretaceous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cretaceous is as below...

Cretaceous : (adj), సున్నపు. a * deposit పొడి సున్నము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pilotage
(n), ( s), వాడకు దారి చూపే శక్తి, వాడకు దారి చూపేవాని కూలి.
Consubstantial
(adj), ఏకీభూతమైన, ఏకీభవించిన, సమవస్తువుగా వుండే.
Headborough
(n), ( s), వొకవిధమైన గ్రామాధికారి.
L
లకారము L. అనగా Pound L. S. D. అనగా pounds, shillingsandpence, 2l. i.e.Two pounds. 200l or L 200 i. e. Two hundred pounds అనగా 2000 రూపాయీలు.LL. D. abbreviation for Doctor of Laws ధర్మశాస్త్రపండితుడు. L. S. abbreviationfor Loco Sigilli నకళ్ళలో ముద్రవుండవలసిన స్థానమందువేసే గురుతు రోమ్ లెక్కలలోL. అనగా (50) యాభై.
To Vaccinate
(v), ( a), to inoculate with vaccine matter అమ్మవారు పోయకుండా వుండడమునకు పాలుతెచ్చి పొడిపించుట. after the child was *d ఆ బిడ్డకు అమ్మవారు పోయకుండా వుండడమునకు పాలుతెచ్చి పొడిపించిన తర్వాత.
Contested
(adj), వ్యాజ్యాస్పదమైన, వినాదాస్పదమైన, సందేహాస్పదమైన.
To Perpetrate
(v), ( a), చేసుట, యిది దుష్కృత్యమును గురించిన మాట. he * d thismurder యీ ఖూనిని చేసినాడు, హత్య చేసినాడు. he * d a rape చెరబట్టినాడు.
Specialty
(n), ( s), the province wherein a man excels విశేషము, అధికారము.
Undiscoverable, Undiscovered
(adj), తెలియని, బయిటపడని, కనుక్కోబడని.
Low-water
(n), ( s), పాటుకాలము. it was * at noon మధ్యాహ్నముపాటు సమయముగా వుండెను.
Plenarily
(adv), పూర్ణముగా, సంపూర్ణముగా.
Cornet
(n), ( s), సన్నాయి, కొమ్ము, తురుపు సవ్లాలో. Lieutenantku సమానమైన ఒకవుద్యోగస్థుడు.
Conscience
(n), ( s), మనసు, వివేకము, స్వదోషజ్ఞానము, my * tells me that I did wrong నేను చేసినది తప్పని నా మనసుకే తెలుస్తున్నది. he was troubled in * about this యేల చేస్తినని యిందుకు పరితాప పడ్డాడు. a pure * నిర్మలమైన మనసు. a bad * is a torment తాను చేసినది తన మనస్సునే కోస్తున్నది. his * was pricked యేల చేస్తినని వాడికే పశ్చాత్తాపము పుట్టినది, వాడు చేసినది వాడి మనసుకే తెలిసినది. remorse of * పశ్చాత్తాపము. he who possesses a good * సత్యసంధుడు. a man who is without * or, a man of no * దుర్మార్గుడు, పాపభీతి లేనివాడు. a man of tender * పాపభీతి గలవాడు. or justice న్యాయము, ధర్మము. this cannotin * be granted దీనికి ఆమోదించడము న్యాయము కాదు, ధర్మము కాదు. in truthసత్యముగా, యధార్థముగా. The Lord Chancellor is called Keeper of theKing's * లార్డు చాన్సెల్లరు రాజుకు గురువుగా వున్నాడు. real thoughts నిశ్చయము.on my * I believed him వాణ్ని మనఃపూర్వకముగా నమ్మితిని. do you in * think so నీవు సత్యముగా అట్లా యెంచితివా. had you the * to say so అట్లా అనడానకు నీకు నోరాడినదా. I should make a * of doing so అట్లా చేయడము నా మనసుకే అసమాధానముగా వుండును, అనగా నేను యెంత మాత్రమున్ను చేయును. the bramins make it a matter of * drink wine but they made no * of burning women బ్రాహ్మణులు సారాయి తాగడము నిషిద్ధమంటారు గాని స్త్రీలను ప్రాణముతో కాల్చడము నిషిద్ధమనరు. have you the * (or audicity) to make such a demand? దీన్ని అడగడానకు నీకు సిగ్గులేలదా, నీకు మనసు వచ్చినదా. a pretty affair on my * ! దొడ్డపని వచ్చినది సుమీ. I should make a * of telling him this దీన్ని వాడితో చెప్పకుంటే నా మనసు తాళదు, వొప్పదు.this was persecution for * sake వాండ్లు అతని మిద చేసే క్రౌర్యము మతమును పట్టే. In Titus 1-15 "their mind and * are defined," బుద్ధి మనసీ. A+ జ్ఞానము మనసు. B+ బుద్ధిర్వివేకశక్తిశ్చ, C+ In Acts XXIV, మనసు సాక్షి. F+
Adhesion
(n), ( s), they have given in their * (or, in Indianpharase) they have come in on Muchilka వాండ్లు సమాధానమునకువచ్చినారు.
To Startle
(v), ( n), ఉలికిపడుట.
Arabian
(n), ( s), అరబ్బిదేశస్థుడు. The Arabian Nights Entertainments కధలపుస్తకము.
High
(adv), మిక్కిలి, నిండా, విస్తారము. this meat smells * ఈ మాంసముకంపుకొట్టుతున్నది. the dispute ran very * ఆ జగడము మరీమరీ పొడిగినది.the sea ran very * సముద్రము వుల్లోల కల్లోలముగా వుండినది, నిండా పోటుగా వుండినది.I searched * and low for the book ఆ పుస్తకమును నఖముఖాల వెతికినాను,అంతటా వెతికినాను. the water was as * as his waist నీళ్ళు వాడికి మొలమట్టుకు వుండినది. * blown ఉబ్బిన, అతిశయించిన. * blown pride అధిక గర్వము,మహత్తైన గర్వము. * born కులీనుడైన, మంచి కులస్థుడైన. * bred సుశిక్షితుడైన. she is a * bred woman అది ప్రౌఢనాయకి. * fed పుష్టిగావుండే, బాగా పెంచిన. * flown or * flying అతి. * flown pride అతి గర్వము. * flown ambition అత్యాశ. a * description వూరికె పెంచిన వర్ణన. * heeled మిర్రైనగుదికాలుగల. theMoosulmauns wear * heeled shoes తురకవాండ్లు గుదికాళ్ళు యెత్తుగా వుండేజోళ్ళను వేసుకొంటారు. * mettled or * spirited సాహసముగల, ఘట్టి గుండెగల, అహంకారియైన.* minded దొడ్డమనసుగల, గర్వించిన. In Rom. XI. 21. be not * minded (అహంకారంనకృత్వా. A+). గర్వపడవద్దు. * priced ప్రియమైన. * principled అతిఖండావాదియైన, సత్యవంతుడైన. * seasoned నిండా మసాల వేసిన, సంబారము వేసిన, నిండా తిరగబోసిన. * wrought పరిష్కారమైన, శృంగారమైన. a * wrought picture అతి దివ్యముగా వ్రాసినపటము. on * స్వర్గమందు. God who reigns on * స్వర్గాధిపతియైనదేవుడు. he is gone on * స్వర్గస్థుడైనాడు, అనగా చచ్చినాడు.
Triplet
(n), ( s), three verses rhyming together మూడు చరణములు గలశ్లోకము, మూడు పాదములు గల పద్యము.
Baluster, Balustrade
(n), (s.), మిద్దెమీద, గారతోనైనా కుండ పెంకుతోనైనా కట్టినగ్రాది, చెయిపిడిగోడ.
Disobligingly
(adv), విరసముగా, అపకారముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cretaceous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cretaceous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cretaceous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cretaceous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cretaceous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close