Telugu Meaning of Debasement

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Debasement is as below...

Debasement : (n), ( s), హీనత్వము, నికృష్టత. by mixture సంకరము, కలపడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Corn
(v), ( a), or to salt flesh ఉప్పు వేసి పక్వము చేసుట, అనగా మాంసముశానా దినములు చెడకుండా వుండేటట్టు వుప్పు వేసి పక్వము చేసుట.
Haram
(n), ( s), అంతఃపురము, రాణివాసస్త్రీలు వుండే యిల్లు.
Confluence
(n), ( s), సంగమము. the * of rivers నదీ సంగమము.
Surfeit
(v), ( n), to be fed to satiety and okness వెక్కసమవుట, అజీర్ణ మవుట, వెగటవుట. they eat until they * వెక్కసమయ్యేటట్టు తింటారు.
Mendicant
(n), ( s), బిచ్చగాడు, యాచకుడు. a religious * సన్యాసి, బైరాగి, పకీరు. a naked religious * అవధూత. to become a *సన్యసించుట, బైరాగియౌట.
Formal
(adj), పరిష్కారమైన, విధ్యుక్తమైన, రాజసముగల, పిచ్చిమర్యాదలుగల.you cannot disobey the * orders of be government గవర్నమెంటువారుచేసిన పరిష్కారమైన ఉత్తరవుకు నీవు తిరగపడరాదు. there was no * sentencepassed పరిష్కారమైన తీర్పు కాలేదు.I waited till they brought me a * message వాండ్లు నన్ను మర్యాదగా వచ్చి పిలిచేవరకు నిదానించినాము. I madehim a * offer to buy the horse నేను ఆగుర్రమును కొనుక్కొంటాననివాడితో పరిష్కారముగా చెప్పినాను. this bond is not executed in a * mannerయీ పత్రము క్రమముగా వ్రాయబడలేదు. the sentence is a * speech pronouncedby the judge తీర్పు, అనగా న్యాయాధిపతి చెప్పిన విధ్యక్తమైన మాటలు. a * professor కపటసన్యాసి, దొంగ భక్తి గలవాడు. he is very* వాడు సరసి కాడు, అనగా మహారాజసము గలవాడు. * obediense is of nouse బయిటి వినయము పనికిరాదు. *expressions వాగుపచారములు. though they were relations they were very * to one another వాండ్లు బంధువులు అయినప్పటికిన్ని వొకరికొకరు నాజూకుగానే పోతారు.they are guilty of the proper and * sin of schism వాండ్లు పాషండులైనారన్నదోషము వారి యందు క్రమముగానున్ను పరిష్కారముగానున్ను వున్నది.
Sprain
(n), ( s), ఇలుకు, బెణుకు.
Particularly
(adv), విశేషముగా, ముఖ్యముగా. he is not * clever వాడు అంతఘట్టివాడు కాడు. or minutely పరిష్కారముగా.
Shake
(n), ( s), motion కదలడము, ఆడడము. he gave a * with his head తల వూచినాడు. by the * of his head I saw that he was ill వాడి తల ఆడడము చూచివాడికి జ్వరము వచ్చినట్టు నాకు తోచినది. a * in music మూర్ఛన.
Vignette
(n), ( s), a picture of leaves and flowers పత్రపుష్పముల యొక్క చిత్రము, ఆశ్వాసాంత మందువేశే పువ్వు.
Pastoral
(n), ( s), వొకవిధమైన శృంగార కావ్యము, వనవిహార విషయమైన కావ్యము.
To Scold
(v), ( n), తిట్టుట.
Chronometer
(n), ( s), awi SreRTamEna gadiyAramu.
To Twirl
(v), ( a), to turn round గిరగిరతిప్పుట.
Unintentional
(adj), not designed అనాలోచితమైన, అప్రయత్నపూర్వకమైన,అబుద్ధిపూర్వకమైన.
Trio
(n), ( s), three; a piece of music requiring three performers మూడు,ముగ్గురుకూడి పాడేటి. a * of fools ముగ్గురు పిచ్చివాండ్లు. the * ఆ ముగ్గురు, ఇదియెగతాళి మాట.
Daily
(adv), ప్రతిదినము, నిత్యము.
Gibeat
(n), ( s), ముసలిపిల్లి, బావురుపిల్లి, గూళి వలెవుండేవాడనేటట్టు తిరస్కారమైన మాట.
Stranger
(n), ( s), a foreigner పరదేశస్థుడు, విదేశస్థుడు, అన్యుడు, పరుడు.a man not known కొత్తవాడు, గుర్తెరగనివాడు, అపరిచితుడు. I know him well, but his relations are *s to me నేను వాణ్ని బాగా యెరుగుదును గానివాడి వాండ్లను యెరుగను. he and I are *s వాడికీ నాకు పరిచయములేదు. I am a * to their counsels వాండ్ల ఆలోచన నాకు తెలియదు. I am no * tohis character వాని యోగ్యత నాకు తెలియక పోలేదు. he is no * to this language వాడికి యీ భాష తెలియకపోలేదు. I am a * to this యిది నేనెరుగను. his hands are *s to labour వాడు యెన్నడూ పనిచేసినవాడు కాడు. she is a * to all joy and comfort సంతోష సౌఖ్యములనేవి యెట్టివో అది ఎరుగదు. my uncle and I are at present *s అప్పట్లో నేనెవడో మా పిన్నబ్బ యెవడో అని వున్నాము. he took the estate from the daughter and gave it to a * in blood కూతురి సొత్తును యెత్తి పరులకుయిచ్చినాడు.
To Burke
(v), ( a), i. e. to murder a person with the intention of selling the body for dissection, కోసి దేహతత్వమును పరిశోధించే నిమిత్తము పీనుగను అమ్మవలెననే యెన్నికచేత వొకణ్ని చంపుట, హత్య చేసుట. he burked these items in my accounts నా లెక్కలో యీ పద్దులను కొట్టి వేసినాడు. See Proof in Gent. Mag. Nov. 1831. p. 461.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Debasement is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Debasement now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Debasement. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Debasement is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Debasement, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close