Telugu Meaning of Decent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Decent is as below...

Decent : (adj), తగిన, యోగ్యమైన, యుక్తమైన, సరమైన. this is very *hand-writing యిది తగుపాటి వ్రాలు. he lived in a * house సాధారణమైనయింట్లో వుండినాడు, అనగా అంత గొప్పకాదు, అంతకొద్ది కాదని భావము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Egotistic, Egotistical
(adj), అహంకారియైన.
To Squander
(v), ( a), దుర్వ్రవయము చేసుట, దూబరదిండి సెలవు చేసుట.
Fervently
(adv), పరితాపముగా, ఉద్రేకముగా, ఉగ్రముగా, వేండ్రముగా. అత్యాదరముగా,ఉత్సుకముగా. he * begged her not to do this దాన్ని చేయవద్దని బహుదూరముబతిమాలుకొన్నాడు.
Guarded
(adj), కాపాడిన, సంరక్షించిన. or discrete మెళుకువగల,జాగ్రత్తగల.
Kraal
(n), ( s), (a pen for cattle: Dutch) దొడ్డి, పల్లే.
Raw
(adj), not cooked పచ్చి, వండని, అపక్వమైన. * rice బియ్యము. not spun ortwisted వడకని, పేనని. * silk పదును చేయని పట్టునూలు. chilly చలిగా వుండే,జిల్లుమనివుండే, అతిశీతలమైన. bate of skin. తోలుదోగిన. my hand is * నా చెయ్యితోలు దోగిపోయినది. Ignorant మూఢుడైన, బేలఅయిన a * commander అనుభవములేని సేనాధిపతి. not ripe కాయగా వుండే పండని.a * hide పదును చేయని తోలు. *brick పచ్చి యిటికె రాయి. * brandy నీళ్లు కలపని బ్రాంది సారాయి. a * stomachఅజీర్ణము, అగ్ని మాంద్యము. * bones ( that is ) a mere skeleton ఎముకలగూడుగా వుండేవాడు, బక్కచిక్కినవాడు. a * head తోలు కొట్టుకొని పోయిన తల. a *wound పచ్చి పుండు, పచ్చి గాయము.
Dogger
(n), ( s), చిన్నవాడ.
Handiwork
(n), ( s), చేతితోచేసే పని, చేతిపని, కల్పన, సృష్టి.
Steersman
(n), ( s), వాడనడిపించేవాఢు, పీలికాడు, నావికుడు, పోతవహుడు,చుక్కాణితిప్పేవాడు, మాలిమి.
To Portend
(v), ( a), రాబొయ్యే దాన్ని తెలియచేసుట, సూచించుట. this *s fever యిదిజ్వరము రాబోతున్నదని తెలియచేస్తున్నది.
To Spawn
(v), ( n), గుడ్లుపెట్టుట, ఇది చేపలను కప్పలను గురించినమాట.these fishes * in spirng యీ చేపలు వసంత రుతువులో గుడ్లు పెడతవి.wretches *ed nobody knows where గోత్ర సూత్రములేని నీచులు. follies*ed by idleness సోమారితనముచేత కలిగిన పిచ్చితనములు.
Predominance
(n), ( s), ప్రాబల్యము, ప్రాధాన్యము, వ్యాపకత్వము.
Unaspiring
(adj), not ambitious దురాశలేని,దీనమైన, నిర్గర్వియైన, సాధువైన.
Vernacular
(adj), native ; belonging to the country దేశ్యమైన, స్వదేశసంబంధమైన. * languages దేశభాషలు. a book in the * dialect దేశభాషలో వ్రాశిన గ్రంథము. the * name of a plant is different from the scientific name వొకచెట్టుకు గ్రామ్యమైన పేరు వేరే, శాస్త్రీయమైన పేరు వేరే, thus the sacred fig tree అశ్వత్ధము. has the * name రావిచెట్టు. Besides ; casi is the * name for Benares. The * Education Society in Bengal, retains the name * untranslated, both in the Bengali and the Persian characters.
Accomptant
(n), ( s), లెక్కవాడు. See Accountant.
To Imp
(v), ( a), అధికపరచుట, పెంచుట, పొడుగుచేసుట, హెచ్చించుట,See To Eke.
To Salivate
(v), ( a), చొంగను పుట్టించుట, నోట్లో నీళ్లు కారేటట్టు చేసుట, అనగా he was *d రసముతో మందు ఇచ్చి వాడికి నోట్లో నీరు కారేటట్టు చేసినారు.
Favourite
(adj), ప్రియమైన, ఇష్టమైన, అందరున్ను కోరే, అందరు అపేక్షించేa *cat నిండా యిష్టమైన పిల్లి. this is his * reading యిది చదవడములోవాడికి నిండా యిష్టము. I was his * child ఆయనకు నాయందుమహా విశ్వాసము. rice is a * food among them వాండ్లకు అన్నమేనిండా యిష్టమైన ఆహారము. Agatha is a * goddess in Madras చన్నపట్టణము,లో యేగాత్తా అనే దేవత ముఖ్యము. Amarasimha's is the * dictionaryamong the bramins అమరము బ్రాహ్మణులకు నిండా ప్రియమైన నిఘంటువు.బ్రాహ్మణులకు అమరమంటే ప్రాణము. a *treatise ప్రసిద్ధమైన గ్రంథము.అందరికి కావలసిన గ్రంథము.
Crawfish, Or Cray-fish
(n), (s.), గాజురొయ్య, ఒక తరహా చేప.
To Overshadow
(v), ( a), నీడచేసుట. the trees * the road ఆ చెట్లుదోవకు నీడగా వున్నవి. or to shelter రక్షించుట, కాపాడుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Decent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Decent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Decent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Decent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Decent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83774
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close