Telugu Meaning of Defective

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Defective is as below...

Defective : (adj), తక్కువైన, కొరదలైన, లోపమైన, న్యూనమైన.some of his teeth are * వానికి కొన్ని పండ్లు తక్కువ, కొన్ని దంతములులేవు. one hand of this image is * యీ విగ్రహమునకు చెయ్యిపోయినది. his sight is * యీ విగ్రహమునకు చెయ్యి పోయినది. hissight is * వానికి దృష్టి తక్కువ. his pronunciation is *వాడి వుచ్చారణలో న్యూనత వున్నది. a * noun కొన్ని విభక్తులులేని శబ్దము. a * verb కొన్ని రూపములు లేని క్రియ. Defence, n. s. Guard, protection కాపు, సంరక్షణ, దిక్కు, అడ్డము,మరుగు. God is a * to the poor బీదలకు దేవుడే దిక్కు. this treeis no * from the wind యీ చెట్టు గాలికి అడ్డము కాదు, మరుగుకాదు. what you say is no * of your conduct నీవు చేసిన దానికి నీవుచెప్పేది వొక పరిహారముగాదు, సమాధానము కాదు. without *దిక్కులేక. an umbrella is a * from the sun గొడుగు యెండకు మరుగు.or vindication సమాధానము, పరిహారము. The * of a prisoner of personaccused నేరస్థుడు చెప్పే వుత్తరము. he fought in his own * తన్నుతప్పించుకునేటందుకై పోట్లాడినాడు. he made a good * తనమీద వచ్చినమాటకు మంచిసమాధానము చెప్పినాడు, తనమీద పడే దెబ్బ బాగాతప్పించుకున్నాడు. Translate the Prisoner *s కయిది తాను తప్పించుకొనేటందుకు చెప్పినదాన్ని భాషాంతరము చెయ్యి. what have you tohe spoke on * of the prisoner నేరస్థునికై వహించుకొని మాట్లాడినాడు.he did it in self * తనకు హాని రాకుండా యింతపని చేసినాడు, ఆత్మసంరక్షణకొరకై దీన్నిచేసినాడు. the defence of the fort are all destroyedకోట గోడ బురుజులన్ని పాడైనవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Astir
(adv), risen లేచి, నిద్రలేచి, మేలుకొని. they were * very early వాండలుతెల్లవారు ఝామున లేచినారు. they are still * వాండ్లు యింకా మేలుకొని వున్నారు. he is not * yet వాడు యింకా నిద్ర లేవలేదు.
Fallibility
(n), ( s), పొరబాటు, భ్రమ, భ్రాంతి. on account of the* of human testimony every judge is liable to pass wrong decisionsమనుష్యులు చెప్పే సాక్ష్యములో పొరబాటు సంభవించేది కద్దు గనకన్యాయాధిపతులు చేసే తీర్పు అప్పుడప్పుడు తప్పు అయిపొయ్యేది కద్దు.I will shew you the * of this rule యీ సూత్రములో వుండే పొరబాటునునీకు అగుపరుస్తాను, యీ సూత్రమునకు అపవాదము కద్దు.
Necessarily
(adv), అవశ్యముగా, అగత్యముగా, విధి లేక. I omitted it నేను దాన్ని మానుకోవలసి వచ్చినది. I * supposed so నేను అలాఅనుకోవలసి వచ్చినది. a father and a son are not * alikeతండ్రి వలెనే కొడుకు వుండవలెననే విధి లేదు.
Woven
(past partiple of the Verb toWeave), నేయబడ, నేశిన,అల్లిన. cloth * of wool బొచ్చుతో నేశిన వస్త్రము. cloth * with gold బంగారు పూలు వేసినబట్ట.
Biographical
(adj), మనిషి యొక్క చరిత్ర సంబంధమైన. a * accountof Sancara శంకర విజయము.
Fumblingly
(adv), తడమాటముగా, తవుళ్లాడుతూ, పుణకరిస్తూ.
Porker
(n), ( s), పంది.
To Mob
(v), ( a), దొమ్మిగాపై బడుట. the crows *ed the owl గుడ్లగూబమీద కాకులు గుంపుగా పోయి పడ్డవి.
Flake
(n), ( s), పెళ్ల, పేటు. * of snow మంచు తునక. of an orangeకిచ్చిలితొల,బద్ద. the *s of tale అబ్రకము యొక్క పొరలు. therewere *s of salt on the walls ఆ గోడమీద వుప్పు పొరలుగా పూచివుండినది.* of fire అగ్నిఖండము. shivers or fragments of stone కత్తెరరాళ్ల చెక్కలు. a * of paint వర్ణపు పెళ్ల.the curd separated into *s ఆ పెరుగుకుదపలు కుదపలుగా విరిగిపోయినవి.
Unphilosophically
(adv), ignorantly, foolishly అవివేకముగా, పిచ్చిగా. hevery * was angry at this వాడు యిందుకు కోపము చేయడము వట్టి వెర్రితనము.
Inured
(adj), అభ్యాసబడ్డ, పనుబడ్డ, అలవాటుపడ్డ, మరిగిన, వాడికపడ్డ,he is * to that work ఆ పనికి బాగా జితపడ్డాడు. he is * to the climate ఆ దేశపు నీళ్ళు వాడికి వొంటి పోయినవి. he is * to the shame వాడు మొండి కట్టె, వాడు సిగ్గు మాలిన గొడ్డు.
Choicely
(adv), పరిష్కారముగా, బాగా.
Politeness
(n), ( s), మర్యాద, సన్మానము.
Discrete
(adj), See Discreet
Corrosion
(n), ( s), తినడము, క్షయించడము, అరగడము, కరగడము. to prevent the *of rust తుప్పు యినుమును తిని వేయకుండా, తుప్పు పట్టకుండా.
Monosyllabic
(adj), ఏకాక్షరముగా వుండే. he merely made * answers వూరికె yes, no, Sir. &c. అని వొకొకమాటుగా వుత్తరము చెప్పినాడు.
Ill-placed
(adj), తప్పు స్థానమునందువుండే. the house is * ఆ యిల్లు వుండే స్థానముము మంచిదికాదు.* affections అపాత్రమందు వుంచిన దయ.
Glaciers
(n), ( s), మంచుగడ్డలు, కట్టుకొని వుండే పర్వతము.
Diacritical
(adj), భేదమును తెలియచేసే, భేదద్యోతకమైన . * pointsare used in Persian and called Zabar, zer, and pesh యీ గురుతులుఫారసి భాష లో కలవు. In the letters ధ, ఢ, భ, the mark జడunderneath is called a * point.
Daubed
(adj), పూసిన, అలికిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Defective is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Defective now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Defective. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Defective is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Defective, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149712
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112948
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95596
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55786
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51452
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40154
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39069

Please like, if you love this website
close