Telugu Meaning of Delicately

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Delicately is as below...

Delicately : (adv), భోగ్యముగా, సరసముగా, సున్నితముగా.సొగసుగా, సుకుమారముగా, మాధుర్యముగా, యింపుగా . See Delicate.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Intransitively
(adv), అకర్మకముగా. the verb is some times used * ఈక్రియ కొన్ని చోట్ల అకర్మకముగా ప్రయోగించబడుతున్నది.
Hairpowder
(n), ( s), వెంట్రుకలమీద చల్లుకొనే తెల్ల పిండి.
Struck
(past tense of the verb ToStrike), he * me నన్ను కొట్టినాడు. it * me నాకు తోచినది.
Ascent
(n), ( s), ఎక్కుడు, ఉన్నతము, పొడుగు. easy of * యెక్కడానికి సులభమైన.difficult of * యెక్కడానకు కష్టమైన. * and descent యెక్కుడు దిగుడు.
Syncrasis
(n), ( s), సంభవము.
Uterus
(n), ( s), the womb గర్భము, కడుపు, ఉత్పత్తి స్థానము.
Quadrant
(n), ( s), నక్షత్రాలు చూచే వొక యంత్రము. part of circle వర్తులములోనాలుగో భాగము.
Equestrian
(adj), గుర్రముమీద వుండే, గుర్రపు సవారీలో నేర్పరియైన. * exercise or feats అశ్వలాఘవమలు, అనగా గుర్రము మీద యెక్కడముదిగడము మొదలైన వాటిలో చేసి వుండే సాధకములు. * exercise. గుర్రపుసవారి చేయడము. an * party గుర్రముల మీద పొయ్యే వాండ్లు. he is a good * గుర్రపు సవారిలో బాగా తీరిన వాండ్లు. an * statue గుర్రము మీద కూర్చున్నట్టుగా వుండే ప్రతిమ. there were many pedestrains and many *s పాదచారులున్ను శానామంది వుండిరి, గుర్రము మీద వచ్చినవారున్ను శానామంది వుండిరి.
Juryman
(n), ( s), ధర్మకర్త, న్యాయసభలో వుండే పంచాయతి వాడు.
Gully
(n), ( s), ( rivulet) జలదార, వాగు, వాక, కాలువ. or lane సందు.between two hills రెండు కొండల సందున వుండే జరి.
Sensible
(adj), having understanding, తెలివిగల, వివేకముగల. a * man తెలివిగలవాడు, వివేకి, జ్ఞాని. he is a * boy వాడు తెలివిగల పిల్లకాయ, వాడు బుద్ధిశాలి. having feeling గోచరమైన, యింద్రియములకు గ్రాహ్యమైన. he was so ill that his skin was not * వాడికి వుండిన రోగము వాడి వొంటిమీద ఏమి తాకినా వాడికి తెలియలేదు. I am very * ofyour kindness తమరు చేసినవుపకారము నాకు బాగా తెలిశి వున్నది. living bodies are * of pain; the dead are not సజీవిగా వుండే వాడికి నొప్పి తెలుస్తున్నది పీనుగకు తెలియదు. perceptible; as, the difference is * to the eye ఈ భేదము కండ్లకు అగుపడేటిదిగా వున్నది. దృష్టి గోచరముగా వున్నది. there is no * difference between these two ఈ రెంటికి వుంఅడే భేదము తెలుసుకోతగ్గది కాదు. his pulse is not now * వాడికి ధాతువు ఇప్పుడు అణిగి పోయినది, తెలియలేదు. he is * of his error వాడి తప్పువాడికి తెలిశివున్నది. are you * of any difference these between two? ఈ రెంటిలో భేదము కద్దని నీకేమైనా తెలుస్తున్నదా. * peril ముఖ్యమైన అపాయము. Sensibly, adv. with discrimination వివేకముగా, తెలివిగా. he spoke * about this ఇందున గురించి తెలివిగా మాట్లాడినాడు. (as meaning) evidentlyస్పష్టముగా this is * the largest యిది స్పష్టముగా దానికంటే పెద్దది. he was * affected at these words ఈ మాటలకు నిండా అఘోరించినాడు. I was * obliged to him వాడికి నేను నిండా బద్ధుడనైవున్నాను. Doddr. Comm. 2. 303.
Simpleton
(n), ( s), a fool తెలివిమాలినవాడు, అవివేకి.
Vail
(n), ( s), See Veil.
Ferruginous
(adj), యినుపసంబంధమైన. a * hue తమాలవర్ణము,మైల వర్ణము,మకిలవర్ణము. the water had a * tint ఆ నీళ్లు కాస్త యెర్రగా వుండినది.
Juror
(n), ( s), ధర్మకర్త, జూరీలలో వొకడు.
Causelessly
(adv), నిరహేతుకముగా, నిర్నిమిత్తముగా, నిష్కారణముగా, వూరికె.
Sleek
(adj), నునుపుగా వుండే, సన్నని, పుష్టిగా వుండే.* headed నున్నని వెంట్రుకలుగల.
Fadeless
(adj), వాడని.
To Exile
(v), ( a), దేశములోనుంచి వెళ్లకొట్టుట, వూరువెళ్లకొట్టుట.
Festered
(adj), చీము పోసుకున్న. or rotten కుళ్లిపోయిన, మురిగిపోయిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Delicately is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Delicately now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Delicately. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Delicately is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Delicately, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149890
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113095
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101459
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95713
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55860
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51531
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40232
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39134

Please like, if you love this website
close