Telugu Meaning of Dell

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dell is as below...

Dell : (n), ( s), గొంది లోయ, రెండు కొండల సందున వుండే పల్లము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hugger-mugger
(n), ( s), మరుగు రహస్యము, మరుగ్గా వుండే చోటు, యిది నీచమాట.
Displeased
(adj), అసహ్యపడ్డ, అయాసపడ్డ. he was * అసహ్యపడ్డాడు,అలిగినాడు. he was not * to find that they were goneవాండ్లు వెళ్లినారని సంతోషించినాడు. he looked * ముఖమును మాడ్చినట్టు అగుపడ్డాడు, వాణ్ని చూస్తే కోపముగా వున్నట్టు వుండెను.
Focibly
(adv), బలముగా, దృఢముగా. he spoke * about this యిందునగురించి వాడు నిండా పట్టుగా మాట్లాడినాడు . this was * broughtto my mind యిది నాకు రూఢిగా తోచినది.
To Rust
(v), ( n), తుప్పుపట్టుట. the knife *ed కత్తికి తుప్పుపట్టినది. his mind *ed వాడి మనసు చెడిపోయినది.
To Expound
(v), ( a), తెలియజేసుట, విశదపరచుట, అర్థము చెప్పుట.
Flower
(n), ( s), పుష్పము. the dust or farina of *s పుప్పొడి.the postil of a * మిద్దె, దిమ్మె, కర్ణిక. corn run to * తాలుపొల్లు. meaning flower trees పూలచెట్లు అని అర్ధము కలదు. these *sare daily watered యీ పూలచెట్లకు ప్రతిదినమున్ను నీళ్లు కట్టుతారు.this garden is full of *s యీ తోట పూలచెట్లతో నిండివున్నది.he was then in the flower of youth అప్పట్లో వాడికి మంచి యౌవనము.she was the * of her sex నారీ తిలకము. these poeple were the* of the village వీండ్లే ఆ వూరిలో ముఖ్యులుగా వుండిరి అయితే వాండ్లలోయిదే రత్నము. or quintessence సారాంశము. *s of rhetoric అలంకారము.శృంగారము, ఉత్ప్రేక్ష . *s of sulpher అమరశిలాగంధకము. *s of Zincతుత్తినాగభస్మము. Flowers అనగా రజస్సు ముట్టు, యిది అనరాని మాట.
To Consider
(v), ( n), ఆలోచించుకొనుట, తలపోసుకొనుట, తలచుట. I * నాకు తోస్తుంది.
Sublimate
(n), ( s), పుటము వేయబడ్డది భస్మము, మహౌషధము. చోర్రోసివే * సౌవీరము. Sublime, adj. ఘనమైన, మహత్తైన. a * river మహానది. a verseనిండా వుత్ప్రేక్షలుగల శ్లోకము. this is a * evidence of the truthఇది యధార్ధమును గురించి నిండా ఘనమైన సాక్ష్యము. the * Porte, thatis, the Court of the Emperor of constatninople కాన్ష్టాంటునోపిల్రాజసభ. "Longinus uses To xxxxxx and xxxxxx (for the sake of variety) for supernatural, great, noble, grand, wondrous, deep, &c. &c." (Pearce on Longin) మహనీయమైన.
Neap
(adj), తక్కువగా వుండే, అనగా కొన్ని దినములు సముద్రపు పోటున్ను, పాటున్ను మహా తక్కువగా వుండే. * tides పోటున్ను పాటున్ను తక్కువగా వుండే కాలము.
To Twinkle
(v), ( n), to sparkle to shine with intermitted light మిణుకుమిణుకుమనుట, తళతళమని మెరుసుట. to open and shut the eye by turns కండ్లార్చుట,కండ్లు మూశిమూశి తెరుచుట.
Logic
(n), ( s), తర్కము, తర్కశాస్త్రము, న్యాయశాస్త్రము.
Hiding
(n), ( s), concealment దాగడము, మరుగు, ఆచ్చాదనము. or beating దెబ్బలు.they gave him a good * వాణ్ని బాగా పులిమినారు.
Turnpike
(n), ( s), a gate set across a road to stop travellers andcarriages till toll is paid for keeping the road in repair రుసుము రూకలుతీశే చోట బాటసారులను నిలపడమునకై బాటకు అడ్డముగా వేశి యుండే తడక, మనుష్యులుపొయ్యేటట్టుగా నున్ను పశువులు పోగూడకుండా వుండేటట్టుగా నున్ను దోవకు అడ్డముగా వేశేదిడ్డిమాను. a * road రాజమార్గము.
Nethermost
(adj), అన్నిటికి కింది.
Geology
(n), ( s), మృత్పాషాణాదిశోధక శాస్త్రము, మన్నురాయిమొదలైన వాటిని పరిశోధించే చేసే శాస్త్రము.
Unlevelled
(adj), not laid even సమము చేయబడని, మిట్లాపల్లము లేకుండాసరదబడని, మెరకాపల్లముగా వుండే.
Lawsuit
(n), ( s), వ్యాజ్యము.
Lieutenant
(n), ( s), లెఫ్టనాంటు అనే దండు వుద్యోగస్థుడు. * Governor గవనరు వుద్యోగము చూచేవాడు. Lord * రాజసని చూచే గవనరు, Ireland యొక్క అధిపతి.
Legacy
(n), ( s), చచ్చేటప్పుడు యిచ్చినసొత్తు, మరణశాసన పూర్వకముగా యిచ్చిన సొత్తు.
Rapier
(n), ( s), సన్నపాటికత్తి, ఖడ్గము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dell is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dell now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dell. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dell is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dell, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close