Telugu Meaning of Demi

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Demi is as below...

Demi : (adj), అర, సగము,అర్థము. a * good దేవాంశ పురుషుడు.a * devil భూతము. ( drozar ) a wolf తోడేలువంటి ఒక జంతువు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Surgery
(n), ( s), శస్త్రవైద్యము, వ్రణచికిత్స. a place forthe sick అశిపత్రి.
Manufactured
(adj), చేసిన, నేసిన, అల్లిన. * goods నేతసరుకు. * tobacco పదును చేసిన పొగాకు.
Exports
(n), ( s), యెగుమతి అయ్యేసరుకులు, పంపేసరుకులు, తీసుకొనిపొయ్యేసరుకులు.
To Mouth
(v), ( a), and n. వికారముగా అరిచి చదువుట, పెద్దగొంతుపెట్టుకొని మాట్లాడుట. or to chew నమలుట, తినుట, చప్పరించటు.
Compiler
(n), ( s), సంగ్రహించేవాడు, రచించేవాడు, గ్రంధకర్త.
Unenlightened
(adj), not illuminated వివేకము లేని, తెలివిమాలిన.
To Argue
(v), ( n), తర్కించుట, వాదించుట, న్యాయము చెప్పుట. Logic is the art ofarguing తర్కము, న్యాయశాస్త్రము, హేతువాదము చేసే శాస్త్రము.
Rest
(n), ( s), sleep నిద్ర. respose శమనము, విశ్రమము, విశ్రాంతి, విరామము, ఎడ. he was at * వాడు నిద్రపోతూ వుండినాడు, చచ్చినాడు. he took his * నిద్ర పోయినాడు. at night every thing is at * రాత్రి పూట అన్నీ నిశ్చలముగా వుంటవి. * house (a lodge) సత్రము, చావిడి. he is now at * వాడు యిప్పుడు నిద్రపోయినాడు, అనగా చచ్చినాడు.this sets the question at * ఇందువల్ల ఆ సంశయము తీరదు. he setthe question at * ఆ సందేహమును తీర్చినాడు. absence of motion నిశ్చలముగా వుండడము, చలించకుండా వుండడము. quiet peace నెమ్మది హాయి. what we * upon (as a cushion, &c) వొరుగు దిండు మొదలైనవి.the remainder కడమ, కొదవ, నిలవ, తక్కినవి, శేషము. the Bharata and the * of the Puranas భారతము మొదలైన పురాణములు. the dictionary and the * of the books నిఘంటు మొదలైన గ్రంథములు.three were drowned and the * came to shore ముగ్గురు ముణిగిపోయినారు, కడమ వాండ్లు గట్టుకు వచ్చి చేరినారు. the same with all the * of the country దేశముతోటి పాటుగా, లోకముతోటిపాటుగా. for the * what he said was true మెట్టుకు వాడు చెప్పినది నిజము. In Hebr. IV. 9. విశ్రామము.A+.
Period
(n), ( s), కాలము, నియమితకాలము, వాక్యము యొక్క ముగింపు, గీటు. at that *the king died ఆ కాలములో రాజు చచ్చినాడు. the * of an hour వొక ఘంట సేపు.the * of life is uncertain జీవముతో వుండే కాలము అనిశ్చయము. during the *of childhood బాల్యదశలో. the * of a week వారం దినాలు. this disease put a* to his life యీ రోగముతో వాడి ఆయుస్సు ముగిసినది. the praises of the kingfilled the first * మొదటి గీటు రాజస్తుతి. at a former * పూర్వము,పూర్వకాలమందు.at a later * అటు పిమ్మట, తర్వాత.
Octogenrian
(n), ( s), యెనభై యేండ్ల మనిషి, అశీతి వయస్కుడు.
Holy Place
(n), ( s), పుణ్య క్షేత్రము, మహస్థలము. or shrine గర్భగృహము.
Rue
(n), ( s), సదాపచెట్టు.
To Uphold
(v), ( a), to elevate, to support పైకి యెత్తుట, ఆదుకొనుట, సంరక్షించుట.
Covey
(n), ( s), మంద, గుంపు, యిది అడిగి పక్షులను గురించిన మాట. a * of uselessdomesticks పదిమంది పనికిమాలిన నవుకర్ల గుంపు.
Determination
(n), ( s), or bravery ధైర్యము. a man of * భయములేనివాడు,ధైర్యశాలి. settlement నిశ్చయము ,నిర్ణయము, నిష్కర్ష,తీర్పు,ఏర్పాటు.having arrived at this * యిట్లా నిశ్చయించినందున. they have acquainted me with their * వారి నిశ్చయమును నాకుతెలియచేసినది.at last they came to this * తుదకు యిట్లా నిశ్చయించినారు.a * of blood to the head నెత్తురు తలకెక్కడము, వొక తరహా కాకిసోమాల.
Vigorousness
(n), ( s), force ; strength బలము, త్రాణ.
Downiness
(n), ( s), నూగు, బొచ్చు, సన్నరోమము.
Gusty
(adj), గాలికసరుగా వుండే. yesterday was *నిన్న నిలిచినిలిచి చెడ్డగాలి కొట్టుతూ వుండినది.
Sinoffering
(n), ( s), పాపప్రాయశ్చిత్తబలి, అపరాధఘ్నబలి. Psal. XL. 6. (Sanscrit metrical version.)
To Excel
(v), ( a), అతిశయించుట, అధికరించుట, మించుట. he *led them in learning చదువులో వాండ్లను మించినాడు. the mango *s other fruits కడమ పండ్ల కన్నా మామిడి పండు శ్రేష్టము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Demi is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Demi now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Demi. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Demi is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Demi, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close