Telugu Meaning of Disembarkation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Disembarkation is as below...

Disembarkation : (n), ( s), దిగుమతి, వాడలోనుంచి దించడము, దిగడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Heartiness
(n), ( s), మనఃపూర్తి, నిష్కాపట్యము, సరళత. he consented with * మనఃపూర్తిగా వొప్పినాడు.
Consonance
(n), ( s), or agreement ఐకమత్యము, అనుకూలము, అనుగుణ్యము,పొందిక యిమిడిక. In * with his orders అతని వుత్తరవుకు అనుగుణ్యముగా.
Baleful
(adj), వ్యసనకరమైన, విషమైన చేటుదెచ్చే, నాశకారియైన.their * example ruined him వాండ్లకు వచ్చినచేటు వీడికిన్నివచ్చినది. * influence నాశకారియైనశక్తి.
Focibly
(adv), బలముగా, దృఢముగా. he spoke * about this యిందునగురించి వాడు నిండా పట్టుగా మాట్లాడినాడు . this was * broughtto my mind యిది నాకు రూఢిగా తోచినది.
To Descend
(v), ( a), దిగుట. he *ed the hill కొండ దిగినాడు.
Applicability
(n), ( s), యోగ్యత, ఉపయుక్తత. this shows the * of the ruleయిందుచేత ఆ సూత్రము యొక్క వుపయోగము తెలుస్తుంది.
Unbodied
(adj), incorporeal విదేహియైన.
Dissimilar
(adj), సమానముగా వుండని, వ్యత్యాసమైన, భేదమైన.భిన్నమైన. these two flowers are quite * ఈ పుష్పవిధము వేరు ఆపుష్ప విధము వేరు. these two poems are quite * యీ గ్రంధ రీతివేరు ఆ గ్రంధ రీతి వేరు. are these two men brothers ?their face are quite * వీరిద్దరు అన్నదమ్ముల్లా వీడి ముఖజాడవేరు వాడి ముఖజాడ వేరు.
Privateer
(n), ( s), కొల్లవాడ, దొంగవాడ.
To Warrant
(v), ( a), to authorize సెలవిచ్చుట, అనుమతియిచ్చుట, ఉత్తరువుచేసుట, అధికార మిచ్చుట. his Dictionary *s this word యీ మాటకు ఆయన నిఘంటువు ఆధారముగా వున్నది, సాధకముగా వున్నది. the evidence does not * this decision యీ తీర్పుకు ఆ సాక్ష్యము ఆధారము కాలేదు. this will * you in paying the money ఆ రూకలను చెల్లించడానకు నీకు యిది ఆధారముగా వుండును. I do not see nay thingthat *s this conclusion యీ తీర్పుకు ఆధారముగా నాకేమి అగుపడలేదు. I * you! అనగా ofcourse, naturally సుమీ. he had ten horses and fifty servants I * you! పది గుర్రాలనున్ను యాభై మంది పని వాండ్లనున్ను పెట్టుకొని యుండినాడు సుమీ. I * you he thought I was dead నేను చచ్చినానను కొన్నాడు సుమీ. study these books and I will * your learning the language యీ పుస్తకాలను చదువు నీకు యీ భాష రాకుంటే నన్ను అడుగు. this letter will * you to receive the money ఆ రూకలు తీసుకోవడానకు యీ జాబువల్ల నీకు అధికారము కలుగుతున్నది.
Act
(n), ( s), క్రియ, పని. religious * కర్మము, వ్రతము. a rash * క్రూర కృత్యము. anoble * ఘనమైన కార్యము. an * in a play అంకము, అనగా నాటకములో ఒక భాగము.an * of parliament or government చట్టము. the * of God or the kingదైవికము రాజికములు. while I was in the * of falling నేను పడుతూ వుండగా. Icaught him in the * వాడు ఆ పని చేస్తూ వుండగా పట్టుకొన్నాను.
Broad
(adj), వెడల్పైన, విశాలమైన. clear స్పష్టమైన. * moonshine పండువెన్నెల.It was now * day యింతలో పట్టపగలైనది. there is a * distinction betweenthese two యీ రెంటికిన్ని మహత్తైన భేదమున్నది. he gave me a * hint to goనన్ను పొమ్మని స్పష్టముగా సూచన చేసినాడు. * pronunciation యాచమాట. hehas a *pronunciation యాచగా మాట్లాడుతాడు, వికారముగా మాట్లాడుతాడు. he was* awake వాడుబాగా మేలుకొని వుండినాడు. * obscenity బండుబూతు. It is as* as it is long యెటైనాసరే, రెండూసరే.
Excursion
(n), ( s), విహారము. we took an * as far as Pulicatప్రలయకావేరిదాక విహారముగా పోయినాము.
To Bow
(v), ( n), వంగుట, వాలుట. he bowed to them వాండ్లకు దండము పెట్టినాడు. I * to your opinion మీయభిప్రాయమునకు లోబడుతాను.
Despot
(n), ( s), ఏకఛత్రాధిపతి, నిరంకుశ ప్రభు, దౌర్జన్యము చేసేవాడు.In office he is a perfect * వుద్యోగములో పెద్దపులిగా వున్నాడు.
Diadem
(n), ( s), (anciently) a head-band or fillet worn bykings as a bagde of royalty పూర్వకాలమందు రాజుల శిరోపట్టిక,యీ కాలములో కరీటము, ముకుటము.
Preciseness
(n), ( s), సరిగ్గా వుండడము, యెక్కువ తక్కువ లేకుండా వుండడము. orseverity క్రూరభావము.
Scourings
(n), ( s), దెబ్బలు, శిక్ష.
To Augment
(v), ( n), పెరుగుట, అభివృద్ధి యౌట.
Arsenal
(n), ( s), ఆయుధశాల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Disembarkation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Disembarkation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Disembarkation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Disembarkation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Disembarkation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close