Telugu Meaning of Dismal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dismal is as below...

Dismal : (adj), అఘోరమైన, , భయంకరమైన, పాడైన. a * faceయేడ్చేముఖము. a * story అఘోరమైన కథ. * intelligence దుష్టసమాచారము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Equal
(adj), సమమైన, సమానమైన, సరియైన, తుల్యమైన, జతయైన, యీడైన.he who is * సముడు. the interest is * to the principal మొదలంతైనవడ్డి. these are * యివి యెంతో అవి అంతే. the water in the two vesselsis * యీ పాత్రలో యెంత నీళ్లు వున్నదో ఆ పాత్రలో అంతనీళ్లు వున్నది. a teacher * to him అతనియంత వుపధ్యాయులు. this is * to a confessionof the theft యిది దొంగతనమును వొప్పుకొన్నందుతో సమమే. he is not * to the work ఆ పనికి వీడు తగడు. * to a god దేవసముడు.
Valid
(adj), firm good in sound దృఢమైన. ప్రామాణికమైన, బలవత్తైన, ప్రబలమైన. he has no very * pretensions to the name of a pandit వొక పండితుడనే పేరుకు వీడు నిండా దృఢమైన అధికారమును కలిగి వుండేలేదు. a * objection మంచి ఆక్షేపణ.
Accessary
(n), ( s), దుర్మార్గమునకు సహాయపడేవాడు.
Fidelity.
( n.), ( s.), భక్తి, శ్రద్ధ,విశ్వాసము,ప్రామాణికత్వము,యాధార్ధ్యము, conjugal * పాతివ్రత్యము. I am certain of the * of this translationయీ భాషాంతరము సరిగ్గా వున్నట్టు నాకు రూఢీగా వున్నది . I doubt the * of thisrendering దానికి యిది అర్ధము కాదని నాకు తోస్తున్నది. Dz. says విశ్వస్తత,ప్రభుభక్తి, సారళ్యము, యాధార్థికత.
Yearling
(n), ( s), a young lamb or kid, పిల్ల, కూన.
Mockery
(n), ( s), యెగతాళి, హాస్యము, వెక్కిరింపు, వంచన, మోసము.
Malignant
(adj), క్రూరమైన, దుష్ట. a * fever విషమజ్వరము.
To Pencil
(v), ( a), వ్రాసుట, చిత్రము వ్రాసుట.
To Bellow
(v), ( n), రంకెవేసుట, గర్జించుట, అరుచుట. the child was bellowingఆ బిడ్డ భోరుమని యేడుస్తూ వుండెను.
Loyal
(adj), సద్భక్తిగల, రాజభక్తిగల. a * subject రాజభక్తిగల కాపు.a * wife పతివ్రత.
To Preengage
(v), ( a), ముందుగా మాట్లాడుకొనుట. my thoughts were *d and Idid not hear him నా బుద్ధి వేరే ప్రవర్తించి వుండినది వాడు చెప్పినదాన్ని వినలేదు.
Fashion
(n), ( s), manner తీరు, రీతి, వైఖరి. sort విధము. way మార్గము.ప్రకారము. evil * దురభ్యాసము, దురాచారము. in the * of that townఆ వూరివాడిక చొప్పున. Custom, general practice వాడిక, సంప్రదాయము,వాళి, మర్యాద. after this * యీ తీరుగా, యీ మాదిరిగా. accordingto the * among them వారి కుల వృత్తి ప్రకారము. from ఆకారమురూపము. they arranged the troops in the * of the crescentఅర్థచంద్రాకారముగా వ్యూహము పన్నినారు. in the * of a nestగూటి ఆకారముగా. this Telugu is written in the Canarese *యీ తెలుగుకన్నడి మోడిగా వ్రాసి వున్నది. this is not the * యిదిమర్యాద కాదు, యిది సంప్రాదాయము కాదు. a man of * శృంగార పురుషుడు.a woman of * సొగసు కత్తె. she was the pink of * అది శృంగారతిలకముగా వుండెను. she cut or form of clothes వస్త్రములుకట్టే విధము, కట్టేతీరు. it is not now the * to wear swordsయిప్పుడు కత్తులు కట్టుకొనే సంప్రదాయము లేదు.this dressis out of * యీ పుడుపు యిప్పటి మాదిరిగా వుండలేదు. Persian is nowquite out of * పారసీభాష యిప్పట్లో మూలపడ్డది . Hindustani is rapidly going out of * హిందూస్తాని చదువు నానాటికీ క్షీణిస్తున్నది.In India (as in Spain) women ride (astride) manfashion యిండియా దేశములో ఆడవాండ్లు, మగవాండ్ల రీతిగా గుర్రము మీదకూర్చుండి సవారి చేస్తారు. he was found in the * of a man మనుష్యాకారముగా అగుబడ్డాడు. the * of this world యీ లోకరీతి. In I corvii. 31. "schema" వ్యాపారము. A+.
Location
(n), ( s), స్థానము, ప్రదేశము.
Guinea
(n), ( s), సీమలో చెల్లే వొక బంగారు నాణ్యము, దీనికి మార్పు21 shillings సుమారు పదకొండు , పన్నెండు రూపాయలకు మారుతున్నది.
To Yoke
(v), ( a), to couple together కాడికి కట్టుట, జతచేసుట, జంటించుట, కూర్చుట. they are ill *d వాండ్ల యిద్దరికీ యిమడలేదు, పొసగ లేదు, సరిపడలేదు.
Schimatical
(adj), అవాంతరమతమైన, సమయభేదమైన, మతభ్రష్టుడైన,భిన్నమతమును అవలంబించిన.
Firman
(n), ( s), Command పర్వానా.
Fourscore
(adj), ఎనభై.
To Remunerate
(v), ( a), to reward; to repay; to recompense బహుమానము చేసుట, చెల్లుకు చెల్లు చేసుట, ఈడుకు యీడు చేసుట, ప్రతికి ప్రతి చేసుట. he *d them with ten rupees వాండ్లకు పది రూపాయలు బహుమాన మిచ్చినాడు. If you sell the cloth at five rupees per piece will this * you? ఈ గుడ్డను అయిదు రూపాయలకు అమ్మితే నీకు కట్టివచ్చునా. he built the house and sold it, but the price did not * him ఆ యింటిని కట్టి అమ్మినాడు గాని వాడికి పట్టిన శలవుకు ఆ వెల కట్టిరాలేదు.
Biestings
(n), ( s), జున్నుపాలు, చీముపాలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dismal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dismal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dismal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dismal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dismal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105312
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89631
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73931
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45097
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44991
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32403
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31966

Please like, if you love this website
close