Telugu Meaning of Disproportaionably

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Disproportaionably is as below...

Disproportaionably : (adv), వ్యత్యాసముగా, వైపరిత్యముగా, వికారముగా,అంగుగా వుండకుండా. how can they marry he is * old వాండ్లకుయెట్లా పెండ్లి అవును దాని వయసు వాడి వయస్సు అధికము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Panel
(n), ( s), సొరుగు బిళ్ల, అనగా అద్దాలకిటికతో అద్దపు బిళ్లలను తగిలించేటట్టుగాతలుపులు మొదలైనవాటి చట్టానికి తగిలించే నడిమిపలక.the royal arms wereblazoned on the *s of the chariots బండ్ల సొరుగు బిళ్లల మీద రాజముద్రలువెలుగుతూ వుండినవి. or list of Jurymen జూరీల పేర్ల పట్టి.
Inlaid
(adj), ఖచ్చితమైన, చెక్కిన, పొదిగిన, జవగట్టిన. a box * with ivoryదంతము వేసిన పెట్టె.
Knave
(n), ( s), దొంగ, మోసగాడు టక్కులమారి. to play the * మోసముచేసుట,టక్కుచేసుట, వంచించుట.
To Exonerate
(v), ( a), నివృత్తి చేసుట, నివారణము చేసుట. this *syou from paying the money యిందుచేత నీవు ఆ రూకలు చెల్లించవలసినదిలేకపోతున్నది. her consent does not * you అది యెంత సమ్మతించినప్పటికిన్ని నీ యందు తప్పులేకపోలేదు. he *d himself వాడు నివృత్తిచేసుకొన్నాడు. he did this to * himself తన దోషమును బాపుకోవడమునకై దీన్ని చేసినాడు.
Mutation
(n), ( s), మారడము, పరివర్తనము.
Zenana
(n), ( s), seraglio, అంతఃపురము, తురక అణంగులు వుండే చోటు.
Exaction
(v), ( s), నిర్భందించి అడగడము, కక్కసించడము, తరువు.
Captiousness
(n), ( s), పీకులాట, ఆక్షేపించే భావము, వుగ్రత.
Ward
(n), ( s), watch, guardianship, district; part of a lock or key, a person under a guardian కాపు, కావలి, సంరక్షకత్వము,పేట, తాళపు చెవి సందు, బీగపుగంటి, తాళములో మారు బీగము పట్టకుండావుండడమునకై అతికివుంచే యినప తునక, సంరక్షణలో వుండే వాడు. they kept watch and * కావలిగా తిరిగినారు. a bear * వెలుగ్గొడ్డును పెంచేవాడు. they put him in * వాణ్ని చెరలో పెట్టినారు. he is a * of my father's వాడు మా తండ్రి సంరక్షణలో వుండే పిల్లగాడు.
Mellowness
(n), ( s), పరిపక్వము, పరువము.
Indubitable
(adj), నిస్సందేహమైన, నిస్సంశయమైన, నిశ్చయమైన,రూఢియైన.
Mostly
(adv), శానామట్టుకు, బహుశః, ప్రాయశః.
Cursive
(adj), గొలుసుగా వుండే యిది వ్రాతను గురించిన మాట.
Unfitting
(adj), improper తగని, అర్హముకాని, యోగ్యముకాని. this is a very *reward యిది యెంత మాత్రము తగిన బహుమానము కాదు.
Hieroglyphical
(adj), గూఢ లిపిగావుండే, సాంకేతికలిపిగా వుండే, బ్రహ్మలిపిగా వుండే.
To Snooze
(v), ( n), that is, to sleep నిద్రపోవుట, ఇది నీచ శబ్దము.
Monotony
(n), ( s), ఏకరీతి, వొక అతిశయమున్ను లేమి, విరసము, చేసినదే చేస్తూ చూచినదే చూస్తూ వుండడముచేత పుట్టే విసుకు.
Measure
(n), (s), కొల, కొలత, ప్రమాణము, కొలిచేసాధనము, కొలిచేతూము, పడి మొదలైనవి, కొలిచేకోల, కొలిచేదారము. a * of milk వొకపడి పాలు, being something more than three pints English measure or two pounds eight ounces.In some * కొంతమట్టుకు. in great * శానామట్టుకు. without * మట్టులేకుండా, అవారిగా. but this was not the * of their grief వాండ్లు వ్యాకుల పడవసినది యింతేకాదు. or course, practice క్రమము, బందోబస్త. knowing that the enemy wascoming he took his *s accordingly శత్రుసేన వస్తున్నదనితెలిసి దానికి తగిన బందోబస్తు చేసినాడు. this is no time for taking half *s యిది వుపేక్షచేసే సమయముకాదు. musical * గణము, తాళము, లయ. they danced a * వొక ఆట ఆడినారు. To Measure, v. a. కొలుచుట.
Copy-hold
(n), ( s), ఇంగ్లీషు ధర్మశాస్త్రములో ఒక తరహా భూస్వామ్యము. I hold thisland in free hold and the other land in * యీ నేల నా సొంతము ఆ నేలనుస్వామి భోగానికి తీసుకొని యున్నాను. * land స్వామిభోగమిచ్చి అనుభవించేనేల,మాలగుజారి భూమి అనవచ్చును.
To Begin
(v), ( n), ఆరంభమౌట, మొదలుబెట్టుట, తలపడుట. he began to runపరుగెత్తసాగినాడు. the fruits began to ripen పండబారింది. the poembegins with these words ఆ కావ్యము యీ మాటలతో ఆరంభమౌతున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Disproportaionably is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Disproportaionably now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Disproportaionably. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Disproportaionably is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Disproportaionably, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close