Telugu Meaning of Disseizor

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Disseizor is as below...

Disseizor : (n), ( s), అపహరించేవాడు, వొకరిసొత్తును నోట్లోవేసుకొనేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Aside
(adv), పక్కన, ఓరగా, కడగా. they set this will * యీ నుతోసివేసినారు. he laid the money * ఆ రూకలను కడగా పెట్టినాడు. he laid thatplan * ఆ యుక్తిని విడిచిపెట్టినాడు. he spoke * పక్కకు తిరిగి రహస్యముగామాట్లాడినాడు.
Religious
(adj), భక్తుడైన, భక్తిగల, మతసంబంధమైన. a * man భక్తుడు.a * woman భక్తురాలు. a * book మత విషయక గ్రంథము. * conversation మత విషయమైన ప్రసంగము. he leads a life వాడు నిండా నిష్ఠగా వున్నాడు.a * act ధర్మము పుణ్యము. he considers it a * act to feed the poorబీదలకు అన్నము పెట్టడము పుణ్యమంటాడు. the Hindoos consider it a * act to feed hawks హిందువులు గరుత్మానులకు మేత వేయడము పుణ్యమంటారు. the * as meaning the faithful భక్తులు. the * as meaning monks or nuns సన్యాసులు. In James. I. 26. ధార్మికుడు A+ C+ దేవభక్తుడు F+ k+ G+. Dz. says ధర్మ సంబంధీయ, పారమార్థిక, ధర్మనిష్ఠ, ఈశ్వర పరాయణ.
Interchanged
(adj), పరివర్తన చేసుకున్న, మార్చుకోబడ్డ, వినిమయముచేసుకోబడ్డ.
Importer
(n), ( s), దేశాంతరము నుంచి సరుకు తెప్పించు వాడు. సరుకు తెప్పించేవర్తకుడు.
Conventual
(adj), మఠ సంభంధమైన, * observances మఠములో జరిగే ఆచారము.
Rude
(adj), మోటైన, మూర్ఖమైన, మడ్డియైన, మొరడైన. * behaviour మోటునడక, అమర్యాదైన పని. he is in * health రాయివలె వున్నాడు, మొద్దువలె వున్నాడు.
Quartan
(n), ( s), ague చాతుర్థిక జ్వరము.
Tumid
(adj), ఉబ్బిన, వాచిన.
To Comport With
(v), ( a), సరిపడుట, అనుకూలించుట, తగుట, ఒప్పుట.
Mantel Piece
(n), ( s), నిప్పుగూటిమిద్దె, పోయిగూటి మిద్దె, అనగా నిప్పుగూడు,పొయిగూడు, వీటి గడప మీద శృంగారముగా కొయ్యతోగాని రాతితోగాని కట్టిన చిన్నమిద్దె. he ought to write these words over his'* యీ మాటలనువాడి పొయిగూటి మిద్దెమిద వ్రాయవలసినది, అనగా సీమలో చలికోసరము యేవేళనిప్పుగూటి ముందర కూర్చుంటారు గనుక యీ మాటలను చూస్తూ వుమడడము వల్ల బాగాజ్ఞాపకము వుండునని భావము. See Fireplace and Chimneypiece.
Further
(adv), మరిన్ని, పైగా, యింకా, యికను, యిదిగాక. nothing* మరేమి లేదు. I have nothing * to say నేను యింక చెప్పుకోవలసినదేమిన్ని లేదు. I know nothing * than this యింతకు మించి నేనేమిన్నియెరగను. they were then * on than her వాండ్లప్పట్లో దానికంటేదూరాన వుండినారు. it is * on inthe book ఆ గ్రంథములో అదియింకా లోగా వున్నది.
Edition
(n), ( s), పుస్తకమును అచ్చువేయించడము, వొకసారి అచ్చువేయించిన గ్రంథము.a new * కొత్తగా అచ్చు వేయించిన గ్రంథము . that book has gone throughfive *s ఆ పుస్తకము అయిదు మాట్లు అచ్చువేయబడ్డది. the fourth * నాలుగోమాటుఅచ్చువేయడము. this is just another * of his former conduct వాడు మునుపుచేసినది ఎంతోపనో యిది అంతపనేను.
Complyer
(n), ( s), అనుకూలముగా నడుచుకొనేవాడు, ఉచితజ్ఞుడు. a * with the times కాలోచితముగా నడుచుకొనేవాడు.
Beatification
(n), ( s), చచ్చిన ఒక మహాత్ముణ్ని దేవతులలో కలపడము . Ten yearsafter his * వాణ్ని దేవుణ్నిగా నియమించుకొన్న పదియేండ్లకు తరువాత.
To Reorganize
(v), ( a), పునర్నిర్మాణము చేసుట, తిరిగీ చక్కబెట్టుట.
Crystal
(adj), స్ఫుటికము వంటి, నిర్మలమైన, పళింగైన. the * spring మంచి నీళ్లు,తేటైన నీళ్లు, నిర్మలోదకము.
Inadvertence, Inadvertency
(n), (s.), అజాగరూకత, ఏమరిపాటు, పరాకు.through * పరాకున.
Indignant
(adj), ఆగ్రహముగల, కోపముగల, చీదరపడే, మండిపడే. he was *at this treatment ఇట్లా చేసినందుకు మండిపడ్డాడు.
Mean
(n), ( s), always plu. Means మధ్యమస్థితి, మధ్యమావస్థ, మితము, సాధనము, ఉపాయము, కారణము, బండోరము. by *s of hisbrother తమ్ముని ద్వారా, తమ్ముని మూలకముగా. by *s of other persons అన్యుల ద్వారా. by this *s యిందు వల్ల. by any *s యెట్లాగైనా. he slew them by *s of poison విషప్రయోగము చేశి చంపినాడు. what *s have you of going? I have a horse, నీకు పొయ్యేటందుకు యేమి సాధనము వున్నది, గుర్రము వున్నది. by fair *s or foul he got the money from them న్యాయముగానో, లేక, అన్యాయముగానో ఆ రూకలను రాబట్టుకొన్నాడు.he got up by *s of a rope తాడు పట్టుకొని పైకి యెక్కినాడు.he used this letter as a *s of getting the money ఆ రూకలను తీసుకోవడానకు యీ జాబును సాధనముగా చేసినాడు. go there by all *s అక్కడికి అగత్యముపో. I could by no *s find out what he meant వాడి అభిప్రాయము యెట్టిదో నాకు యెంతమాత్రము తెలియలేదు. he can by no *s come now వాడు యిప్పుడు యెంత మాత్రము రాలేడు. be liberal when you have the *s సాగినప్పుడు ధర్మము చేసుకో. he is a man of small *s వాడికి దుడ్డులేదు. he who has no *s of subsistence కూటికి లేనివాడు. he is a man of ample *s నిండాభాగ్యవంతుడు. he was living on his own *s తన చేతిదుడ్డు ఖర్చు చేసుకొని భోజనముచేస్తూ వుండినాడు.
To Speed
(v), ( n), త్వరగాపోవుట, త్వరగా నడుచుట, త్వరగ జరుగుట. he *ed away పారిపోయినాడు. it *ed very well అది చక్కగా జరిగినదిసఫలమైనది. this can never * అది యెన్నటికీ ముందుకురానేరదు. he *ed ill in this business యీ పనిలో వానికి జయము కాలేదు. how canthe work * without attention? జాగ్రత్త లేకుంటే ఆ పని యెట్లా చక్కపడును.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Disseizor is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Disseizor now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Disseizor. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Disseizor is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Disseizor, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close