Telugu Meaning of Dissemination

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dissemination is as below...

Dissemination : (n), ( s), వ్యాపించడము, ప్రసరించడము, ప్రచురముకావడము. by the * of this intelligence యీ సమాచారమునువూరంతా విత్తడము వల్ల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Undervaluation
(n), ( s), rate not equal to the worth తక్కువ వెలకట్టడము,స్వల్పమతింపు వేయడము.
Tainted
(adj), stained, corrupted, sullied, poisoned కళంకముగల,కల్మషయుక్తమైన, పాసిన, కంపుకొట్టే. this meat is * యీ మాంసము పాసిన కంపుకొట్టుతున్నది. this food is * యీ కూడు పాశిన కంపు కొట్టుతున్నది. his breath is *వాడు వూపిరి విడిస్తే కంపు కొట్టుతున్నది. friendship * with suspicionఅనుమానమనే కళంక సహితమైన స్నేహము, అనుమానగ్రస్తమైన స్నేహము. a mind *with suspicion అనుమానమనే కళంకముగల మనసు. her character is * దానియోగ్యతకు కళంకము వచ్చినది. * morals దునీతులు. I think it is * అదిపాసిపోయినట్టు వున్నది. untainted నిష్కల్మషమైన, నిర్మలమైన.
Queerness
(n), ( s), వింత, విపరీతము, వికారము, అద్భుతము.
Unboundedly
(adv), అసమితముగా, అసంఖ్యేయముగా.
Alarming
(adj), భయంకరమైన, భయజనకమైన.
Invisibility
(n), ( s), అదృశ్యత, కంటికి అగుపడమి. by reason of the * of the air ఆకారము కంటికి అగుపడనిది గనుక.
Vitrification
(n), ( s), the act or process of converting into glass గాజు కావడము, కాచముకావడము. after the * of the bricks యిటికెలు చిట్టెము కట్టిన తర్వాత.
Challenger
(n), ( s), జగడానకు, పిలిచేవాడు, రా, వొక చెయ్యి, చూతాము, అనేవాడు.
To Bridle
(v), ( n), నిక్కుట, నిక్కిపడుట. he bridled up with pride గర్వముతో నిక్కిపడ్డాడు.
Representation
(n), ( s), likeness ఆకారము. account given మనవి, విజ్ఙాపన, వృత్తాంతము. appearance on behalf of another person ప్రత్యామ్నాయముగా పోవడము. a * of a woman స్త్రీ ప్రతిమ theatrical* వొకని వలె వేషము కట్టి ఆడడము, అనగా నాటకము.
Blackguardism
(n), ( s), పోకిరితనము.
Ring
(n), ( s), ఉంగరము. a circle మండలము, వలయము. the wedding * పెండ్లి కూతురి యెడమ చేతి వుంగరపు వేలిలో వేశే వుంగరము. a plain finger * బటువు. a toe * చుట్టు, మెట్టె. a nose * ముంగర, నత్తు, ముక్కు పోగు. the * of grass to set a pot upon చుట్ట కుదురు. a wasp has *s of yellow round its body గండ్రీగ మీద పచ్చసుళ్లు వుంటవి. a * or circle of people గుండ్రముగా నిలిచిన వాండ్లు, వలయాకారముగా నిలిచినవాండ్లు. the * or boxing * జెట్టీల సమూహము.the * of baked earth in a well వొరలు, a * well వొరలబావి. black *s worn as bracelets నల్ల గాజులు. a staple * గొలుసు కొండి.a * or peal of bellls సప్త స్వరములు పలికే గంటల జత. I heard a * గంటల యొక్క నాదము విన్నాను. a road that sound round చుట్టూరు వుండే దోవ. the sound of a bell నాదము, ధ్వని. the * finger అనామిక అనే వేలు. *s of hair on a horse skin సుళ్ళు.
Similitude
(n), ( s), likeness; resemblance ఉపమ, ఉపమానము, పోలిక, దృష్టాంతము. Vema. 2. 7. యిచ్చువానివద్ద నీనివాడుండిన చచ్చుగాని యీవిసాగనీడు, కల్పతరువు కింద గచ్చ చెట్లున్నట్టు, ఈ పద్యములో కల్పతరువుకిమద అనే వాక్యము similtude అనగా ఉపమానము.
Impeached
(adj), దోషారోపణమైన, నేరముమోపబడ్డ, దోషగ్రస్తమైన, ఆక్షేపించబడ్డదివాణములోమాటవచ్చే, దివాణానికి యెక్కవలసిన.
To Undertake
(v), ( a), to engage in పూనుకొనుట, ఉద్యోగించుట, పైనవేసుకొనుట.soon after he undertook the study of law వాడు ధర్మశాస్త్రముచదువుకోవడానకు పూనుకోగానే.
Incidentally
(adv), అప్పుడప్పుడు, నడమనడమ, మధ్యమధ్య. or casuallyఅసంగతముగా, హఠాత్తుగా.
Knot
(n), ( s), ముడి, గ్రంధి. she tied her hair in a * కొప్పుపెట్టుకొన్నది. a petticoat * నీవి, పోకముడి. the people was standing in *s గుంపు గుంపులుగా నిలుచుండి వుండినారు. a * in wood మానిలో వుండే ముడి. or bud మొగ్గ. slip or bow * దూముడి. a standing * ఉచ్చురుకు. the ship went six *s an hour ఆవాడ ఘంటకు ఆరు మైలులు పోయినది. he cut the Gordian * తీరని చిక్కును వొక సాహసము చేసి తీర్చినాడు.
Unexampled
(adj), unparalleled అసమానమైన, అతులమైన, అపూర్వమైన, వింతైన.
Unjustly
(adv), wrongfully అన్యాయముగా.
Luminary
(n), ( s), జ్యోతి, తేజస్సు. the luminaries of heaven సూర్యచంద్రనక్షత్రాదులు.Johnson was a great * జాన్ సన్ జ్ఙానదీపముగా వుండెను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dissemination is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dissemination now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dissemination. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dissemination is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dissemination, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149763
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112996
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101370
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95632
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55807
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51473
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40184
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39089

Please like, if you love this website
close