Telugu Meaning of Distilled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Distilled is as below...

Distilled : (adj), స్రవించిన, దించిన, బట్టిలో దించిన. * liquorsధృతి, సారాయి. Brandy is a * liquid బ్రాంది బట్టిలో దించబడ్డధృతి. spirits once * బట్టిలో వొక తేప దించిన సారాయి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Allegation
(n), ( s), రూఢముగా చెప్పిన మాట, స్థిరముగా చెప్పిన మాట. or excuseసాకు, బహానా, పరిహారము.
Quagmire
(n), ( s), చిత్తడిగా వుండే భూమి, చితచితలాడే భూమి.
Heroine
(n), ( s), శూరురాలు, ధీరురాలు, వీరపత్ని, వీరభార్య. she is a perfect * అది మహా ధైర్యవంతురాలు. * of a navel or play or * of a poem గ్రంథనాయిక.Sita is the * of the Ramayanam రామాయణమునకు గ్రంథనాయకి సీత. this oftenmeans the person regarding whom the story is, My *, Our * ఈమె, ఈపె.
Budget
(n), ( s), సంచి, జోలె, జోల్నా, మూట, కట్ట. I have got a *of news for you నీకు చె ప్పవలసిన సమాచారములు నిండావున్నవి.నీతో వగగంపడు సమాచారములు నిండా వున్నవి, నీ తో గంపెడుసమాచారములు చెప్పవలసి యున్నది. the minister produced his *మంత్రి తన దస్త్రమును దాఖలు చేసినాడు.
Violation
(n), ( s), a breaking, transgression చెరపడము, ఉల్లంఘనము, అతిక్రమము, భంగము. * of a woman స్త్రీని చెరపడము. * of a tomb సమాధిని చెరపడము. this is a * of decency యిద మానభంగము, అమర్యద. this is a * of etiquette అది అమర్యాద, యిది ఆచార వ్యతిక్రమము. * of an oath ప్రమాణ భంగము. in * of the law శాస్త్ర విరుద్ధముగా. * of a promise వేస్తానని తప్పడము. in * of his promise he did this మాట తప్పి యిట్లా చేసినాడు.
Echo
(n), ( s), ప్రతిధ్వని, ప్రతిమోత. this answer is a mere * to what I saidయీ జవాబులో నేను చెప్పిన మాటలే వున్నవిగాని వేరే అధికము లేదు.
To Disgrace
అవమానముచేసుట, this conduct *s him యిట్లాచేసుట చేత వాడికి అవమానము వస్తుంది.
Promontory
(n), ( s), నాలికె, ఆకారముగా సముద్రములోకి పోయి వుండే భూమి.
Unempassioned
(adj), not agitated కలవరము లేని.
Spanish, Fly
(n), (s.), జోరీగవంటి వొకవిధమైన యీగెలు, వీటిని చూర్ణము చేసి చిత్రమూలమువలె వొళ్ళు పొక్కడానకు పట్టిస్తారు.
To Whip
(v), ( a), and v. n. to strike with a lash కొట్టుట,కొరడాతో కొట్టుట. to punish శిక్షించుట, దండించుట. he whippedthe letter into his pocket ఆ జాబును లటక్కున తన జేబులోవేసుకొన్నాడు. he whipped off the dog's tail కుక్క తోకనుపుటుక్కున తెంచినాడు. she whipped a sheet off the bed andthrew it over her head మెత్తమీది దుప్పటిని యీడ్చి తలమీదకప్పుకొన్నది. she whipped off her veil ముసుకుని దడీలుమనితీశివేశినది. he whipped out his sword కత్తిని సరాలునదూళినాడు. he whipped the letter out ఆ జాబును లటక్కునబైటయెత్తినాడు. he whipped his sword through my arm ఆ కత్తితో యీ తట్టు దూరి ఆ తట్టు బయిలుదేలటట్టు భుజములో పొడిచినాడు. she whipped up the child and ran off with it చివుక్కున ఆ బిడ్డను యెత్తుకొని పారిపోయినది.
Inhospitability
(n), ( s), అతిధి సత్కారము లేని, అనాదరణ, విచారములేమి,నిర్దాక్షిణ్యము.
Disingenuous
(adj), కపటమైన, కుత్సితమైన, కృత్రిమమైన,క్షుద్ర. * conduct కృత్రిమమైన నడక.
Cram
(n), ( s), a fib, a lie అబద్ధము.
Belligerent
(adj), యుద్ధముచేసే. the * powers యుద్ధముచేసే రాజులు.
Eremite
(n), ( s), ముని, యోగీశ్వరుడు, సన్యాసి.
That, That
((conjunction)), అని, he told me * it happened so అట్లా జరిగినదన్నాడు. knowing * she would return తిరిగీ వస్తున్నదని తెలిసి. it is true * hebought it వాడు దాన్ని కొన్న మాట రూఢి. I have settled * he shall go thejourney on horseback యీ ప్రయాణము వాడు గుర్రము మీద పోవలసినదని నిశ్చయించినాను. it is fit * you visit them నీవు వారి దర్శనానికి పోవలసినది యుక్తమే. the horse was so dear * I did not buy it ఆ గుర్రము నిండా ప్రియమైనందున నేను కొనుక్కో లేదు.so * it be effected అయ్యే లాగున, అయ్యేటట్టుగా. so * the blood flowed రక్తము కారేలాగున. aid me * I may gain it అది నాకు చెందేటట్టు సహాయము చేయండి. seeing * కాబట్టి. seeing * they are gone వాండ్లు పోయినారు కాబట్టి.
Germination
(n), ( s), అంకురించడము, చిగురుపెట్టడము.
She
(pronoun), అది,ఆపె,ఆమె,ఆబిడ,ఇదిఈపె,ఈబిడె, or femaleanimal పెంటి. a * elephant ఆడ యేనుగ. a * bear ఆడ వెలుగ్గొడ్డు.a * goat పెంటి మేక. a * devil గయాళి. a * gallant విటకత్తె.
Politeness
(n), ( s), మర్యాద, సన్మానము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Distilled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Distilled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Distilled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Distilled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Distilled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close