Telugu Meaning of Dogmatist

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dogmatist is as below...

Dogmatist : (n), ( s), పిడివాదముగలవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Opinion
(n), ( s), తలంపు, ఆలోచన, అభిప్రాయము, మతము, పక్షము. isthis your *? మీకు అట్లా తోచిందా, మీ తలంపా, అది మీ పక్షమా. itis my * that he is worng వాడు తప్పినాడని నాకు తోస్తున్నది.their * differs form ours వాండ్లకు తోచినది, వేరు మాకుతోచినది వేరు. to play at cards is worng in the * of manyకాకితాలు ఆడరా, దనేది బహుమంది యొక్క మతము. I have no * of himor I have a bad * of him వాని మాట నాతో చెప్పవద్ధు, వాడుమంచివాడు కాదనేది నా తాత్పర్యము. be has a good * o themవాండ్లు యోగ్యులని అతనికి తాత్పర్యము. what right have you togive your *? అభిప్రాయము చెప్పడమునకు నీకేమి పట్టినది ? thosewho were of the same * సాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించినవాండ్లు, ఒప్పినవాండ్లు. those who were of a contraryవిరుద్ధాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించని వాండ్లు.ఒప్పనివాండ్లు. he expressed on * about this యిందున గురించివాడి అభిప్రాయమును చెప్పలేదు. I have my own * regarding hisbehaviour వాడి నడత నాకు తెలుసును అనగా చెడ్డనడత అని భావము.
Obligation
(n), ( s), బద్ధుడై వుండడము, నిర్బంధము, నియమము, బాధ్యత. a written * పత్రము, ఖరారునామా, ఒడంబడిక. he was under the * of an oath అతను ప్రమాణముచేత బద్ధుడై వుండెను. she was under the * of a vow అది నోము యొక్క నియమమునకు లోబడి వుండెను. I was under great *s to him ఆయన చేసిన వుపకారములకు బద్ధుడై వుంటిని. I shall never forget my *s to you తమరు నాకు చేసిన వుపకారాన్నియెన్నటికి మరువను. In ethicks, a perfect * కర్మము. an imperfect * పుణ్యము. a voluntary * వ్రతము, నోము. final * కుమారుడు తీర్చుకోవలసిన పితృ ఋఉణము.
Townhouse
(n), ( s), చావడి, రచ్చకూటము.
Allusively
(adv), సూచనగా.
To Prank
(v), ( a), శృంగారించుట, అలంకరించుట.
Unofficerlike
(adj), improper for an officer to do వొక వుద్యోగస్థుడుచేయరాని. this was * conduct యిది వొక వుద్యోగస్థుడు చేయరాని పని.
Broadwise
(adv), అడ్డముగా.
Fizgig
(n), ( s), చేపలను పొడిచే వొక తరహా యీటె.
Eclaircissement
(n), ( s), explanation ( a French word) తీర్పు, తుదకు వేషముబయటపడడము,మర్మముబయటపడడము,కథయొక్క సమాప్తి. యిది కావ్యనాటకములలోవచ్చే మాట.
To Decompose
(v), ( a), విడతీయుట, చిరకచేసుట, శిథిలపరుచుట.water *s many substances నీళ్లచేత కొన్నిపదార్థములు కుళ్లిపోతవి. rust *siron తుప్పు యినుమును తినివేస్తున్నది, శిథిలము చేస్తున్నది.
Well-made
(adj), handsome, beautiful అవయవ సౌష్టవముగల,అంగుగావుండే, సుందరమైన.
Gallant
(n), ( s), విటకాడు, మిండగాడు, స్త్రీలోలుడు.
To Sham
(v), ( a), to trick మోసము చేసుట, కపటము చేసుట.
Tenon
(n), ( s), or dovetail, the end of a timber cut to be fitted intoanother timber కుసి, తొలి, కూరు (ఇది వడ్రాంగమును గురించిన మాట. )
Secondary
(n), ( s), a minister, an assistant మంత్రి, సహాయుడు.
Motion
(n), ( s), చలనము, కదలడము, గతి, గమనము. the * of a star నక్షత్రము యొక్క గతి. * of planets గ్రహచారము, గ్రహగతి.the * of the pulse ధాతువు ఆడడము. the * of a fan విసనకర్ర యొక్క చలనము. from the * of his lips I thought he was speaking వాడి పెదవులు కదలడమువల్ల మాట్లాడుతూ వుండినాడను కొంటిని.while the wheel was in * చక్రము తిరుగుతూ వుండగా. the wind puts the leaves in * గాలిచేత ఆకులు కదులుతవి. he lay devoid of senseand * స్మారకముతప్పి నిశ్చేష్టితుడుగా వుండెను. they watched all his *s వాడి చేష్టలన్ని బాగా కనిపెట్టినారు. every good * of the mind comes from God మనస్సులో పుట్టే మంచితలంపులన్ని దేవుడివల్ల కలుగుతవి.or a request in a Court మనివి, మనివిఅర్జి. he did it of his own * ప్రయత్నపూర్వకముగా చేసినాడు. or stool పురీషము, మలము. the patient had four *s ఆ రోగికి నాలుగుమాట్లు బేదులు అయినవి.
Degraded
(adj), చెడ్డ, పరువుచెడగొట్టుకున్న, భ్రష్టుడైన, కులభ్రష్టుడైన,తోసివేయబడ్డ. a * wretch భ్రష్టుడు.
Timorousness
(n), ( s), పిరికితనము.
To Crop
(v), ( a), కోసుట, కోతకోసుట, పయిరు కోసుట, కత్తిరించుట.
Oratory
(n), ( s), చాతుర్యముగా ప్రసంగించేశక్తి, దివ్యముగామాట్లాడేశక్తి. or place of prayer జప మంటపము. he displayed great powers of* వాడి వాక్సక్తిని చూపినాడు, అనగా బహు బాగా మాట్లాడినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dogmatist is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dogmatist now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dogmatist. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dogmatist is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dogmatist, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close