Telugu Meaning of Dr.

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dr. is as below...

Dr. : (n .), (s.), This is a contraction of these words Doctor, Debtor,and Drachm


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Screak
(v), ( n), that is, creak అరుచుట, కీచుమనుట.
Stiff
(adj), బిరుసుగా వుండే. a cloth smeared with starch anddried is * గంజి వేసిన గుడ్డ బిర్రుగా వుంటున్నది. the bristles ofthe hog are * పంది వెంట్రుకలు బిరుసుగా వుంటవి. the child writesa * hand ఆ పిల్లకాయ కొతికి కొతికి వ్రాస్తున్నాడు. a * gale నిండా బలమైన గాలి. the earth is very * here యిక్కడ భూమి రాయివలె వున్నది. he dired the pots until they were * and then he burned them ఆ పచ్చికుండలు గట్టిపడే దాకా యెండలో పెట్టి అవతల కాల్చినాడు. a corpse soon grows * పీనుగ రవంత సేపులో నిలుక్కొనిపోతున్నది. I am quite * with cold చలిచేత నా చేతులు కాళ్ళు తిమురుగా వున్నవి. a * card వంచ కూడక బిర్రుగా వుండే కాకితపు అట్ట.the dried tiger skin is very * యెండిన పులి తోలు వంచితే వంగకుండా బిరుసుగా వుంటున్నది. or pertinacious పెడసరమైన,మూర్ఖమైన, ముష్కరమైన. he is so * that I suppose he is angryవాడు బిర్రబిగుసుకొని వుండేటందువల్ల కోపముగా వుండేటట్టు వున్నది. thefather is very easy but the son is very * తండ్రి నిండా సులభుడేగాని కొడుకు నిండా మూర్ఖుడు.
To Inventory
(v), ( a), జాబితావ్రాసుట.
Capuchin
(n), ( s), a kind of kiar రోమన్ మతములో వక తరహా పాదిరి, సన్యాసులలో భేదము. a woman' s cloak స్త్రీలు తొడుగు కొనే వక తరహా వేషము.
Illistriousness
(n), ( s), ఘనత, ప్రసిద్ధి, కీర్తి.
To Repress
(v), ( a), అణచుట, అణగ్గొట్టుట.
Alabaster
(n), ( s), అతిశుభ్రమైన సున్నపు తెల్లరాయి, దీనితో ప్రతిమలు చేస్తారు. her *hand దాని తెల్లని చెయ్యి.
Aground
(adv), దరితట్టి, యెటూ తోచక. the ship ran * ఆవాడ గట్టు తట్టినది. I amquite * regarding this యిందున గురించి యెటూ తోచక వున్నాను.
Adhesion
(n), ( s), they have given in their * (or, in Indianpharase) they have come in on Muchilka వాండ్లు సమాధానమునకువచ్చినారు.
Lat
(abbreviation for Latitude) See Latitude.
Polygonal
(adj), అనేక కోణములు గల.
Mass
(n), ( s), మొద్దు, ముద్ద, గడ్డ. a * of wood కొయ్యమొద్దు. orof metal పాళెము, కడ్డి. or a large quantity తడక, విస్తారము,సమూహము. a * of people గుంపు, జనసమూహము. a * of houses యిండ్లసమూహము. a * of clouds మేఘచయము. a * mass of blunders అబ్ద్ధాలపుట్ట. a * of ruins ఏకపాడు. his body is a * of corrupt humoursవాడి శరీరము రోగముల పుట్ట. this island is a * of cannon యీ దీవిఅంతా ఫిరంగుల మయముగా వున్నది. or Catholic workship పూజ. or musicfor a * పూజలో పాడే వొక విధమైన రాగము.
To Reflect
(v), ( a), ప్రతిఫలింపచేసుట. the glass *s your face అద్దములో నీముఖము తెలుస్తున్నది. this *s much credit on them ఇందువల్ల వాడికి మంచి పేరువస్తున్నది.
Housewife
(n), ( s), ఇల్లాలు, సంసారపోణిమి తెలిసిన పెండ్లాము. she is a good * ఆపె సంసార పోణిమి బాగా తెలిసినది. she is a bad * అది దూబరదిండి. or bag సూదులు మొదలైనవిపెట్టుకొనే మడుపుసంచి, కుట్రపువాని సంబెళ.
To Predicate
(v), ( a), స్థిరముగా చెప్పుట, సిద్దముగా చెప్పుట, నిశ్చయముగా చెప్పుట.nothing can be *d regarding this యిందున గురించి వొకటిన్ని నిశ్చయించరాదు.
Injunction
(n), ( s), ఆజ్ఞ, ఉత్తరము. he laid his *s on me నాకుఆజ్ఞాపించి నాడు.
Excitation
(n), ( s), రేచడము, రేగడము, ప్రేరేపించడము, ప్రేరేపణ. she was in a state of great * about this అది యిందున గురించి నిండా అల్లాడుతూ వుండినది. See Excitement.
Admission
(n), ( s), ప్రవేశము, చేర్చుకోవడము, లోనికి రానివ్వడము, లోనికి రావడానకుశెలవు. After his * into the school వాడు పల్లెకూటములో ప్రవేశించిన తరువాత.Before the * of the water నీళ్లు లోగా రాకమునుపే, చొరడానకు మునుపే, hecould not gain * లోగా ప్రవేశించడానకు వాడికి అవకాశము చిక్కలేదు శెలవు చిక్కలేదు.the water gained * through the roof యింటి కప్పుగుండా నీళ్ళు దిగినది,వురిసినది. they refused him * వాణ్నిలోనికి రానివ్వమన్నారు, చేర్చుకోమన్నారు. orconfession ఒప్పుకోవడము, అంగీకారము. On his * of these charges వాడు యీతప్పులను వొప్పుకున్నందు మీదట.
Glance
(n), ( s), చూపు, దృష్టి. a side * కడకంటిచూపు. at a single * I saw it was wrong చూచిన మాత్రములోతప్పు అని కనుక్కౌన్నాను. he comprehended the whole at a * చూచినమాత్రములోవాడికి యావత్తు గ్రాహ్యమైనది.
Interrogatively
(adv), ప్రశ్నరీతిగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dr. is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dr. now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dr.. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dr. is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dr., many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close