Telugu Meaning of Draughts

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Draughts is as below...

Draughts : (n), ( s), చొకటాలవంటి వొక ఆట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pentecost
(n), ( s), వొక పండుగ పేరు, దీన్ని Whitsuntide అని అంటారు.
Bridal
(adj), వివాహ సంబంధమైన, పెండ్లి సంబంధమైన. * presents పెండ్లి చదివింపులు.
To Subtilize
(v), ( a), to make thin సూక్ష్మము చేసుట, పొడి చేసుట.to refine పుటము వేసుట.
Jilt
(n), ( s), మోసకత్తే, మాయలాడి.
Crupper
(n), ( s), దుమిచి, జీవిలో నుంచి గుర్రపు తోకకు తగిలించేవారు.
Day
(n), ( s), దినము, పగలు, అహస్సు. a * of the lunar month తిధి.a * of the solar month తేది. this shortened his days యిందువల్లవాడి ఆయుస్సు మూడినది. the * is far advanced ప్రొద్దు చాలా యెక్కినది.* of the week వారము. the Lord's * ఆదివారము. threewhole days తిరాత్రము. to-day నేడు, యీ పొద్దు, యీ వేళ.that * నాడు, ఆనాడు. yesterday నిన్న. the * before yesterdayమొన్న. the * before that అటు మొన్న. to-morrow రేపు.the * after to morrow యెల్లుండి. A holiday ఆటవిడుపు an high* or holy * పుణ్యదినము, విశేషదినము. the next * or the following* మరునాడు. this * ten years పది యేండ్లకు ముందర యీ దినము.this * last year పోయినసంవత్సరము యీ దినము. on the alternate daysదినము మార్చిన దినము. at an early * కొన్నాళ్లకు. a * ortwo ago నిన్ననో, మొన్ననో, రెండు మూడు దినములకు ముందు.anevey *affair సాధారణమైన పని. every * people సాధారణులు. all * long ఆ సాయము, పొద్దుగూకులు. in all my days నా ఆయుస్సులో.in my younger days బాల్యమందు,చిన్నప్పుడు. In his father'sdays తండ్రికాలములో. In days of yore పూర్వకాలములో. in the faceof * పట్టపగలులో - యిది సిగ్గుమాలిన పనిని గురించి చెప్పేమాట.from * to * అప్పటికి, నానాటికి. * by * దినదినము,ప్రతిదినము, new years * సంవత్సరాది . the other * మొన్న,కొన్నాళ్ల కిందట. every other * దినము విడిచి దినము, దినముమార్చి దినము. * and night రాత్రి పగలు, అహోరాత్రము. at thistime of * యిట్టి కాలమందు. at the last * or * of judgementప్రళయకాలమందు.. to gain the * జయించుట. he carried the * he gotthe * or he gained the * జయించినాడు. I first saw the* here నేను యిక్కడ పుట్టినాను. the murder was broughtto the light of * ఆ కూని బయటపడ్డది. these things will not bear the light of * యిది బయటరాగూడని సంగతి. half a day'swork ఒక పూటపని. now-a-days యిప్పటి దినాలలో, యిప్పట్లో.he came a * after the fair పని మించిన తరువాత వచ్చినాడు.
Discourteous
(adj), అమర్యాదస్థుడైన, మూర్ఖుడైన, విరసుడైన.
Virtuous
(adj), morally good, chaste, upright ధర్మమైన, పుణ్యమైన. a * act ధర్మము, పుణ్యము. a * man ధార్మికుడు, పుణ్యవంతుడు, పెద్దమనిషి, a * woman పతివ్రత. the wives of the Lambadis are very * లంబాడీ వాండ్ల పెండ్లాలు నిండా పతివ్రతలు, వాండ్లవద్ద వ్యభిచారము లేదు.
Penitential
(adj), పశ్చాత్తాపము గల, అనుతాపము గల.
To Retake
(v), ( a), to take again మళ్లీ పుచ్చుకొనుట. they took the village but we re-took it వాండ్లు ఆ వూరిని పట్టినారు గాని మేము మళ్లీ తీసుకొన్నాము.
Jesuit
(n), ( s), సన్యాసివేషము, అనగా రోమన్ కాథలిక్కు మతస్థుడైన వొక విధమైనపాదిరి, కుత్సితుడు, తంత్రవాది.
To Triturate
(v), ( a), to thrash, to pound నూర్చుట, నూరుట.
Seesaw
(n), ( s), ముందుకు వెనక్కు వూగులాడడము. there is a * in thegarden ఈ కొనను వొకడు ఆ కొనను వొకడు కూర్చుండి కిందికీ పైకీ వూగేవొకమీట ఆ తోటలో ఉన్నది.
To Straggle
(v), ( n), to wander dispersedly చెదిరిపోవుట, చెదిరిమూలకొకటిగా తిరుగుట.
Ramekin
(n), ( s), ( Johnson) నెయ్యి చెరిమికాల్చిన జున్ను గడ్డ తునక.
Luculent
(adj), విశదమైన, స్పష్టమైన.
Incubation
(n), ( s), పక్షి గుడ్లు పొదగడము. during the time of * గుడ్లనుపొడిగే కాలములో. Incubus, n. s. స్వప్నములో గొంతును పట్టి అణిచేదయ్యము, కాళ్ళు చేతులుకదిలించడానికి వల్ల కాకుండా అతి ప్రాణ సంకటకముగా వుండే భయంకరమైన స్వప్నము. దీన్ని అరవములో అముక్కువా నంటారు, భారము, నెగడు.the influence of this vile woman was a perfect * upon him ఆ పెనురాక్షసి మాయలో తగులుకొని మిణకరిస్తాడు. the dissatisfaction of the British Government acts as a perfect * upon the Durbar బ్రిటీషుగవర్నమెంటు వారికి వచ్చిన ఆయాసము వల్ల దర్బారు వారికి యెటూ తోచకమిణకరింపుగా వున్నది.
Idiocy
(n), ( s), పిచ్చి, పైత్యము,వెర్రి.
Proffer
(n), ( s), యివ్వరావడము, యత్నము. See Offer.
Currant, -bush
(n), (s.), కలివిచెట్టువంటి వొక చెట్టు, యిందులో మాదుజాతులు కలవు, కొన్నినల్ల పండ్లు, కొన్ని యెర్ర పండ్లు, కొన్ని తెల్ల పండ్లు పండుతవి. currants వీట్లో పండే పండ్లు. a currant or dried grape యెండిన ఒక తరహా ద్రాక్ష పండు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Draughts is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Draughts now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Draughts. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Draughts is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Draughts, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close