Telugu Meaning of Drawee

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Drawee is as below...

Drawee : (n), ( s), తనపేరట వచ్చిన హుండికి రూకలు చెల్లించేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Compounded
(adj), మిశ్రమమైన. this medicine is * of mercury and opiumయీ మందులో పాద రసమున్ను నల్లమందున్ను కలిసి వున్నది.
Soberness, Or Soberity
(n), (s.), శాంతము, నిమ్మళము, నెమ్మది, మైకము లేకుండా వుండడము.Hindus are remarkable for thier sobriety హిందువులు తాగే వాండ్లు కారు.
Indocile
(adj), అణగని, అవిధేయమైన, అస్వాధీనమైన, చెప్పినమాట వినని,శిక్షకు లోబడని.
Retentiveness
(n), ( s), పట్టు, జ్ఞాపకశక్తి.
Ill-contrived
(adj), మోటైన, వికారమైన.
Easter
(n), ( s), Easter day వొక పండుగ. ఖ్రీష్టుచచ్చి మళ్లీ బ్రతికిలేచినసంగతియొక్క జ్ఙాపకార్థమై చేసే పండుగ.
Scantling
(n), ( s), a sample మాదిరి, మచ్చు. a small quantityరవంత. narrow pieces of timber సన్నదూలములు, సన్నవాసములు.this originally meant measure కొల, ప్రమాణము. he is withina *of the truth కొంచెము తక్కువ దానినిజము వాడికి తెలిసినది. దీని నిజము వాడికి శానామట్టుకు తెలిసినది. బహుదూరము నిజానికి వచ్చినాడు. The name of the Marquis of Worcester'స్ book is `ఠ్హే *s of one hundred inventions.'
Ascertained
(adj), తెలిసిన, నిశ్చయమైన.
Neap
(adj), తక్కువగా వుండే, అనగా కొన్ని దినములు సముద్రపు పోటున్ను, పాటున్ను మహా తక్కువగా వుండే. * tides పోటున్ను పాటున్ను తక్కువగా వుండే కాలము.
Tendance
(n), ( s), attendance కాచుకొని వుండడము, యెదురు చూస్తూ వుండడము.care; act of tending రక్షణము, పరిపాలనము, ప్రాపు.
Dandriff,Dandruff
(n), (s.), చుండు.
To Pump
(v), ( a), జలయంత్రముతో నీళ్ళు చల్లుట. to draw out a secretమర్మమును వెళ్ళదీసుట, మాటలు పీకుట. he *ed me in hopes of dinding outthe secret మర్మమును బైట తియ్యవలెనని నా నోటి మాటలు పీకినాడు.
Learned
(adj), (pronounced as two syllables) చదువుకొన్న, పండితుడైన.a * man పండితుడు. the * professions పండిత వృత్తులు, అనగా వేదాంత, ధర్మశాస్త్ర, వైద్యశాస్త్ర వృత్తులు. the * gentleman శాస్త్రులు, శాస్త్రులవారు.the * and the unlearned పండితపామరులు. (as one syllable) they forgetwhat they have * వాండ్లు చదివినది మరిచిపోతారు.
Orchetra
(n), ( s), సంగీతగాండ్లు వుండేటందుకు కట్టిన స్థలము.
To Fleer
(v), ( n), యెగతాళిచేయుట, వెక్కిరించుట.
Tender
(n), ( s), an offer; proposal to acceptance ఇస్తాననడము, ఇవ్వరావడము.I rejected his * వాడు యిస్తానంటే అక్కరలేదన్నాడు. he made a * peace సంధిమాట్లాడినాడు. he accepted the * యిస్తానంటే మంచిది అన్నాడు. she accepted his* వాడు అడిగిన దానికి పెండ్లి చేసుకొంటానని చెప్పినది. they gave a * to supplygrain to the army దండుకు బియ్యము వేస్తామని మనివి యిచ్చుకొన్నారు. gold coinwas not legal * in 1846 **** రో సంవత్సరములో బంగారు నాణ్యము దివాణ మెరిగిచెలామణిలేదు.
To Redress
(v), ( a), to set right, to amend పరిహారము చేసుట, నివారణముచేసుట, గతి కలగచేసుట, దిద్దుబాటు చేసుట, కదురుబాటు చేసుట, సరిపుచ్చుట. themagistrate *ed their grievances వాండ్లకు వుండే బాధలను పోలీసువారునివారణము చేస్తున్నారు.
To Prop
(v), ( a), పోటు యిచ్చుట, ముట్టు యిచ్చుట, అనిక పెట్టుట. he *ed his mother as she was falling తల్లి పడకుండా అనుకొన్నాడు. he *ed up the table with stones ఆ మేజకు రాళ్ళను యెత్తడము పెట్టినాడు. they *ed up the wall, with bamboos గోడకు వెదుకు బొంగులను పోటు పెట్టినారు. he called four witnesses to * up his cause తన వ్యాజ్యమును నిగ్గించడానకు నలుగురు సాక్షులను తెచ్చినాడు.
To Chide
(v), ( s), కూకలు బెట్టుట, రోతలు బెట్టుట.
Carelessly
(adv), అశ్రద్ధగా, అజాగ్రతగా, నిశ్చింతగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Drawee is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Drawee now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Drawee. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Drawee is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Drawee, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149789
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113018
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101390
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95649
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55816
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51485
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40193
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39099

Please like, if you love this website
close