Telugu Meaning of Drudgingbox

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Drudgingbox is as below...

Drudgingbox : (n), ( s), See Dredging box.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Usual
(adj), customary ; common ; frequent వాడుకైన, సహజమైన. themeaning రూఢిగా వుండే అర్థము, సంప్రదాయార్థము. the * or daily sacrificeనిత్యహోమము. at the * rate యెప్పుడూ యిచ్చిన వరుసన. less than *యెప్పటిదానికంటె తక్కువగా. the * time యెప్పటి వేళ. more than *యెప్పటిదానికంటె అధికముగా. it is * to walk there అక్కడ నడవడము కలదు. as * యెప్పటివలెనే, యథాప్రకారముగా. he lamented it as * when it was too lateమించిపోయిన తరువాత అందుకు వ్యసనపడ్డాడు, ఇది వాడికి సహజమే. he paid themoney and as * he took a receipt వాడుక ప్రకారము రూకలు యిచ్చి రసీదుతీసుకొన్నాడు.
Scarce
(adv), అరుదుగా. See Scarcely,
Invigorated
(adj), త్రాణ కలిగిన, బలము కలిగిన, సత్తువ వచ్చిన. being now* by bathing స్నానము చేయుటవలన వచ్చిన సత్తువగలవాడై.
Carefulness
(n), ( s), భద్రము, జాగ్రత, యెచ్చరిక.
Kingfisher
(n), ( s), చల్లముద్దపక్షి, చల్లకవ్వపుపిట్ట, పచ్చరేకపిట్ట, మీలపల్లేంక పులుగు, లకుముకిపక్షి. the true name is నీళ్ళబుచ్చిగాడు.
Foxglove
(n), ( s), చెడ్డ విషముగల వొక పువ్వు, గన్నేరు వేళ్లవంటి విషముగలది.
Scapular, Or Scapulary
(n), (s.), part of the habit of a friar,consisting of two narrow slips of cloth covering the backand the breast పాదుర్లు వేసుకొనే వొక వుడుపు.
Avulsion
(n), ( s), tearing away పెరికివేయడము, చీల్చి వేయడము.
To Obtain
(v), ( a), పొందుట, సంపాదించుట. he *ed much creditచాలా ప్రసిద్ధిని పొందినాడు. he *ed that employment ఆ వుద్యోగము అతనికి లభించినది. I *ed this book from him అతని వద్ద యీ పుస్తకము నాకు దొరికినది. how did you * this? యిది నీకెట్లా దొరికినది, చిక్కినది, సంపాదించినావు. I could not * leave నాకు శలవు చిక్కదు. I *ed a cart from his house వాడింట్లో నుంచి వొక బండిని తెప్పించినాను.
Corporeally
(adv), మూర్తిమత్తుగా, దేహిగా, శరీరిగా.
Diffusive
(adj), వ్యాపించే, వ్యాపకమైన, వ్యాప్తమైన, విస్తీర్ణమైన.the diffusive energy వ్యాపకశక్తి.
Whore
(n), ( s), a lewd woman లంజ, రంకులాడి. to play the *రంకులాడుట, పడుచుట, లంజరికముచేసుట.
Fleshdiet
(n), ( s), మాంసభక్షణము.
Re-shipment
(n), ( s), దిగుమతి చేసినదాన్నే మళ్ళీ యెగుమతి చేయడము.
Conscionable
(adj), న్యాయమైన, తగిన, యెరిగిన, తెలిసిన.
Fresh
(adj), కొత్తైన, నవీనమైన, వాడని, నలగని, చల్లని, శీతలమైన.this is a * lesson యిది కొత్తపాఠము. a * page or * sheet of paper కొత్తకాగితము. * grass లేతపచ్చిక. the flowers are * పూలు వాడలేదు.this is *injustice యిది మరివొక అన్యాయము. the injury he did them is still* in their minds వాడు వాండ్లకు చేసిన అపకారము వాండ్ల మనస్సులోఅట్టే వున్నది. * water మంచినీళ్లు, శుద్దోకము.part of thge meat was salt aand part was * ఆ మాంసములోకొంతకు వుప్పువేసినారు కొంతకు వుప్పు వేయలేదు. some salt butteradn some * butter వుప్పువేసిన వెన్న, కొంత వేయనిది కొంత. by packingup the oranges in a box they keep * for a year కిచ్చిలి పండ్లనుపెట్టెలో వేసి బిగించిపెట్టితే సంవత్సరము దాకా మురిగిపోక అట్టే వుంటవి.* milk (unboiled) పచ్చిపాలు, కాచనిపాలు, అప్పుడు పిండినపాలు.* linen చలవమడుపు. a * breeze మంచిగాలి. చల్లనిగాలి, వేగముగా కొట్టేగాలి. do you feel * now ? యిప్పుడు నీకు హాయిగా వున్నదా?the horse is * ఆ గుర్రము తాజాగా వున్నది. ఆ గుర్రము అలియకుండావున్నది. I have had some sleep, I now feel * కొంచెము నిద్రపట్టినందునయిప్పుడు హాయిగా వున్నది. he looks * వాడి ముఖము తేటగా వున్నది,అలిసినట్టు వుండలేదు.
Confederate
(n), ( s), కక్షిలో చేరినవాడు, సమాఖ్యలో చేరినవాడు. one of theconfederates ఆ కక్షిలో వొకడు.
To Peach
(v), ( n), బయిట వేసుట, అనగా తనకు తెలిసిన మర్మమును ద్రోహముగాబయిటపెట్టుట. Carlyle uses the word in Cromwell. Vol.2, p.447 .
Superior
(adj), ఘనమైన, శ్రేష్టమైన, దివ్యమైన, ఉత్తమమైన.in learning, the teacher is to his pupils విద్యలో గురువుశిష్యులకు మించినవాడుగా వుంటాడు. the mango is a fruit మామిడిపండ్లు శ్రేష్టమైనవి. he is a very * man వాడు నిండా ఘనుడు.
To Tuck
(v), ( a), చెక్కుట, దోపుట, కూరుట. he *ed the handkerchief into hispocket రుమాలును జేబులో దోపుకొన్నాడు. she put the child to bed and *edthe clothes in బిడ్డను పండబెట్టి పక్కన గుడ్డలు దోపినది. to * in ( meaning togobble or eat; a low word ) గతుకుట, తినుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Drudgingbox is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Drudgingbox now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Drudgingbox. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Drudgingbox is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Drudgingbox, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149773
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113004
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101378
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95642
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55812
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51480
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40188
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39094

Please like, if you love this website
close