Telugu Meaning of Easil

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Easil is as below...

Easil : (n), ( s), బల్ల, యేటవాలుగా వుండేబల్ల. the painting * పటమునుపెట్టి వ్రాసే యేటవాలుబల్ల. the reading * బల్ల , మేజా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Data
(n), ( s), ( Latin, this is plural : the singular is datum,which is the Sancrit word దత్తం " that which is given ")మూలసిద్ధాంతము, ఉభయవాదులున్ను ఒప్పుకోనేవిషయము. If youdeny my * how can I argue ? నీవు మొదలే ఒప్పుకోకపోతేనేను పైన యేమి మాట్లాడేది. If we know the price of corn,the price of labour, and the demand of labour, fromthese three data we can calculate the proper amountof wages యీ మూడు మొదటి సిద్ధాంతములు తెలిస్తే న్యాయముగాసంబళ మింతైనదని చెప్పవచ్చును.
Appoplectic
(adj), సన్నిపాత సంబంధమైన.
To Let
(v), ( a), ఇచ్చుట. * him come వాణ్ని రానియ్యి. * him go వాణ్ని పోనియ్యి,వాణ్ని విడిచిపెట్టు. * it be అది పుండనియ్యి. * me see it చూడనియ్యి, చూపు.* us see or let's see చూతాము విచారింతాము. let's go పోదాము. * It bewhat it may ఎది వుండినా వుండనీ, ఎది వుండినా సరే. * him be punished వాడికి శిక్ష కావలసినదే. * the money be paid ఆ రూకలు చెల్లించవలసినదే.don't * him wait వాణ్ని కనిపెట్టుకొని వుండటట్టు చేయవద్దు. he * the box fall వాడినోరు జారివచ్చిన కొన్ని మాటలవల్ల. will you * me see the letter? ఆ జాబునుచూడనిస్తావా. I * him see it దాన్ని వాణ్ని చూడనిచ్చినాను, వాడికి చూపించినాను.you should * him alone వాడి జోలికి పోవద్దు. * me alone నా జోలికి రాక. he * me into the house నన్ను యింట్లోకి పోనిచ్చినాడు. he * me into the secret ఆ మర్మమును నాకు తెలియనిచ్చినాడు. he * the bucket down into the well ఆ తొట్టిని బావిలోకివిడిచినాడు. he * off the gun తుపాకిని కాల్చినాడు. he * me out of the houseనన్ను బయట పోనిచ్చినాడు. you must not * this opportunity slip ఈ సమయముతప్పిపోనివ్వబొయ్యేపసుమీ. * this box be the fort and this stone be the regiment ఈ పెట్టెనే కోటగా పెట్టుకో, ఈ రాతినే దండుగా పెట్టుకో. the doctor * him blood వాడికి నెత్తురు తీసినాడు. he * me the house ఆ యింటిని నాకు గుత్తకు విడిచినాడు.he * fly at them వాండ్లమీద బాణము విడిచినాడు, తుపాకిని కాల్చినాడు, తిట్టినాడు.
To Drum
(v), (n), తంబురా కొట్టుట. never * with your fingers వేళ్ళతో వాయించక. theDog *med on the hare's back ఆ కుక్క కుందేటి వీపు మీద వూరికె బాదినది.
To Tender
(v), ( a), to offer ఇవ్వవచ్చుట, యివ్వడమునకు చెయిచాచుట. they *edhim the money చెయి చాచి రూకలు యివ్వవచ్చినారు. I *ed them your apologyనీ వడగవలసిన మన్నింపును నేను వాండ్ల వద్ద మనివి చేసినాను, నీవు బతిమాలుకొన్నట్టువాండ్లతో చెప్పినాను. he *ed his resignation రాజీనామా యిచ్చినాడు, ఉద్యోగముఅక్కరలేదని మనివి చేసినాడు. he *ed his services in the business యీ పనికితానున్ను సహాయపడుతానన్నాడు. they *ed him this oath నీవు యీ సత్యముచేస్తావా అని అడిగినారు. I *ed him my hand but he refused it నేను చెయ్యియివ్వబోతే వాడు పట్టుకోలేదు. I *ed him the house ఆ యింటిని వానికియిస్తానన్నాను. he *ed him the house ఆ యింటిని వానికి యిస్తానన్నాను. he *edthe shawl for sale ఆ శాలువను అమ్మజూపినాడు.
Penurious
(adj), పిశినారిగా వుండే, పిశినితనముగల, లోభియైన. a * dinnerదరిద్రపుకూడు అయినట్టు పొయినట్టు చేసి పెట్టిన భోజనము. a man దుడ్డంటె చచ్చేవాడు.
Alarming
(adj), భయంకరమైన, భయజనకమైన.
Instant
(adv), (in the current month ) ఇప్పటి నెలలో. on the 20th *ఈ నెల యిరువైయో తేదీని.
To Lace
(v), ( a), అల్లుట. he *d his fingers in her's దాని చెయితో చెయిగూర్చుకొన్నాడు. to * a bed మంచమల్లుట. he *d the jacket with gold ఆ చొక్కాకు సరిగగోటువేసినాడు.
Unrelieved
(adj), not eased, not delivered from pain ఉపశమించబడని,నివారణము చేయబడని, నివృత్తి చేయబడని, కావలి మర్చుకోబడని. his distress is asyet * వాడి తొందర యింకా తీరలేదు. the sentry remained * until nightfallసాయంకాలము దాకా పారామార్చకుండా వాడే వుండేవాడు.
Besought
(past and part of Beseech), వేడుకొన్నది,వేడుకోబడ్డ,బలిమాలుకోబడ్డ, he was * by us నాచేత వేడుకోబడ్డాడు.
Secundines
(n), ( s), the after birth మావి.
To Refit
(v), ( a), మళ్ళీ చక్కబెట్టుట. after refitting the ship ఆ వాడను మళ్లీచక్కబెట్టిన తర్వాత.
Usurpen
(adj), seized, by violence ఆక్రమించుకోబడ్డ, అపహరించబడ్డ,అన్యాయముగా గుంజుకోబడ్డ.
To Doubt
(n), ( a), సందేహించుట, సంశయించుట, అనుమానించుట.I * him అతని యెడల నాకు నమ్మిక లేదు. I * this యిది నిజముకాదని నాకుతోస్తున్నది. I * the rule ఆ సూత్రాన్ని నేను నమ్మలేదు.I *his doing so వాడు అట్లా చేస్తాడని నాకుతోచలేదు. why shouldyou * me నాయందు యెందుకు అనుమానపడతావు.
Slip
(n), ( s), the act of slipping జారడము, జరగడము. a long narrow piece సన్నగా వుండేటిది. there is a * of land betweenthe two lakes ఆ మడుగుల నడమ సన్నగా కొంత భూమి వున్నది. a * of ivory సన్నదంతపు పలక. a * of cloth పేలిక, గుడ్డతునక.a * of wood కొయ్యతునక. a * of paper కాకితపు ముక్క. by a *of memory జ్ఞాపకము తప్పినందున. a * of the tongue నోరు జారి వచ్చినమాట. he did not mean this it was a mere * of the penఇది వాడు కావలెనని వ్రాసినది కాదు, యిది వట్టి చెయితప్పు. a * set for a plant చెట్టు కావడానకై నాటిన కొమ్మ. when she was a young * అది పసిదిగా వుండినప్పుడు. as part of a woman's dress పావడ. aleash, or string in which a dog is held కుక్కను కట్టేపలుపు.
To Relieve
(v), ( a), ఉపశమనము చేసుట, ఉపశాంతి చేసుట, నివారణము చేసుటమార్చుకొనుట, కావలి మర్చుకొనుట. the medicine failed to * me ఆ మందువల్లనాకు గుణము లేదు. I willl * you from paying the money ఆ రూకలు నీవుచెల్లించవలసినది లేకుండా చేస్తాను. he *d the poor పేదలకు సహాయము చేసినాడు.he *d my distress నా శ్రమ నివారణము చేసినాడు. to * thirst he washed hismouth దాహమణగడానకై పుక్కిలించి వుమ్మి వేసినాడు. he *d the guardపారమార్చుకొన్నాడు. he remained on guard until I *d him నేను పోయిమార్చుకొనేదాకా వాడు పారా మీద వుండినాడు. he *d me at noon మధ్యాహ్న వేళకువచ్చి మార్చుకొన్నాడు.
Lightning
(n), ( s), మెరుపు. or mitigation abatement ఉపశాంతి, శాంతి.
Improbable
(adj), అసంభావితమైన, నమ్మగూడని, విపరీతమైన. it is * అదిఅసంభావితము, నమ్మరానిది. it is not * that they were brother వాండ్లు వొకవేళ అన్నదమ్ములుగా వుండవచ్చును. Improbably, adv. అసంభావితముగా, నమ్మగూడక. this is very * describedదీని వర్ణనము నమ్మదగినదికాదు. Impromptu, n. s. అశుకవనము, అశువాక్యము, లటక్కున చెప్పేమాట, హటాత్తుగాచెప్పేకవనము.
To Dogmatize
(v), ( n), పిడివాదముగా మాట్లాడుట, చెప్పుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Easil is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Easil now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Easil. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Easil is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Easil, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149781
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113011
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101385
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95646
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55815
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51484
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40192
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39098

Please like, if you love this website
close