Telugu Meaning of Enthusiast

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Enthusiast is as below...

Enthusiast : (n), ( s), దురభిమాని, దురభిమానముగలవాడు, వీరావేశము గలవాడు.he is a mere * in this వాడికి యీ పిచ్చి పట్టి యున్నది, వాడికి యిందులోవీరావేశము వచ్చి యున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Grating, Gratings
(n), (s.), (bars) కిటికకమ్ములు, తడకకమ్ములు,గ్రాది, కటకటాల కమ్ములు.
Undisciplined
(adj), not duly exercised సుశిక్షుతుకు కాని, పనుబడని.
Cheaper
(adj), నయమైన, చవుకైన. when rice becomes * బియ్యము నిండానయమై నప్పుడు.
Moonstone
(n), ( s), చంద్రకాంతము.
Jade-Stone
(n), ( s), a species of stone ఒక విధమైన రాయి See Agate.
Resentful
(adj), కోపిష్ఠియైన, మండిపడే, చిరచిరలాడే.
Spy
(n), ( s), వేగువాడు, చారుడు.
Thoroughfare
(n), ( s), అవతల పొయ్యేటందుకు దోవ వుండే సందు. there is no * atthe end of this street యీ వీధి కొనకు పోతే అవతల పొయ్యేటందుకు దోవ లేదు.
Vision
(n), ( s), act of seeing, faculty of sight ; a phantom దర్శనము దృష్టి దర్శనశక్తి, ఛాయ, స్వప్నదర్శనము.
To Meet
(v), ( a), and v. n. సంధించుట, సందర్భించుట, సంఘటించుట, యెదురుపడుట. I met him on the road వాడు దోవలో యెదురుపడ్డాడు. సందర్భించినాడు. my letter met him on the road నా జాబు దోవలో వాడికి అందినది, ముట్టినది. he appointed to * to-day యీ వేళ నాతో కలిసి మాట్లాడుతా నన్నాడు. the people went to * the king రాజును యెదురుకొనడానకు పోయినారు. after his *ing me ఆయనా నేను కలిసిమాట్లాడిన మీదట. he met his death there వాడికి చావు అక్కడ వుండినది. this rule does not * the case యీ మాత్రము ఆ సంగతికి వుపయోగించదు. as I fell down my head met the stone పడడములో నా తల రాయికి తగిలినది. I will * that objection అందుకు నేను సమాధానము చెప్పుతాను. the prisoner did not * the charge ఖైది తనమీదవచ్చిన ఫిర్యాదుకు సమాధానము చెప్పలేదు. at night the two armies met రాత్రి రెండు సేనలు ఢీ కొన్నవి, కలియబడ్డవి. the council met in the evening సాయంకాలము సభ కూడినది. I put a rope of a fathom long round the tree, but the ends would not * ఆ చెట్టుకుచుట్టూ బారెడుతాడు వేస్తే రెండు కొనలు అందలేదు. with this money I couldnot make both ends * యీ రూకలతో దాన్ని గడపలేను. as the boards did not * the water came through పలకలు సంతనగా వుండనందున దానిగుండా నీళ్లు కారినవి. when their eyes met వొకరిని వొకరు చూచినప్పుడు. have you met with that book? ఆ పుస్తకము నీకు చిక్కినదా. he met with an accident వాడికి వొక అపాయము సంభవించినది. he met with a rebuff భంగమును పొందినాడు. he met with a rebuff భంగమును పొందినాడు. he met with his deserts ఆ శిక్ష వాడికి కావలసినదే.
Pharmacy
(n), ( s), ఔషధములు చేసే శాస్త్రము, ఔషధములు చేసే వ్యాపారము.
Maniac
(n), ( s), వెర్రివాడు, చలచిత్తుడు.
Householder
(n), ( s), ఇంటియజమానుడు, స్వంత యిలంటివాడు, గృహమేధి.
Assured
(adj), స్థిరముగా చెప్పిన, రూఢిగా చెప్పిన. I am * that he is still alivebut I don't believe it వాడు యింకా జీవించి వున్నాడని అంటారు గాని నేను దాన్నినమ్మలేదు. I felt * that you would pardon this తమరు దీన్ని క్షమింతురనిరూఢిగా నమ్మినాను. Be * thathe is dead చచ్చినాడని ఘట్టిగా నమ్ము.
Mushroom
(n), ( s), (add,) In three years traders sprung up like *s మూడు సంవత్సరములలో అకారణముగా చెదలు బయిలు దేలినట్టు వర్తకులు విస్తారము పోయినారు.
Owing To
(prep), వల్ల, నుంచి. owing to the rain వర్షము వల్ల.owing to his absence అతడు లేనందున.
Water
(n), ( s), fluid నీళ్ళు, జలము, ఉదకము, సలిలము. a piece of * మడుగు, తటాకము, కొలను. he travelled by * సముద్రముమీదుగా పోయినాడు. పడవమీద నదిలో పోయినాడు. gloss శోభ, ప్రకాశము. the * of a diamond of the first * బ్రహ్మజాతిరవ. cocoanut * ఎళ నీరు.cold * చన్నీళ్ళు. he threw cold * on the business ఆ పనిని వుపేక్ష చేసినాడు, నిరాకరించినాడు. distilled *s ద్రావకము, సారాయి. fresh * మంచినీళ్ళు. hard * చవుటినీళ్ళు. it is high * వరద సరుదుకొనింది,పోటు పారుతున్నది. high * mark పోటు నీళ్ళగురుతు, అనగా పోటు సమయములో నీళ్ళు యింతమట్టుకు వుబుకుతున్నదనే గురుతు. holy * తీర్షము. hot * వేణ్నీళ్ళు. you will get into hot * with them if you do this నీవు యీ పనిచేస్తివా నీకు వాండ్లకు విరోధము వచ్చును. it is low * పాటుపారుతున్నది. low water mark పాటు సమయములో నీళ్ళు యింతమట్టుకు తగ్గుతున్నదనే గురుతు. soft * మంచినీళ్ళు, శుద్ధోదకము, ముఖ్యముగా వర్షోధకము. strong waters ద్రావకము, కల్లు, బ్రాంది, సారాయి. sweet, or dirinkable * మంచినీళ్ళు. urine మూత్రము, ఉచ్చ. to make * ఉచ్చపోసుట, లఘుశంకచేసుట. he was like a fish out of * నీళ్ళలోనుంచి బైటయెత్తివేసిన చేపవలె వుండినాడు.
Very
(adv), in a great degree నిండా, మహా, అతిశయముగా. this is * wrong యిది నిండా అన్యాయము. he is * ill వాడికి నిండా అస్వస్థముగా వున్నది. * cruel అతిక్రూరమైన. it is not * old యిది అంత పాతది కాదు. * well మంచిది. * well I will come to-morrow మంచిది రేపు వస్తాను. * true అది వాస్తవ్యమే. అది వాస్తవ్యమే, అది సరే. * likely he did so అట్లా చేసినాడేమో.
Ill-paid
(adj), స్వల్పజీతముగల, కొద్దిజీతముగల, స్వల్పకూలిగల, వెట్టికిచేసిన పని.
To Placard
(v), ( a), యిస్తియారునామా మూలముగా ప్రకటన చేసుట.they * ed the town with his name వాడి మీద కాకితాలు వ్రాసి ఆ వుళ్ళో అంటించినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Enthusiast is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Enthusiast now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Enthusiast. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Enthusiast is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Enthusiast, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149757
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112987
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95628
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close