Telugu Meaning of Epidemic

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Epidemic is as below...

Epidemic : (n), ( s), తెవులు, ఏక కాలమందు చాలామందికి తగిలే రోగము, పోలేరు, వాంతి భ్రాంతి, చలిజ్వరము మొదలైనవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ironically
(adv), నిందాస్తితిగా, వక్రోక్తిగా.
Nightfall
(n), ( s), అస్తమాన వేళ, సంధ్య వేళ.
Civilized
(adj), nAgarIkamu gala, maryAxasWudEna. * pursuits mAnuRa kqwyamulu, mAnuRa vyavahAramulu.
To Pass
(v), ( n), పోవుట, వెళ్లుట, గడుచుట, జరుగుట, దాటుట, చెల్లుట. as I was *ing by this road నేను యీ దోవను పోతూ వుండగా before one week * ed వొకవారము కాకమునుపే. much money *es through his hands వాడి చేతి గుండాబహురూకలు ప్రయమౌతున్నవి. this money *es there యీ రూకలు అక్కడచెల్లుతున్నవి. this story will not * యీ కథకు పనిరాదు. he *ed for her sonదాని కొడుకు అనిపించుకున్నాడు. he *es for a learned manపండితుడనిపించుకొంటాడు. do you know what *ed between the parties ?వారికీ వీరికీ యేమి జరిగినదో నీకు తెలుసునా. he let the opportunity * సమయాన్నివిడిచిపెట్టినాడు. let it * కాని చింతలేదు. the fever * ed away జ్వరమువిడిచిపోయినది. when youth *ed away యౌవనము తీరేటప్పటికి గడిచేటప్పటికిafter the law *ed చట్టము పుట్టిన తరువాత. God brought this to * దేవుడుదీన్ని జరిపించినాడు. it came to * that he broke his arm వాడి చెయ్యి విరిగేటట్టుసంభవించినది, ఘటించినది. his words came to * వాడు చెప్పినట్టే ఆయెను. he *edover the field ఆ పొలము దాటినాడు the army * ed over the river ఆ దండుయేరు దాటినది. the water *es through the cloth గుడ్డలో నీళ్ళు దిగుతున్నది.they * es close under wall ఆ గోడ వోరగా పోయినారు. hey * హూ మంత్రక్కాళిమాయక్కాళి.
To Ruffle
(v), ( a), అల్లరి చేసుట, కలతపెట్టుట, చీకాకుపరచుట.the wind that *s the water అలలను కలుగచేసే గాలి, నీళ్ళను కలిపే గాలి. I am loath to * the skin of old sores (PinkertVIII. 410.) మానిపోయిన పుండును మళ్ళీ యెందుకు కెళ్ళగించేది,యెన్నడో పోయిన యేడ్పును మళ్ళీ యెత్తేది యెందుకు. this *d her temper యిందువల్ల అది రేగినది.
Sore
(n), ( s), పుండు. the burning produced a * కాలిపుండు అయినది.a sinus or hollow * లొట్టెపుండు.
Horse
(n), ( s), గుర్రము. a stone * విత్తులు కొట్టని గుర్రము. he worked like a * i. e. diligently శ్రద్ధగా పాటుపడ్డాడు, వంచనలేక పాటుపడ్డాడు. or Cavalry తురుపు, రౌతు, తురుపు గుర్రములు, తురుపుసవార్లు. the Pindarry * or plunderers పెండారీ గుర్రము, కొల్ల గుర్రము, తురుపు గుర్రములలో light * heavy * అని రెండు విధములు గలవు, వీండ్లకు ఆయుధములలో భేదము కలదు. he rides the high * వాడు మహా అహంకారి. * for linen గుడ్డలు మొదలైనవి వేసే కొయ్య చట్టము. hobby * కర్ర గుర్రము.
To Bristle
(v), ( a), నిక్కపొడుచుట.
Coxcumb
(n), ( s), సొగసుగాడు, బడాయి ఖోరు. a flower రక్తవర్ణమైన ఒక పువ్వు. orcock's comb కోడి యొక్క కొండె. Swift uses it for a fool, a block head వెర్రిముఖము.
Ruggedness
(n), ( s), కఠినము, మోటుతనము, మిట్టాపల్లము.
SAlivary
(adj), చొంగను కలగచేసే. the * glands చొంగనుకలుగచేసే గుడ్డలు.
Torpidity, Torpor
(n), (s.), numbness, dullness తిమరు, మాంద్యము, స్తబ్ధత,మబ్బు.
Unfed
(adj), not supplied with food పోషించబడని, పాలించబడని, అనాహారియైన,నిరాహారియైన. the beasts are yet * యింకా పశువులకు మేత పెట్టలేదు. the firewas * four hours ఆ నిప్పులో నాలుగు గడియల దాకా కట్టెలు వేయలేదు.
Bison
(n), ( s), మనుబోతు, కారెనుము, కార్బోతు.
Astonishingly
(adv), ఆశ్చర్యముగా.
Apathetic
(adj), నిశ్చింతభావము గల, ఉదాసీనత గల.
Simpering
(adj), చిరునవ్వునవ్వే.
Rebelliousness
(n), ( s), దుర్మార్గము.
To Owe
(v), ( a), అచ్చివుండుట, ఋణపడి వుండుట, యివ్వవలసి వుండుట.he *d me ten repees వాడు నాకు పది రూపాయలు బాకి వుండెను. I *you an apology for this యిందున గురించి తనకు నేను అపరాధక్షమచేసుకోలసి వున్నది. with at the respect I * you I must saythis was unjust తమ మాట నా తలమీద వున్నదిగాని మెట్టుకు యిదిఅన్యాయ మనవలసి వున్నది. I * him my life నా ప్రాణము దక్కినదిఅతని పుణ్యము. I * this misfortune to you నాకు యీ సంకటమువచ్చినది నీ వల్ల. the college *s its origin to him యీ కాలీజుకలిగినది అతని పుణ్యము. I * him a grudge for this నేను యిందునగురించి వాడిమీద కసిదీర్చుకోవలసి వున్నది.
Uxorious
(adj), submissively fond of a wife. An * man స్త్రీవశ్యుడు, స్త్రీలోలుడు. భార్య యేట్లా ఆడిస్తే అట్లా ఆడేవాడు. the * king పెండ్లాము చేతిలోబడ్డ రాజు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Epidemic is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Epidemic now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Epidemic. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Epidemic is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Epidemic, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close