Telugu Meaning of Equipment

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Equipment is as below...

Equipment : (n), ( s), సన్నాహము, సామాను, ఉపకరణములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Relation
(n), ( s), connection సంబంధము, బాంధవ్యము. what * is he of your's? వాడు నీకేమి కావలెను. he stood to them in the * of a teacher వాండ్లకు వాడువుపాధ్యాయులుగా వుండినాడు. a kinsman బంధువు. she is a * of mine అది మాచుట్టపుది. or story చెప్పడము, వివరించడము. during the * of this story ఈకథను చెప్పుతూ వుండగా.
Washed
(adj), cleansed in water, purified ఉతకబడ్డ, కడగబడ్డ,నిర్మలము చేయబడ్డ. a white * wall సున్నము కొట్టిన గోడ.
To Fat
(v), ( a), see to Fatten, v. a.
Dye, Or Die
(n), (s.), చాయ, రంగ, వన్నె, అద్దకము. applied to the teethకప్పు. crimes of the deepest * మహత్తైన పాపములు.
To Indulge
(v), ( a), ఎడమిచ్చుట, చనువుయిచ్చుట, పోయినదేపోకుగా విడిచి పెట్టుట, మనసు వచ్చినట్టు పోనిచ్చుట, దయచేసుట. he *s his wife inevery thing దేనికిన్ని పెండ్లాము పోయినదే పోకుగా విడిచిపెట్టు తాడు.he *d his children బిడ్డలకు అధిక చనువిచ్చినాడు, అనగా వాండ్లుపోయినదిపోకగా విడిచిపెట్టినాడు. will you * me with an audience ? నాకు దర్శనము యిస్తారా. she *d him with a sight of the letterఆ జాబు వాణ్ని చూడనిచ్చినది. I * hopes of his recovery నాకు వాడుబ్రతుకునని ఆశవున్నది. we may now * hopes of success ఇప్పట్లోఅనుకూలపడునని మనము అనుకోవచ్చును. he *s himself much వాడుపోయినదే పోకుగావున్నాడు, వాడు మనసు వచ్చినట్టు నడుస్తాడు. he *s himself with foolish purchases every month నెల నెలా తనకు తోచినదంతా పనికి మాలిన వస్తువులను కొంటాడు. he *s his daughter withtwo dolls కూతురికి రెండు బొమ్మలు దయచేసినది. the sick man outgthnot to * his appetite రోగి కన్నదీతినరాదు,అనగా నోరుకట్టవలసినది.
Heavenly
(adj), ఆకాశమందు వుండే, స్వర్గ సంబంధమైన, దివ్యమైన, అత్యుత్తమమైన, (స్వర్గియ్యమైన A+.) the * bodies సూర్య చంద్ర నక్షత్రాదులు. she has a *disposition దానికి దివ్యమైన గుణము. this is * weather యిది దివ్యమైనకాలము.
Fender
(n), ( s), రక్షణము, ఆవరణము, నిప్పు యివతలికి చెదరకుండా పొయ్యికి ముందుతట్టువుండే సన్న యినుపరేకు, గ్రాది. as at a ship's side పడవ వాడమీదతగలకుండా కట్టే దిండు.
Selfish
(adj), స్వసుఖమునే విచారించే, స్వకార్య ధురంధరుడైన, పరులసుఖమును విచారించని. he is * స్వసుఖమునే విచారించేవాడు, తనమేలే మేలనేవాడు. a * man పరుల సుఖమను యెంతమాత్రము విచారించనివాడు,స్వార్థ పరాయణుడు.
Immoveabillity
(n), ( s), స్థిరత, అచాంచల్యము, శాశ్వతము. from the * of his disposion వాడుస్థిర బుద్ది గలవాడు కనుక. from * of the hillsపర్వతములు స్థావరములు కనుక.
Virginals
(n), ( s), a certain musical instrument వీణాభేదము.
Grudge
(n), ( s), అసూయ, అసహ్యము , గిట్టమి, పగ, చలము, మాత్సర్యము,అర్ధాంగీకారము. he owed them a * or entertained a * against themవాండ్లమీద పగపట్టి వున్నాడు.
Teachable
(adj), శిక్షార్హమైన. a parrot is *, but a crow is not చిలకకు నేర్పితేనేర్చుకొంటున్నది గాని కాకికి నేర్పితే నేర్చుకోనేరదు.
Untrimmed
(adj), not dressed, not set right, not pruned దిద్దబడని, క్రమపరచబడని, బాగు చేయబడని, కత్తిరించబడని, కోయబడని. their beards were * for sixmonths వాండ్ల దాడీలు ఆరు నెలల దాకా దిద్దబడలేదు, కత్తిరించి బాగు చేయబడలేదు. thetrees are all * ఆ చెట్లు అధిక కొమ్మలు నరికి బాగుచేయబడ లేదు. he wore hishead * for a year వొక సంవత్సరము దాకా తల పెంచుకొని వుండినాడు. the lightremained * until morning తెల్లవారేదాకా ఆ దీపపు కొడి కత్తిరించి చక్కపెట్టబడలేదు.
Statue
(n), ( s), an image విగ్రహము, ప్రతిమ, బొమ్మ.
Instincive
(adj), సహజమైన, స్వభావమైన, జన్మతోపుట్టిన, ప్రకృతిసంబంధమైన.
Dyeing Or Dying
(n), (s), (of colour) అద్దకము, చాయవేడము. (of death)మరణము.
Trade-wind
(n), ( s), the monsoon; the periodical wind between thetropicks వాణిజ్యోపకారి వాయువు, భూమధ్యమందు కొట్టే వాయువు, ఆరేశి నెలలువొకేతట్టుగా కొట్టేగాలి, ఆయన వాయువు.
Cossack
(n), ( s), పండారీ వాండ్లవలె రషియా దేశమందు వుండే వొక కులము. cossacktrowsers పెద్ద యిజారు.
Resignation
(n), ( s), giving up, relinquishment పరిత్యాగము, మానుకోవడము, వొప్పగింత పెట్టడము. after his * of his duty ఆ వుద్యోగమును మానుకొన్న తర్వాత, చాలించిన తర్వాత patience సహనము. quite submission లోబడడము, లొంగడము.
Chaperon
(n), ( s), పెద్ద ఆబిడె, రక్షకురాలు, పెద్ద దిక్కుగా వుండే స్త్రీ, అనగా పశిపడుచులను, విందు, పెండ్లి, వేడుకలు మొదలైనవాటిని చూడడమునకు పిలుచుకొని పొయ్యే పెద్ద తలగా వుండే ఆబిడ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Equipment is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Equipment now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Equipment. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Equipment is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Equipment, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close