Telugu Meaning of Exile

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Exile is as below...

Exile : (n), ( s), దేశములోనుంచి వెళ్ల కొట్టబడ్డ వాడు, దేశభ్రష్టుడు, పరదేశి,దేశములోనుంచి వెళ్ళకొట్టపడడము. they are unfortunate *s వాండ్లు దేశములోనుంచి వెళ్లకొట్టబడ్డ దిక్కుమాలిన వాండ్లుగా వుండిరి. he was thenliving in * వాడు అప్పట్లో దేశ భ్రష్టుడై వుండినాడు. here we live is splendid * ప్రస్తుతము యిక్కడ యెంత జంభముగా ఉవ్Mడినా విదేశమందు వున్నాము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Squadron
(n), ( s), a body of men drawn up square, చదరముగానిలిచే సిపాయీల దళము. part of a fleet; a certain number of ships కొన్ని యుద్ధవాడలు.
Moderated
(adj), మట్టుపడ్డ, తగ్గిన, శాంతిపడ్డ.
Growth
(n), ( s), పెరగడము, యెదగడము, వృద్ది, వుత్పత్తి, పయిరుకావడము.the * of tobacco bear the river is abundant యేటి సమీపమందుపొగాకు విస్తారముగా పయిరౌతున్నది.
Casssock
(n), ( s), పాదిరీ నల్లపట్టు వుడుపు.
To Outmeasure
(v), ( a), కొలతలో మించుట. this tent *s the old oneపాత డేరా కన్న యిది పెద్దది.
Evergreen
(n), ( s), యెప్పటికిన్ని పచ్చగా వుండేచెట్టు, షడృతువులయందున్నుఆకులు రాలకుండా పచ్చగానే ఉండే చెట్టు.
Traditionally
(adv), according to old stories పరంపరగా, ఐతిహ్యముగా. theArabs are * robbers అరబ్బీ దేశస్థులు అనాదిగా దొంగలు, పరంపరగా దొంగలు.
Indignant
(adj), ఆగ్రహముగల, కోపముగల, చీదరపడే, మండిపడే. he was *at this treatment ఇట్లా చేసినందుకు మండిపడ్డాడు.
Pallet
(n), ( s), చిన్ని బీద మంచము, దిక్కుమాలిన పడక.
Contract
(n), ( s), ఒప్పందము, జట్టి, గుత్త, యిజారా, ఒడంబడిక, కరారు. he made a * for building a house for 1000 Rupees వెయ్యి రూపాయలకు ఒక యిల్లు కట్టుతానని గుత్త చేసుకొన్నాడు. he failed to keep his * కరారుతప్పినాడు. he took the * for grain కావలసినంత ధాన్యము వేస్తానని ఒప్పందము చేసినాడు. when he entered into a * ఒడంబడికను చూపినాడు.
Approval
(n), ( s), అంగీకారము. after his * of this అతడు దీన్ని వొప్పుకొన్న మీదట.he offered a horse for my * యీ గుర్రము నీకు సమ్మతాయని అడిగినాడు.
Hotbed
(n), ( s), a bed of earth made hot by the fermentation of dung వెచ్చనిపాది, అనగా పైన అద్దాలకప్పు వేసి అడుగున పేడ యెరుపు వేసిన వెచ్చనిపాది. this place is a * of vice ఈ స్థలము దుర్మార్గమునకు ఆలవాలము, ఆలయము, పుట్నిల్లు.
Song
(n), ( s), పాట, పదము, కీర్తన, సంగీతమ, గానము. a * for lulling infants asleep జోలపాట. of birds పక్షుల యొక్క సుస్వనము. or poetry కావ్యము. the housewas sold for a mere * ఆ యిల్లు అతి స్వల్ప వెలకు అమ్ముడు బోయినది. I sold it for a mere * దాన్ని అన్యాయానికి అమ్మినాను. they are all in one * అందరు వొకటేమాటగా వున్నారు. sing * or nonsense పిచ్చి సుద్దులు, వట్టి సుద్దులు.
Iliac
(adj), కీగడుపు సంభంధమైన. * passion కీగడుపునొప్పి, కీగడుపుశూల.
Hereafter
(adv), ఇకను, ఇక మీదట, ఇతఃపరము, పరమందు. here and *ఇహమందు పరమందు.
Stumpy
(adj), short and thick మోడుగా వుండే, గిడ్డగా వుండే, పొట్టిగా వుండే. a * figure పొట్టిమనిషి.
Bubby
(n), ( s), చన్ను, కుచము. యిది ఆడగూడనిమాట.
To Porte, Or The Sublime Porte
(n), (s.), Constantinople అనే సంస్థానము.Constantinople లో వుండే పాదుషాగారు the Sublime Porte has permitted itsministers to do this పాదుషాగారు యిట్లా చేయమని తమ మంత్రులకుఆజ్ఞాపించినారు.
Correctional
(adj), శిక్షించే. the bench are the * police : constables arethe preventive Police దొరలు దండించే అధికారులు, బంట్రోతులు దుర్మార్గముజరగనీయకుండా నిలిపేవాండ్లు.
Expedient
(n), ( s), ఉపాయము, యుక్తి, సాధనము, పంపకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Exile is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Exile now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Exile. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Exile is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Exile, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149766
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112999
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101373
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95636
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55809
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51475
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40186
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39092

Please like, if you love this website
close