Telugu Meaning of Exuberance

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Exuberance is as below...

Exuberance : (n), ( s), అభివృద్ది, అతిశయము, విస్తారము, విజృంభణము,బాహుళ్యము, అధిక్యము, ప్రాచుర్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sweep
(n), ( s), ఊడ్వడము, ప్రవేశము, ప్రదేశము. here the eye takes in a great * of country యిక్కడ దేశము బహుదూరము తెలుస్తున్నది.a boy who cleans chimney పొగగూటిలో దూషి కరదూపము తుడిచే పిల్లకాయ. a large oar నలుగురు పట్టి తోసే పెద్ద అల్లీసుకర్ర.they took a great * before they reached the town ఆ వూరికి చేరేటందుకు మునుపు శానాదూరము చుట్టినారు. here the road makes a * యిక్కడ దోవ చుట్టుగా ఉన్నది. here the mountain take a * to thenorth యిక్కడ నుంచి ఆ కొండలు వుత్తరముగా పోతవి.
Centipede
(n), ( s), కాళ్లజెర్రి, శతపది.
Routine
(n), ( s), order, series క్రమము వరస.
To Engage
(v), ( n), పూటబడుట, బాధ్యపడుట, జామీనువుండుట, ప్రవర్తించుట,ప్రవేశించుట. he *d in this business వాడు యీ పనిలో పూనుకొన్నాడు.they *d in conversation వాండ్లు మాట్లాడుతూ వుండినారు. they *d in combat వాండ్లు పోరాడినారు. he *d in merchandise వాడు వర్తకములోప్రవేశించినాడు. I will * for it అందుకు నేను వున్నాను.
Unreasonable
(adj), without proper cause, without sense అన్యాయమైన,వివేకము లేని, తెలివిలేని. this is an * claim ఇది అన్యాయమైన వ్యాజ్యము. you arevery * if you expect that your father will consent to this దీనికి నీ తండ్రివొప్పుకొంటాడనేది వట్టి వెర్రి. you are * నీవు చెప్పేది అన్యాయము. In 2 Thess. III. 2. అవివేచకులు. A+.
Nigella Indica
(n), ( s), (Fennel flower seed) నల్ల జీలకర్ర.
Postponed
(adj), నిలపబడ్డ.
Hotly
(adv), వేడిగా, ఉగ్రముగా. he was * bent upon this దీని మీద వాడికి నిండా ఆతురము వుండినది. they pursued him * అతణ్ని మహావడిగా తరుముకొనిపోయినారు.
Cates
(n), ( s), భోజనము, ఆహారము, సుభోజనము.
Nausea
(n), ( s), వాంతి వచ్చేటట్టు వుండడము, గోండ్రింత, డోకు, అరోచికము.
Creature
(n), ( s), ప్రాణి, జంతువు, జీవి. a rational & మనిషి, పునర్జననము. theseare mere creatures of the attorney వాండ్లు ఆ లాయరు చేతి కింద వుండేలుచ్చాలు, బడవాలు. an irrational * జంతువు. marine creatures సముద్రము లోనిజంతువులు. silly * వెర్రి ముఖము. poor * దిక్కుమాలిన పక్షి. she is a fine * ఆమెమహా యోగ్యురాలు, ఆమె మహా రూపవతి. * comforts శరీర సుఖములు, ముఖ్యముగాఅన్న పానాదులును గురించి పరిహాసమైన మాట. look at that poor * at the gateపాపము తలవాకిట వుండేవాన్ని చూడు. he is a new * 2 Cor. 5.17. ( i.e.formation ) నవీనసృష్టి స్వరూపోభవతి. A+. కొత్త సృష్టి. F+.
Bloodstone
ఒకతరహాచెకముకరాయి,నల్లరాతిభేదము
Gout
(n), ( s), వాతరోగము, యిది ముఖ్యముగా కాలిబొటనవేళ్లకువంశపరంపరంగా వస్తున్నది. దీనికి శుద్దముగా నివర్తి అయ్యేటట్టుమందులేదు, యీ రోగమువస్తే వాండ్లకు దీర్ఘాయుస్సు. hip *నడుము నొప్పి. Note :"the natives often use the English word * bymistake for rheumatism and for any local affection.
Editor
(n), ( s), He that revises or prepares any work for publicationఅచ్చు వేయడానకు గ్రంథమును సవరించి యిచ్చేవాడు. Peddibhatlu is the celebrated * ofthe Magha పెద్దిబొట్లు మాఘమనే కావ్యమును దిద్ది పరిశుద్దముచేసి టీక వ్రాసినాడు.Todd is the * of Jhonson's Dictionary టాడ్డనేవాడు జా్స్ డికిషనేరినిసవరించి యింకా కొన్ని శబ్దములను చేర్చి అచ్చువేయించినాడు.the * of the paper quarelled with the owner ప్రసిద్ద పత్రికను అచ్చుకుసవరించి యిచ్చేవాడికిన్ని రూకలు పెట్టి కాగితము వేయించే వాడికిన్ని వివాదము జరిగినది. The phrase కర్త. is used in the Bombay Mahratta newspaper. The * of the Jnanodayam జ్ఞానోదయమనే సమాచారపత్రికను సవరించి కుదిర్చిఅచ్చుకు యిచ్చేవాడు.
Winnings
(n), ( s), the sum won పందెములో గెలిచన రూకలు. all hiswinnings వాడు గెలిచిన రూకలంతా.
Undirected
(adj), left without direction గురిపెట్టబడని, ఆజ్ఞాపించబడని, పైవిలాసము వేయబడని. an * letter పై విలాసము వ్రాయని జాబు.
Corrupter
(n), ( s), చెరిపేవాడు. a * of man మనుష్యులకు దుర్భోధన చేసేవాడు.
Trilateral
(adj), having three sides మూడు పక్కలు గల.
Eurasian
(n), ( s), పరంగివాడు. See some caustic remarks on this silly word in Asiatic Journal 1823 page 445.
Unlikely
(adj), not probable అసంభావితమైన. in such a business profit is * యిటువంటి పనులలో లాభము వస్తున్నదని యెంచరాదు. It is * that they will comeవాండ్లు వచ్చేది సందేహము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Exuberance is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Exuberance now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Exuberance. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Exuberance is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Exuberance, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close