Telugu Meaning of Fashion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fashion is as below...

Fashion : (n), ( s), manner తీరు, రీతి, వైఖరి. sort విధము. way మార్గము.ప్రకారము. evil * దురభ్యాసము, దురాచారము. in the * of that townఆ వూరివాడిక చొప్పున. Custom, general practice వాడిక, సంప్రదాయము,వాళి, మర్యాద. after this * యీ తీరుగా, యీ మాదిరిగా. accordingto the * among them వారి కుల వృత్తి ప్రకారము. from ఆకారమురూపము. they arranged the troops in the * of the crescentఅర్థచంద్రాకారముగా వ్యూహము పన్నినారు. in the * of a nestగూటి ఆకారముగా. this Telugu is written in the Canarese *యీ తెలుగుకన్నడి మోడిగా వ్రాసి వున్నది. this is not the * యిదిమర్యాద కాదు, యిది సంప్రాదాయము కాదు. a man of * శృంగార పురుషుడు.a woman of * సొగసు కత్తె. she was the pink of * అది శృంగారతిలకముగా వుండెను. she cut or form of clothes వస్త్రములుకట్టే విధము, కట్టేతీరు. it is not now the * to wear swordsయిప్పుడు కత్తులు కట్టుకొనే సంప్రదాయము లేదు.this dressis out of * యీ పుడుపు యిప్పటి మాదిరిగా వుండలేదు. Persian is nowquite out of * పారసీభాష యిప్పట్లో మూలపడ్డది . Hindustani is rapidly going out of * హిందూస్తాని చదువు నానాటికీ క్షీణిస్తున్నది.In India (as in Spain) women ride (astride) manfashion యిండియా దేశములో ఆడవాండ్లు, మగవాండ్ల రీతిగా గుర్రము మీదకూర్చుండి సవారి చేస్తారు. he was found in the * of a man మనుష్యాకారముగా అగుబడ్డాడు. the * of this world యీ లోకరీతి. In I corvii. 31. "schema" వ్యాపారము. A+.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Revolting
(adj), that is shocking, disgusting అసహ్యమైన, చీదరైన,అఘోరమైన. * conduct అసహ్యమైనది, నలుగురు ఛీ అనే పని.
Howitzer
(n), ( s), పొట్టిఫిరంగి.
Misbehaviour
(n), ( s), దుర్మార్గము, దుర్నడత.
Measles
(n), ( s), తట్టమ్మవారు, చిన్నమ్మవారు.
Plait
(n), ( s), మడత, జడ.
Notary
(n), ( s), అధాలత్తు కోరట్టులో వుండే వొక విధమైన వకీలు, రాయసగాడు.
To Extend
(v), ( n), వ్యాపించుట, విస్తరించుట, నిగుడుట. the Ramayanam*s to severn books రామాయణము యేడు కాండలుగా పెరిగినది. her age *d to a hundred years అది నూరేండ్ల దాకా బ్రతికినది. his studies *ed to Logic తర్కము మట్టుకు చదివినాడు. the power of the Judge *ed to death వురితీసేదాకా ఆ జడ్జికి అదికారము వుండినది. the troops *ed for a mile ఆ సేన గడియదూరము దాకావ్యాపించి వుండినది. the scent *ed through the house ఆ వాసన యిల్లంతా కమ్ముకొన్నది. his house *s to the end of the street వాడి యిల్లు ఆ వీధి కొనదాకా పోతున్నది. this trial *ed ten days యీ విచారణ పది దినముల దాకా జరిగినది.
Indictment
(n), ( s), an accusation for some offence వొకడు చేసిన నేరమును గురించి తెచ్చిన వాజ్యము. they brought an * agenest himfor robber దొంగతనము గురించి వాడిమీద వాజ్యము తెచ్చినారు.
Haymow
(n), ( s), కోసి యెండవేసిన కసువు వామి.
Purtenance
(n), ( s), that which belongs to it దానితో చేరినవి, అందులో వుండేటివి.
Jargon
(n), ( s), అధ్వాన్నమైనభాష, పిచ్చి భాష.
Clamorously
(adv), aruswU, boVbbalu peVttuwU, kUwalugA.
Unobliterated
(adj), not blotted out తుడిచివేయబడని. these wordsremained *, all the rest was gone యీ అక్షరాలు మాశిపోకుండా వుండినవి కడమఅక్షరాలు మాశిపోయినవి.
Beldam
(n), ( s), ముసిలమ్మ, యిదితిట్టుమాట.
Spasmodic
(adj), convulsive ఈడ్పులు యీడ్చే, కాళ్లుచేతులు యీడ్పులుయీడ్చే, అనిశ్చయమైన.
Irreversibly
(adv), తిరుగులేక, సిద్దముగా.
Horticultural
(adj), దోహద సంబంధమైన, తోటపని సంబంధమైన.
Assumed
(adj), వహించుకొన్న, ధరిమచిన, ఆరోపితమైన.
To Inscribe
(v), ( a), అంకితము బెట్టుట. he *ed the book to the king ఆపుస్తకము రాజుమీద అంకితము పెట్టినాడు, కృతియిచ్చినాడు. he *d the stone with this name ఆ రాతిమీద యీ పేరుని చెక్కినాడు.
Middling
(adj), నడితరమైన, సామాన్యమైన. the water is in * abundance నీళ్లు కొద్దిపాటిగా వున్నవి, చాలీ చాలమ్ములుగా వున్నవి. wood of a * description మచ్చుకర్ర says the Tariff.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fashion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fashion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fashion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fashion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fashion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83223
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79177
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63319
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57484
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39025
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38088
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28453
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27875

Please like, if you love this website
close