Telugu Meaning of Felicity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Felicity is as below...

Felicity : (n), ( s), ఆనందము, సుఖము. eternal * నిత్యానందము. of expression వాక్పటిమ, వాక్మాధుర్యము. Do you observer the * of this poets style ?యీ కవి యొక్క వాక్పటిమనుచూచినావా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ample
(adj), విస్తారమైన, విశాలమైన.
Seeker
(n), ( s), వెతికేవాడు. a self * అహంకారి.
Herbal
(n), ( s), ఓషధులను గురించిన పుస్తకము. or book of dried plants నానా విధమైన యెండిన ఆకులను దాచే పుస్తకము.
Wearer
(n), ( s), one who wears ధరించేవాడు.
To Send
(v), ( a), పంపుట. he sent word that he would come వస్తున్నాననిచెప్పి పంపినాడు. they sent him a message వాడికి వర్తమానము పంపినారు.If God * life దేవుడు ఆయుస్సుయిస్తే * he sent a bullet at me నామీద ఒక గుండును విడిచినాడు. I sent a spear at him వాడిమీద బల్లెమును వేశినాను.he sent an arrow at me నా మీద వొక బాణమును విడిచినాడు. they sent his away వాణ్ని పంపివేసినారు. వెళ్లగొట్టినారు. they sent me away నన్ను పొమ్మన్నారు, నన్ను పంపించివేసినారు. the flowers * forth semll పుష్పములు వాసన కొట్టుతున్నవి. the sea *స్ forth a sound సముద్రము ఘోషిస్తున్నది. the plant sent forth leaves ఆ చెట్టు ఆకులను విడిచినది. she sent a devil into him వాడిమీద పంపుచేసినది. they సేన్ట్ him to Coventry వాడితో యెవడున్ను మాట్లాడకూడదని సమాఖ్య చేసుకొన్నారు.
Mockingbird
(n), ( s), వెక్కిరించేపక్షి, అనగా యితరమైన పక్షులవలె కూసె వొక విధమైన పక్షి. the true name is వనభూషణము.
Interview
(n), ( s), దర్శనము.
Prefaced
(adj), అవతారికగల. the book was * with abuse of other poetsయితర కవుల దూషణ ఆ గ్రంధమునకు అవతారికగా పెట్టబడ్డది.
Bass-viol
(n), ( s), ఒక తరహా వీణె.
Audibly
(adv), వినేటట్టుగా.
Scythe, Or Sithe
(n), (s.), గడ్డికోశే మహాపెద్ద దోకుడు కత్తి, యిది భూమినిగొరిగినట్టు పయిపయిగా గడ్డిని మాత్రము కోస్తున్నది గాని మన్ను రాదు. Sea, n. s. సముద్రము. the ship was at * వాడలో సముద్రములో వుండినది.he is quite at *, that is he is at a loss యెటూ తోచక వున్నాడు. in a * of troubles పదివేల తొందరలలో. they went by * వాడ యెక్కిపోయినారు. a wave తరంగము, అల, యిది వాడవాండ్ల మాట. the * broke over us అల వాడలోకి దుమికినది. half seas-over తాగి సగం వాశి మయిక మెక్కి వుండే. the gooddess who sprung from the * that is Venus జగన్మోహిని, ఈపె సముద్రంలో పుట్టినట్టు, ఇంగ్లీషులో కవులు అంటారు. Note- The word * meaning foreign is generally expressed by వాడ ship. Thus, * cocoanuts వాడటెంకాయలు. * stores వాడ ప్రయాణానికి కావలసిన సామాగ్రీలు.
Collops
(n), ( s), కండలు, కండ యొక్క ముడతలు.
Rag
(n), ( s), పేలిక, చింపిగుడ్డ * s చీరికలు, చింపిగుడ్డలు. * s and tatters చీరికలుపేలికలు. he toreit to * s చిందరవందర చేసినాడు, చిన్నా భిన్నము చేసినాడుతుత్తుమురు చేసినాడు. you have boiled this meat to * s నీవు దీన్ని చిముడగొట్టినావు. the board is all in *s ఆ పలక అంతా తుత్తుమురై పోయినది.
Endwise
(adv), నిలువుగా. the bricks were placed * యిటికలను నిలబెట్టినారు.
Mootcase
(n), ( s), విద్యార్ధులకు వేసే మొండిప్రశ్న, విద్యార్ధులు పట్టుకొని పోరాడే వొక అసమంజస ప్రసంగము.
Roan
(adj), bay, sorrel, or black colour, with grey or white spots, interspersed very thick గుర్రము యొక్క వొకవన్నె.
Gauntlet
(n), ( s), చెయిజీరా, హస్తకవచము, యినుపచెయిజోడు. to runthe * వరసగా నిలిచియుండే సిఫాయిల యెదుట, అడ్డవాటుగా పోతున్నూప్రతి సిపాయివద్ద వొకచేతి దెబ్బ తినదనే శిక్షను పొందుట. he threw down the * to them or he deifed them యెవడు వస్తాడో, చూతామన్నాడు.
Gall
(n), ( s), పిత్తము, పైత్యము, చేదు, పిచ్చు. bitter as * చేదువిషముగావుండే. the * of bitterness చేదువిషము. ox * గోరోచనము.a drug called camels *పావుదారు. * nuts *s used in ink మాచికాయలు,మాజూఫలములు.* bladder పిత్తకోశము, పిత్తనీరుతిత్తి. I felt as it my *was poured out (doddridge ) నా ప్రాణము విసికినది. in the * ofwickedness దుర్మార్గమనే విషమందు. In Acts XII. 23. తిక్తపిత్తె పాపస్యA+.
Castellated
(adj), బురుజు రీతిగా కట్టిన, యేమంటే కొమ్మలు గల, చెన్న పట్నపు కాలీజు గోడ యీ తీరుగా వున్నది.
To Prove
(v), ( n), అవుట, యేర్పడుట. It *d true అది నిజమైనది. It *d to be written by him వాడు వ్రాసినట్టు బయటపడ్డది. should it not * to be goldఅది బంగారు కాకపోతే. when they *d to be thieves వాండ్ల దొంగలైనట్ట బయటపడ్డప్పుడు.It *d of no use అది నిష్ఫలమైనది. this *d fatal to him యిది వాడికిప్రాణానికి హేతువైనది. she *d with child అది గర్భముగా వండేటట్టు తెలిసినది. the evening *d wet సాయంకాలము వర్షము కురిసినది. at last he *d victor తుదకుజయించినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Felicity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Felicity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Felicity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Felicity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Felicity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149712
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112948
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95596
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55786
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51452
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40154
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39069

Please like, if you love this website
close