Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Versification
(n), ( s), the art of composing verses శ్లోకరచనము, పద్యములు చెప్పడము. this poem is worthless but it's * is faultless యీ వాక్యము పనికిమాలిన దైనప్పటికిన్ని దీని రచన నిర్దోషముగా వున్నది.
Usually
(adv), customarily, commonly వాడుకగా, సాధారణముగా. we * say soమేము వాడుకగా అట్లా అంటాము, మేము అట్లా చెప్పడము కలదు.
Infallibly
(adv), తప్పక, నిశ్చయముగా, భ్రమలేక, సిద్ధముగా. you will * ruin yourself if you do this ఈ పని నీవు చేస్తే నీవుతప్పక చెడిపోతావు.
Tediously
(adv), విసుకుగా, చీదరగా ఆయాసకరముగా.
Sorrel
(n), ( s), a plant having an acid taste పులిచింతాకు, పుల్లగావుండే వొక విధమైన కూరాకు.
To Thwack
(v), ( a), కొట్టుట, బాదుట, పులుముట.
Dereliction
(n), ( s), తప్పడము, విడవడము, విచ్ఛిత్తు, లోపము,భంగము, పరిత్యాగము. they look upon this as a * of duty దీన్ని ధర్మ విచ్చిత్తి అని అంటారు.
Landed
(adj), దించిన, దిగిన, దిగుమతియైన. a * estate భూస్థితి. a * proprietorభూస్వాతంత్య్రముగలవాడు, జమీందారుడు.
Wrangling
(adj), disputing or contending angrily రోషముగా పోరాడే, ఘర్షణచేసే.
Thread
(n), ( s), దారము, నూలు, తంతువు, పోగు. gold or silver * సరిగె. red *తొగరు. a ball of * నూలుకండె. silk * పట్టు నూలు. the sacred * worn bybramins &c జంధ్యము. connection of a tale సరణి, క్రమము. I lost the * ofhis discourse వాడు మాట్లాడే క్రమము యేదో నాకు తప్పిపోయినది. a cloth wovenwith a double * గంటెన, గింటెన, జమిలిపోగున నేసిన గుడ్డ. a * paper నూలుచుట్టిపెట్టే కాకితము. she is a mere * paper బక్కపలాచటి పడుచు. he has become amere * paper సన్న నూలు వడికినాడు. his fortune hangs by a * వాడి ఐశ్వర్యమువుర్రట్లూగుతున్నది.
Callosity
(n), ( s), కాయ, కిణము, నొప్పి లేకుండా గడ్డగా కట్టుకొని వుండే మాంసము.
Municipal
(adj), వూరి సంబంధమైన. the * authorities గ్రామాధికారులు.* law వూరి చట్టము, గ్రామ చట్టము.
Stalkinghorse
(n), ( s), వేటకుపొయ్యే వాడు జంతువులు బెదిరి పారిపోకుండాతనకు అడ్డముగా పెట్టుకొని పొయ్యేటిది. he uses religion as a *వైదికమనే వొక వేషము వేసుకొన్నాడు. తన మోసము అగుపడకుండా వైదికాన్నివొక అడ్డము పెట్టుకొన్నాడు. he used me as his * or understrapperతన మోసములు బైటపడకుండా నన్ను అడ్డు పెట్టుకొన్నాడు.
Shoulder
(n), ( s), భుజము, స్కంధము. the palanqueen bearers carry the pole on their *s బోయీలు దండెము భుజముమీద పెట్టుకొని పోతారు. the braminical thread is worn on the * (literally on the neck) జంద్యమును మెళ్ళో వేసుకొంటారు. he wore the badge on his * బిళ్ళను మెళ్ళో వేసుకొన్నాడు. his * is dislocated వానిరెట్ట వదిలినది, తొలిగినది. a * of mutton మేక రెట్ట, అనగా భుజము. a * of mutton sail మోచేతి వంపుగా వుండే వాడ చాప. he thrust me out by the head and *s నన్ను మెడ బట్టి బయిటికి గెంటినాడు. he hauled in that story by the head and *s ఆ కథను నడమ అసందర్భముగా తెచ్చి వేసినాడు. you must put your * to the wheel నీ చేతనైనమట్టుకు నీవు యత్నము చేసి చూడ వలసినది.
Sandal, Sandals
(n), (s. plu.), పావుకోళ్లు, పాదుకలు.
Fascinated
(adj), మంత్రముచేత కట్టిన, తడకట్టిన, మోహితుడైన, భ్రమపడ్డ.
Hymeneal
(adj), వివాహసంబంధమైన. he led her * alter దాన్ని అగ్నిసాక్షిగా పెండ్లాడినాడు.
Rumour
(n), ( s), ప్రవాదము, వదంతి, వర్తమానము.
Imperceptibly
(adv), అగుపడక, అగోచరముగా, కనిపెట్టకూడక, తోచక. theyear passed away * సంవత్సరము అగుపడకుండా గడచి పోయినది,సంవత్సరము అయిపోయినది తెలియ లేదు.
Intersected
(adj), విభజించబడ్డ. a field * with small parts గనిమలు వేయబడ్డ పొలము, పాదులు గల నేల, మడిచేను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close