Telugu Meaning of Feodal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Feodal is as below...

Feodal : (adj), See feudal.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Refit
(v), ( a), మళ్ళీ చక్కబెట్టుట. after refitting the ship ఆ వాడను మళ్లీచక్కబెట్టిన తర్వాత.
Attenuated
(n), ( s), సన్నము, కావడము.
Generosity
(n), ( s), ఔదార్యము, దాతృత్వము, ధారాళము, ఈవి.
Chilblain
(n), ( s), శీతకాలమందు పిల్లకాయలకు సంభవించే గజ్జి వంటి వక రోగము, బొబ్బలు.
Vine
(n), ( s), ద్రాక్షతీగ the wild * వెర్రి ద్రాక్షచెట్టు. the long pepper * శక్యము, మోడితీగ. the betel * నాగవల్లి, తమలపాకుతీగ. the melon * పాపరచెట్టు.
See
(n), ( s), (Jurisdiction of the Pope or a Bishop) అధికారము,అనగా భిషపు యొక్క అధికారము, అధికారము చెల్లించే రాజ్యము. the pope made this rule throughout all his * that no priest should be married పాదుర్లు పెండ్లిచేసుకోకూడదని తన రాజ్యములో ఈ శాసనమును చేసినాడు.
To Animate
(v), ( a), ప్రాణమును కలగచేసుట. the soul animates the body ప్రాణముదేహమునకు చైతన్యమును కలగచేస్తున్నది.to urge ప్రేరేపించుట, ప్రోత్సాహపరచుట.Love animated to do this మోహము చేత ప్రేరేపించబడ్డవాడై దీన్నిచేసినాడు. gratitude animates me to do this దీన్ని చేసేటట్టు కృతజ్ఞతనన్ను ప్రోత్సాహ పరస్తున్నది.
Aftertimes
(n), ( s), వెనకటి కాలము.
Seller
(n), ( s), విక్రయించేవాడు. a book * పుస్తకాలమ్మేవాడు. a cloth * బట్టలమ్మేవాడు, బట్టల వర్తకుడు.
Prophecy
(n), ( s), (add,) భవిష్యద్వాక్యము. A+, మహత్వం K+.
Goule
(n), ( s), వొకవిధమైన దయ్యము.
To Exclude
(v), ( a), బహిష్కరించుట, వెలివేసుట, తోసివేసుట, చేరకుండా చేసుట. they *d him from the caste వాణ్ని కులములో వెలివేసినారు. they *d me from the house నన్ను ఆ యింట్లోకి చేరనియ్యలేదు. her marriage *s her from inheriting her father 's estate పెండ్లి కావడముతో తండ్రి ఆస్తిలో దానికి బాధ్యత లేకపోయినది. he *s me fromhis confidence వాడు నాకు మర్మమును యివ్వలేదు.
Qui Vive
(in French) యెవరువస్తారు, the town is on the * for thegovernor ఆ వూరిలో గవనరు వస్తాడు వస్తాడని యేక దడబిడలుగా వున్నది.
Identical
(adj), అదే this is the * book ఆ పుస్తకము యిదే, ఈ పుస్తకము అదే, ఇది అదే పుస్తకము. these two are * ఇవి రెండు ఒకటే. the * man అతడే, వాడే,ఆమనిషే.
Sombre
(adj), sad, gloomy మకమకలాడే, మకిలగా వుండే. he looked very * వాడు వ్యాకులముగా వుండినాడు, మూతి ముడుచుకొని వుండినాడు. this picture is very* యీ పటము నిండా నల్లగా వున్నది. * intelligence చెడు సమాచారము.
Gift
(n), ( s), దానము, ఉచితముగా యిచ్చిన వస్తువు,అంశము.made to an inferior; బహుమానము,యినాము. made to a superiorకానుక, నజరు. act of giving యివ్వడము. this was the * ofmy brother యిది మా అన్న యిచ్చినది. or alms బిచ్చము. to a bride పెండ్లికూతురికి యిచ్చేవరస,సారె. or talent : as learningeloquence &c. ప్రజ్ఞ, శక్తి, సామర్ద్యము. the * of speechమాట్లాడే శక్తి, మాట్లాడే సామర్థ్యము. A scared * (Korban MarkVII. II.) నివదిత మర్థం.A+.In James I. 17. యత్ కించిత్ ఉత్తమాందానం సంపూర్ణానుగ్రహంశ్చ. A+.
Unartfully
(adv), నిష్కపటముగా.
Partial
(adj), incomplete పక్ష పాతమైన, అసంపూర్ణమైన. this medicine gave *relief ఈ మందు చేత కొంత వాసి అయినది. there are a * engagement but not ageneral battle కొందరు జగడము చేసినారు గాని అందరున్ను యేకీభవించి యుద్ధముచేయలేదు. I made a * examination of this దీన్ని కొంతమట్టుకు విమర్శించినాను *rains ఖండవర్షములు. * headache ఒంటి తలనొప్పి. parrots are * to chillies అచిలకలకు మిరపకాయలు యిష్టము. they look upon him with a * eye వాడి మీదనిండా పక్షముగా చూచినారు. the witness was * ఆ సాక్షి పక్షపాతిగా వుండినాడు. heis not * to ridding * వాడికి సవారి యిష్టము లేదు. he know how * I was toyou నాకు నీ యందు యెంత విశ్వాసము వుండెనో అది వాడికి తెలుసును.
Phaeton
(n), ( s), వొకవిధమైన నాలుగు చక్రాల పెద్ద బండి.
Coal
(n), ( s), రాతి బొగ్గు, అనగా మంటిలో తవ్వి యెత్తే బొగ్గు. A coal or live * కట్టె నిప్పు, అంగారము. charcoal కట్టె బొగ్గు. * pit బొగ్గులు తవ్వే పల్లము. to haul over the coals క్రూరముగా విమర్శించుట. you will be hauled over the coals for this యిందు చేత నీకు మాట వస్తున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Feodal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Feodal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Feodal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Feodal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Feodal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close