Telugu Meaning of Fife

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fife is as below...

Fife : (n), ( s), అడ్డముగా పట్టుకొని వూదే పిల్లంగోవి, వేణువు, మురళీ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Outroar
(v), ( a), అరవడములో మించుట,the guns *ed the thunder ఆ ఫిరంగులు వురుములను మించినవి.
To Purge
(v), ( a), పరిశుద్ధము చేసుట, నిర్మలము చేసుట, శుద్ధిచేసుట. he *d himselfby oath ప్రమాణము చేసినందున నిర్దోషి యైనాడు. this medicine *s యీ మందుబేది అవుతున్నది, యీ మందు విరోచనకారి. they use this ceremony to * thehouse from uncleanness యింటికి శుద్ధి పుణ్యాహవాచనము చేస్తారు.
Incautious
(adj), అజాగ్రతయైన, ఎచ్చరికలేని, మెళకువ లేమి.
Bowspirt, Or Boltsprit
(n), (s.), వాడ యొక్క ముక్కుదూలము, దీన్ని చూదరియనిఅంటారు.
Perversely
(adv), ముష్కరముగా, మూర్ఖముగా.
Tubular
(adj), resembling a pipe or trunk గొట్టముగా వుండే, నాళమురీతిగావుండే.
Sonorous
(adj), ధ్వనిగల, నాదముగల, మోగే, ఘణీలుమనే, ఖంగుమనే.
Pillaw, Or Polao
(n), (s.), ( an Indian dish of rice ) పులావు.
To Discumber
(v), ( a), బరువుదించుట. they *ed him of the load వాడికి బరువు దింపినారు. he* ed the cattle పెరికెను దించినాడు.he *ed himself of his coat వాడు చొక్కాయను తీసివేసిహాయిగావున్నాడు.
To Land
(v), ( a), దించుట, దిగుమతిచేసుట. they will * the goods to-morrowరేపు సరుకును దించుదురు.
Feeling
(adj), దయారసముగల, కనికరము గల, వాత్సల్యముగల. he shews a* heart వాడు మహా దయాళువు. he made a very * speech to them వాండ్లతోవిశ్వాసముగా మాట్లాడినాడు.
Hugeness
(n), ( s), స్థూలత, మిక్కిలి లావు. from the * of the fruit ఆ పండు బ్రహ్మాండమైనది గనుక.
Squatter
(n), ( s), an American phrase for a settler అడవిలోయేకాంతముగా వొక గుడిసె వేసుకొని వుండేవాడు. squatting, thatis settling in the forest అడవిలో యేకాంతముగా వొక గుడిసె వేసుకొని వుండడము.
To Outshine
(v), ( a), ప్రకాశములో మించుట, అధికముగా ప్రకాశించుట.he *s all the other poets కవుల నందరిని మించినాడు.
Wrapt
(adj), wound ; folded ; inclosed చుట్టపబడ్డ, కప్పబడ్డ.when the mountain is * in clouds ఆ కొండను మేఘములు మూసుకొనేటటప్పటికి. he is * in thought వాడు ధ్యానములో ముణిగి వుండినాడు. his thoughts are quite * up in that work వాడి మనస్సంతా ఆ పనిలోనే వుండినది. his wife died in whom all his happiness was * up వాని యావత్తు సుఖములకున్న ఆస్పదముగా వుండిన వాని భార్య చనిపోయినది. Wrath, n. s. anger, resentment, rage కోపము, ఆగ్రహము, రోషము,మంట (ఇది కావ్య శబ్దము.).
Terminology
(n), ( s), అంత్యప్రత్యయము. Sanscrit words which have theTelugu * తెలుగు అంత్య ప్రత్యయములు గల సంస్కృత శబ్దములు, తెనుగుప్రత్యయములను కొలుకులయందు గల సంస్కృత శబ్దములు.
Indefinable
(adj), అస్పష్టమైన, ఇట్టిదని చెప్పవల్లగాని, సందిగ్ధమైన.
Wharf
(n), ( s), a place to land goods at రేవు, వాడ సరుకులుదిగేటందుకై నీళ్ళలో కొంత మట్టుకు కట్టిన రేవు.
Amateur
(n), ( s), అభిలాషి " ఆసక్తిగలవాడు, బులుపుగలవాడు, అనగా జీవనము నిమిత్తముకాకుండా వేడుకార్థమైన చిత్రము సంగీతము మొదలైన వాటిని ఆసక్తిగా చేసేవాడు. he isan * painter వేడుకార్థముగా చిత్రము వ్రాసేవాడు.
Balm
(n), ( s), consolation ఓదార్పు, ఉపశంతి, ఉపశమనము. Medicine ఉపశమనమైన ఒకతరహా గాయతైలము. a certain fragrant herb పరిమళమైన ఒక తరహా చెట్టు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fife is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fife now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fife. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fife is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fife, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83140
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79124
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63280
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57452
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38990
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38056
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28439
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27859

Please like, if you love this website
close