Telugu Meaning of Firkin

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Firkin is as below...

Firkin : (n), ( s), of nine gallons తొమ్మిది గాలములు పట్టే వొకకొలత, పడి,ముంత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Vanish
(v), ( n), to disappear, to pass away అంతర్ధానమైనపోవుట, అదృశ్యమైపోవుటి, మాయమైపవోటు. they *ed మాయమైపోయిరి, పారిపోయిరి. these difficulties will * యీ తొందరలు యేమీ లేకపోవును. so saying the serpent king *ed యీ మాట అని ఆదిశేషువు అంతర్ధానమైపోయేను. all these doubts *ed యీ సంశయములన్నీ లేకపోయినవి. he bid them * లేచి పొండి అన్నాడు.
Prosecutor
(n), ( s), ఫిర్యాది, ఫిర్యాదు చేసినవాడు, వాది.
Warder
(n), ( s), a keeper; a guard కావలివాడు, తలారి. a truncheon దండము, వేత్రము, సోటాకర్ర.
Unspilt
(adj), not shed ఒలకని, కారని, చిందని.
Upeast
(adj), thrown upwards పైకి యెత్తబడ్డ. they viewed him, with * eyesకండ్లు పైకెత్తి చూచినారు.
Luncheon
(n), ( s), ఫలాహారము, నాస్తా.
Unmitigated
(adj), full ; entire, complete తగ్గించబడని, సంపూర్ణమైన.punishment * by mercy దయచేత తక్కువచేయని శిక్ష.
Credulity
(n), ( s), బిడ్డవలె అవివేకముగా, అవివేకము విచారించక తెప్పని నమ్మేస్వభావము, నమ్మే గుణము. he shows great * వాడితో యేమి చెప్పిన దాన్నినమ్ముతాడు యెద్దు యీనిందంటే కొట్టాన కట్టమంటాడు.
Intoxicated
(adj), మయకమెక్కిన, మత్తెక్కిన, పొక్కిన. he * with pride వాడికి గర్వము చేత వొళ్ళు తెలియలేదు, స్మారకము తప్పినది.
Egotistic, Egotistical
(adj), అహంకారియైన.
To Interpose
(v), ( a), నడమబెట్టుట, అడ్డము బెట్టుట. he *d his shield డాలును అడ్డము పెట్టినాడు. the king *d his authority to prevent thefight ఆ జగడమును అడ్డుపెట్టడానికి రాజు తన అధికారములును అడ్డుపెట్టినాడు. at this place he has *d some remarks ఈ స్థలములో నడుమకొన్ని విశేషములను చెప్పినాడు. God has *ed a sea between these countries దేవుడు ఈ రెండు దేశములు మధ్య ఒక సముద్రమును పెట్టినాడు. To Interpose, v. n. అడ్డపడుట, నడమపడుట, మధ్యస్థము చేయుట. I *d tostop the dispute ఆ జగడమును ఆపడానికి అడ్డుపడ్డాను. unless you *they will die నీవు నడమ పోకుంటే వాండ్లు చత్తురు. he was going onto use more violent language when I *d to stop him వాడు యింకానిండా తిట్టపోగా నేను అడ్డుపడి నిలిపినాను. he *d between my brotherand me మా అన్నకు నాకు మధ్యస్థముచేసినాడు. a sea *s between these two countaries ఈ రెండు దేశముల నడుమ వొక సముద్రమున్నది.
To Involve
(v), ( a), కలుపుట, చిక్కించికునుట, చిక్కుల బెట్టుట, లోబరచుట. why do you * your self with such people ? ఇటువంటి వాండ్లతో యెందుకుకలుస్తావు. this *d me in difficulties ఇందుచేత సంకటములో చిక్కుకున్నాడు. they *ed it in obscurity దాన్ని మరగుపరచినారు. this*d an expense of ten rupees యిందుకు పది రూపాయలు శలవు పట్టింది.this *d me much expense దీని వల్ల నిండా రూకలు శలవైనది. his argument *s a contradiction వాడు చెప్పే న్యాయమే విరుద్ధముగా వున్నది.this *d me in a quarrel ఇందువల్ల నేను జగడములాడవలసివచ్చినది.his ruin *d that of many అతని చెరుపు పరుల చెరుపుకున్ను కారణమైనది.
Circumcised
(adj), sunnawi ayina.
Itinerant
(n), ( s), ఊరూరుతిరిగే వాడు, దేశముమీద తిరిగే వాడు. *s చెంచు,ఏనాది, లంబాడి మొదలైన వాండ్లు, దేశమ్మకాకులు.
Lazaretto
(n), ( s), హాస్పత్రి, రోగులు వుండే యిల్లు.
Lory
(n), ( s), (a red bird like a large parrot) ఒక విధమైన పెద్ద యెర్రచిలుక.
Brick
(n), ( s), యిటిక ఆవము, యిటిక సూళ.
Meer
(n), ( s), చేరువు. See Mere.
To Loll (the Tongue
(v), ( a), నాలికెను) వేలాడ వేసుకొనివుండుట, నాలికె వెళ్లపెట్టుట.the dog *s it's tongue దడచేత కుక్క నాలికెను వెళ్ళబెట్టుకొని వున్నది.
Ceded
(adj), వోడిన, వప్పగించిన, వశము చేసిన, యిచ్చి వేసిన. the * districts వోడి శత్రువులకు వొప్పగించి వేశిన తాలూకాలు, కడప, బల్లారి జిల్లాలకు యీ పేరు కద్దు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Firkin is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Firkin now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Firkin. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Firkin is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Firkin, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close