Telugu Meaning of Fixedly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fixedly is as below...

Fixedly : (adv), స్థిరముగా, దృఢముగా, నిశ్చయముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lavish
(adj), దూబరదిండియైన, దుగారు బగారుచేసే. he was * of his money వాడిరూకలను దుగారుబగారు చేసినాడు. he was * of applause వాడు అపారముగా స్తోత్రము చేసినాడు.
Contingent
(adj), సంభవించే, తటస్థించే, అనిశ్చితమైన. * charges అనిశ్చతమైనఖర్చులు, సాదర్వారు ఖర్చులు, చిల్లర ఖర్చులు. a Contingent, n.s. సంభవించేపని,అనిశ్చతము, The Hyderabad * నిజాంవారు సహాయముగా పంపించిన సేన.
Commodious
(adj), తగిన, అనుకూలమైన, వసతిగా వుండే.
Joyless
(adj), సంతోషములేని, సుఖములేని.
To Miscarry
(v), ( n), తప్పుట. the plan miscarried ఆ యుక్తి తప్పినది, విఫలమైనది. she miscarried దానికి కడుపు దిగబడ్డది.the undertaking miscarried ఆ కార్యము వ్యర్థమైపోయినది.
Corrobarant
(adj), బలవర్ధకమైన, తేజస్కరమైన.
Fleshless
(adj), బక్క,పలుచని.
To Sneer
(v), ( n), నసుకుట, పరిహాసము చేసుట. they *ed at hisletter వాడి జాబును చూచి నవ్వి యెగతాళిలో పెట్టినారు.
Ancestral
(adj), పూర్వికుల సంబంధమైన. he inherited the * estates వాడిపెద్దలాస్తి వాడికి వచ్చినది.
Opium
(n), ( s), నల్లమందు, అభిని.
To Overpress
(v), ( a), నిర్బంధించుట, బాధించుట, పీడించుట.
Foulspoken
(adj), బూతులమారియైన, బండబూతుగా మాట్లాడే.
Plaintiff
(n), ( s), వాది, ఫిర్యాది.
Dweller
(n), ( s), నివాసము చేసేవాడు, కాపురముండేవాడు.
Oligarchy
(n), ( s), `A form of government which places thesupreme power in a small number : aristocracy.'(Johnson)కులీనులైన కౌందరు పెద్ద మనుష్యులు కూడుకౌని చేశేరాజ్యాధిపత్యము.
To Foreknow
(v), ( a), రాబొయ్యేదాన్ని ముందుగా యెరుగుట, ముందుగాతెలుసుకొనుట. God *s our actions మనము చెయ్యపొయ్యే పనులుఈశ్వరుడికి ముందుగానే తెలుసును.
Sphere
(n), ( s), a globe, orb గోళము, ఉండ, మండలము, చక్రము.the * of the universe బ్రహ్మాండము. the * of the earthభూగోళము, భూచక్రము, భూవలయము. the * of the eye కనుగుడ్డు.the celestial * ఖగోళము. the terrestrial * భూగోళము. at dawn the lamp contract the * of their radiance ఉదయకాలములోదీపము యొక్క ప్రకాశము సంకోచిస్తున్నది. Raghuvams. 5. 74. స్వకిరణపరివేషోద్భేద శూన్యః ప్రదీపాః. province; compass of knowledge or action శక్తి, అధికారము. he is out of his proper * వాడు తాను వుండవలసిన స్తానము తప్పివున్నాడు, how can you teach this artto a child? it is quite out of his * యీ శాస్త్రమును నీవుబిడ్డకు యెట్లా నేర్పబోతున్నావు యిది వాని శక్తిని మించి యున్నది. a childrecolects all that is with the * of his observation బిడ్డకు తెలుసుకొనే శక్తిలోబడ్డ వాటినంతా జ్ఞాపకము పెట్టుకొంటున్నది.mathematicks is quite beyond their * మహాగణితము వారి శక్తిని మించి వున్నది, వారికి గ్రాహ్యమయ్యేది కాదు. that affair is out of my * ఆ కార్యము నా శక్తిని మించి వున్నది. ఆ కార్యమును చేశే శక్తి నాకు లేదు. thefts and murders are within the Magistrate's * but suits for land or debt are beyond his * దొంగతనములు హత్యలు విచారించే అధికారము మేజస్ట్రీటు వారికి వున్నదిగాని నేలలు అప్పులు వీటినివిచారించే అధికారము వారికి లేదు. the music of the *s దేవగానము.
To Lord
(v), ( n), బెస్తపెత్తనము చేసుట, విజృంభించి తిరుగుట.
Bare
(adj), ఉత్త, వట్టి. * walis వుత్తగోడలు. they left him * వాణ్ని నిలువుదోపుడుగా దోచుకొన్నారు. * shouldered భుజములు తెరుచుకొన్నthese labourers go with their bodies * యీ కూలివాండ్లు వొల్లుతెరుచుకొనివుంటారు, అనగా పైన బట్ట వేసుకోక మొద్దులవలె తిరుగుతారు.this storm lift the garden * యీ ఘాలివాన తోటను బయలు చేసివేసింది.they lie on the * ground ఒట్టి నేలలో పండుకొన్నారు. By disease cattle look very * రోగము చేత గొడ్లు చిక్కివున్నవి. he held out his * arms చేతిమీద చొక్కాయలేక ఒట్టి చేతులను బయటికి చాచినాడు.* branches of a tree ఆకులు రాలి మొండిగా నిలిచే కొమ్మలు. he rodeon the * back of the horse జీనిలేక వుత్త గుర్రముమీద సవారి చేసినాడు. this wound laid the bone * యీ పుంటిచేత మాంసమంతా పోయి వట్టియెముక నిలిచినది. the market is * of goods అంగట్లో సరుకులు లేకతుడిచిపెట్టినట్టు వున్నది. he left her * of money దానికి ఒక దుడ్డులేక విడిచిపెట్టి పోయినాడు. he walked * foot జోడులేక వుత్తకాళ్ళతోనడిచినాడు. they all stood * or * headed అందరు టోపీలు తీసుకొనిబోడి తలలతో నిలిచినారు. these insects cannot be perceived with the* eye యీ పురుగులు అద్దము లేక వుత్త కండ్లకు అగుపడవు. they believed it on his * assertion వాడు వూరికె చెప్పినంతనే దాన్ని నమ్మినారు. your * promise is sufficient నీవు వుత్తమాట చెప్పితే చాలును. he paid the * principal వుత్త అసలు చెల్లించినాడు. he behaved to themwith * civility వాండ్లకు మర్యాదగా నడిపించినానని అనిపించినాడు.
Damasked
(adj), బుట్టాలువేసిన. * figures పువ్వుల పని,యిది పట్టునుగురించి, చిన్న ఖడ్గమును గురించిన్ని చెప్పేమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fixedly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fixedly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fixedly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fixedly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fixedly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149704
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112941
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95592
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55779
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51451
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40153
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39067

Please like, if you love this website
close