Telugu Meaning of Flattish

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Flattish is as below...

Flattish : (adj), కొంచెము తట్టగా వుండే. an orange is round but is * at thepoles కిచ్చిలిపండు గుండ్రనిదే గాని అడుగున కొనను కొంచెము తట్టగావుంటున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cathartic
(n), ( s), భేదిమందు.
Parable
(n), ( s), (add,) నీతికధ. In Job xxvii. 1. say నితి. In Num. xxiii. 7. ఉపమానము.
Orientalist
(n), ( s), తూపు ్దేశపు భాషలు తెలిసిన వాడు, అనగాఫార్‌సీ, సంస్కృతము మొదలైన భాషలు తెలిసిన Europe దేశస్థుడు.
Unhappiness
(n), ( s), misfortune; ill luck దౌర్భాగ్యము, దురదుష్టము. he hadthe * to quarrel with his father వాడి దౌర్భాగ్యమువల్ల తండ్రితో పోట్లాడినాడు.
Pregnant
(adj), గర్భిణిగావుండే, కడుపుతో వుండే, చూలుగావుండే. a * wit అతిమేధావి. a * remark అతి ముఖ్యమైన మాట, బహు దూరానికి పొయ్యే మాట.this is a * fact యిది అతి ముఖ్యము. this is * of evil యిది కష్టజనకము, యిది కష్టమునకు కారణము. to become * గర్భిణి యౌట.
Improvement
(n), ( s), అభివృద్ధి, వృద్ధి. I observe no * in this field ఈ నేలయథాస్థితిగా యున్నది, ఏమి గుణములేదు. reading novels is no * of timeశృంగారకావ్యములు చదువడము వృధాకాలక్షేపము. in health వాసికావడము,స్వస్థత కావడము. there is some * in his health today వాడికి నేడువొళ్ళు కాస్తనయముగాయున్నది, వాసిగాయున్నది. your story is a mere *upon his వాడు చెప్పిన దాన్ని నీవు వూరికే పెంచిచెబుతావు.
Scope
(n), ( s), distance, దూరము. ships some times part anchorby riding with too short a * of cable లంగరుతాడు కురచగావుండేటందువల్ల అప్పుడప్పుడు తెగిపోతున్నది. extent of intellectual view బుద్దియొక్క వ్యాపకత్వము. drift, aim తాత్పర్యము, అభిప్రాయము, ఆశయము. the meaning of this is quire beyond my * దీని తాత్పర్యము నాకు అగోచరముగా వున్నది, నా బుద్ధికి తగలలేదు. she could attend to her husband and her children and such matters as were not beyond her * దాని మొగుణ్ని బిడ్డలను ఇంకా దానికి సాధ్యమైనపనులను విచారించుకోగలదు. this book is within the * of childrenఈ పుస్తకము బిడ్డలకు గ్రాహ్యమవుతున్నది.
Outermost
(adj), బయిటి.
Disease
(n), ( s), రోగము, జాడ్యము, తెవులు. the fould * శెగ రోగము.nerveous * సన్నిపాతము.
To Beg
(v), ( a), ప్రార్ధించుట, వేడుకొనుట, బతిమాలుకొనుట, బిచ్చమెత్తుట. he beggedthe money of me ఆ రూకలకై నన్ను బతిమాలుకొన్నాడు. May I * of you to do this తమరు దయచేసి దీన్ని చేయవలెను. he begs his bread or he begs alms తిరిపె మెత్తుకొంటాడు. I begged him off అతనికి శిక్షలేక తప్పిస్తిని. I tried to beg him off but I could not వాణ్ని తప్పించవలెనని యెంతపాటుపడ్డా కాకపోయినది. I * pardonor I beg your pardon మన్నించవలెను, క్షమించవలెను, యీమాటను గద్దించడములోనున్నుఅంటారు.
Scythe, Or Sithe
(n), (s.), గడ్డికోశే మహాపెద్ద దోకుడు కత్తి, యిది భూమినిగొరిగినట్టు పయిపయిగా గడ్డిని మాత్రము కోస్తున్నది గాని మన్ను రాదు. Sea, n. s. సముద్రము. the ship was at * వాడలో సముద్రములో వుండినది.he is quite at *, that is he is at a loss యెటూ తోచక వున్నాడు. in a * of troubles పదివేల తొందరలలో. they went by * వాడ యెక్కిపోయినారు. a wave తరంగము, అల, యిది వాడవాండ్ల మాట. the * broke over us అల వాడలోకి దుమికినది. half seas-over తాగి సగం వాశి మయిక మెక్కి వుండే. the gooddess who sprung from the * that is Venus జగన్మోహిని, ఈపె సముద్రంలో పుట్టినట్టు, ఇంగ్లీషులో కవులు అంటారు. Note- The word * meaning foreign is generally expressed by వాడ ship. Thus, * cocoanuts వాడటెంకాయలు. * stores వాడ ప్రయాణానికి కావలసిన సామాగ్రీలు.
Swarthiness
(n), ( s), కపిల వర్ణము, ధూమ్రవర్నము, చామనిచాయ.
Dispered
(adj), చెదిరిపోయిన, యదాయదలుగా , పటాపంచలుగా, మూలకొకటిగా.
Vulgarly
(adv), commonly సాధారణముగా. money is * called cash రూకలను సాధారణముగా పైకమంటారు.
Chairman
(n), (s.), (orPreseident) సభా నాయకుడు. or bearer బోయి, పల్లకీ మోసేవాడు, కూలివాడు.
Booted
(adj), బూట్సులు వేసుకొన్న.
Askance
(adv), పక్కగా, ఓరగా.
Tamarisk, Or Tamarix
(n), (s.), ఈతచెట్టులో భేదము, ఝావుకః. Wils.
To Delight
(v), ( n), సంతోషించుట, ఆహ్లాదించుట, ఉత్సాహపడుట, ఉల్లాసపడుట,ఆనందించుట. I * in her దాన్ని చూస్తే నాకు ముద్దువస్తుంది. he *edin this వాడు దీన్ని యిచ్ఛయించినాడు.
Aulic
(adj), సభా సంబంధమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Flattish is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Flattish now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Flattish. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Flattish is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Flattish, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close