Telugu Meaning of Foggy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Foggy is as below...

Foggy : (adj), పొగమంచుగల, మంచుచేత పొగవలె కమ్ముకొని వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Flounce
(v), ( n), నీళ్లలోనే మిడిసిపడుట. she *d into the room అదిబహు ఆగ్రహముతో యింట్లోకి చొరబడ్డది. she *d the dress with laceదాని బట్టలకు సరిగెజాలరు వేసినది.
Concluded
(adj), ముగిసిన, సమాప్తమైన, తీరిన. See To Conclude.
Verb
(sap), i, e. Verbum sapienti తెలిసిన వాడికి వొకమాట చాలును. Verbal, adj. oral ; uttered by the mouth, pertaining to verbs నోట చెప్పిన, నోటిమాటగా వుండే. a * message చెప్పిపంపించిన సమాచారము. I received a *communication from him వాడు నాకు నోటిమాటగా చెప్పి పంపించినాడు. there are some * differences between these two papers యీ రెండు దస్తావేజులకు కొన్న శబ్దభేదములు వున్నవి. this is a mere * distinction ; there is no real difference వూరికె మాటలలో భేదమే కాని కార్యములో భేదము లేదు. a * translation మాటకు మాట సరిగ్గా చేసిన భాషాంతరము. the * nouns క్రియాపదములవల్ల నుంచి పుట్టిన నామవాచక పదములు. a * promise నోటిమాటగా చెప్పినది, వాగ్దత్తము.
To Fry
(v), ( a), పేల్చుట,వేయించుట.
Sideview
(n), ( s), పక్క చూపు. the * of the house is not handsomeపక్కనుంచి చూస్తే ఆ యిల్లు అందముగా వుండ లేదు.
Curbed
(adj), కళ్లెము వేసిన, అణిగిన, కైజామోరగా వుండే, యిది వసు చరిత్రఅవతారికలో వుండే వాక్యము.
Seton
(n), ( s), కారపువత్తి.
That, That
((conjunction)), అని, he told me * it happened so అట్లా జరిగినదన్నాడు. knowing * she would return తిరిగీ వస్తున్నదని తెలిసి. it is true * hebought it వాడు దాన్ని కొన్న మాట రూఢి. I have settled * he shall go thejourney on horseback యీ ప్రయాణము వాడు గుర్రము మీద పోవలసినదని నిశ్చయించినాను. it is fit * you visit them నీవు వారి దర్శనానికి పోవలసినది యుక్తమే. the horse was so dear * I did not buy it ఆ గుర్రము నిండా ప్రియమైనందున నేను కొనుక్కో లేదు.so * it be effected అయ్యే లాగున, అయ్యేటట్టుగా. so * the blood flowed రక్తము కారేలాగున. aid me * I may gain it అది నాకు చెందేటట్టు సహాయము చేయండి. seeing * కాబట్టి. seeing * they are gone వాండ్లు పోయినారు కాబట్టి.
Undefined
(adj), not described వివరించబడని, విశదపరచబడని, అస్పష్టమైన,గూఢమైన.
To Drug
(v), ( a), మందు బెట్టుట. they * ged the wine to stupify him వాడికి తెలివి తప్పిపొయ్యేటట్టు సారాయిలో మందు కలిపినారు.
Began
(the past of Begin), ఆరంభించినది
To Excuse
(v), ( a), మన్నించుట, క్షమించుట. he tried to * himselfతన మీద తప్పులేదని తప్పించుకోను ప్రయత్నపడ్డాడు. he *d me fromthe bargain వొడంబడిక ప్రకారము నేను నడుచుకోవలసినది లేదని విడచి పెట్టినాడు. I *d him payment వాడి దగ్గెర రూకలు పుచ్చుకోకుండావిడిచిపెట్టినాను. he asked me to dinner but I *d myself అతడు భోజనమునకు రమ్మన్నాడు అయితే నేను రావడము లేదని మనవి చేసుకొన్నాను.pray * me from coming to day నేను నేడు రాకుండా వుండేటట్టు దయచేయవలసినది. * me you told me yourself నాతో చెప్పినావుసుమీ, యిది గద్దించే మాట. you must * me I will not pay the money నేను ఆ రూకలను బొత్తిగా యిచ్చేదిలేదు సుమీ. * me this is false ఛీ యిది అబద్ధము.
Elongation
(n), ( s), పొడుగు, దీర్ఘత, సోగ.
Probability
(n), ( s), ఏష్యము, జాడ. there is a * of rain వర్షము వచ్చే జాడగావున్నది. there is no * of that అందుకు ఏష్యము లేదు. there is small * of hisrecovering వాడు బ్రతికే జాడ కాసము. there is no * of the money being paidఆ రూకలు చెల్లే యోగము కనబడలేదు. the probabilities are in favourof hisliving there బహుశః వాడు అక్కడవుండేటట్టు వున్నది. in that * అట్లాఅయ్యేపక్షమందు. there is no* of its being useful అది అక్కరకు వచ్చేదారికనపడలేదు. in all * he is gone బహుశా వాడు పోయివుండును.
Niggard
(n), ( s), లోభి, పిశినారి.
Acerbity
(n), ( s), చెడుపులుసు, క్రౌర్యము.
To Disqualify
(v), ( a), అనర్హముగా చేసుట, అనుపయుక్తముచేసుట,అయోగ్యపరుచుట. his age disqualifies him for the business వృద్దాప్యముచేత వాడు యీ పనికి తగడు. drunkeness disqualifies himfor thebusiness తాగడము చేత వాడు అయోగ్యుడైనాడు.
Tyre
(n), ( s), (Indian word) for a sort of curds పెరుగు. It is Tamil "Curdled milk, curds " (Rottler.)
Backbone
(n), ( s), వెన్ను యెముక. he was a rogue to the *వాడినిలు వెల్లావిషము.
Master
(adj), principal ముఖ్యమైన. This is a * grievance (Wellington) అతివ్యాకులము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Foggy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Foggy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Foggy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Foggy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Foggy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close