Telugu Meaning of Fosterage

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fosterage is as below...

Fosterage : (n), ( s), పెంచడము, పోషణము, రక్షణము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Underworked
(adj), పని తక్కువగా వుండే. the horses are overfed and *గుర్రములకు తిండి యెక్కువ, పని తక్కువ.
To Neglect
(v), ( a), అశ్రద్ధ చేసుట, ఉపేక్ష చేసుట, అలక్ష్యము చేసుట, అసడ్డచేసుట.
Oxide
(n), ( s), తుప్పు, చిలుము. Wilson states నాగరేణు to be anoxide of red-lead and పౌష్పకము to be the oxide of brass.
Ilk
(n), ( s), దేశము, సంబంధము, వంశము. of that * తత్సంబంధమైన, తద్యేశ్యమైన .
To Shut
(v), ( a), మూసుట, వేసుట. * the door ఆ తలుపు వెయ్యి. he * the knife ఆ కత్తిని మడిచినాడు. he * his hand చేతిని ముడుచుకొన్నాడు. he * the purse ఆసంచి మూతిబిగ్గట్టినాడు. * your mouth నోరుముయ్యి. he * themin వాండ్లను లోగావేసి తలుపు మూసినాడు. he * them out వాండ్లను లోనికి రానియ్యకుండా తలుపు మూసుకొన్నాడు. he * his eyes to the truth వాడు చూచీచూడక వుండినాడు, ఉపేక్షగా వుండినాడు. he * up shop వాడు అంగడి విడిచి పెట్టినాడు, వర్తకమును చాలించుకొన్నాడు. he * up the shop అంగడి మూశినాడు, అంగడి యెత్తినాడు. they * up the road వాండ్లు ఆ దోవను మూశివేసినారు, కట్టివేశినారు. he * himself up యింట్లో కూర్చుండి తలుపు వేసుకొన్నాడు, దాచుకొన్నాడు. they * him up in a house వాణ్ని వొకయింట్లోవేశి మూశిపెట్టినారు.
Evil-doer
(n), ( s), దుష్టుడు, దుర్మార్గుడు, పాపిష్టి, పాపాత్ముడు.
Briar
(n), ( s), ముండ్లకంప, గచ్చతీగె, ఉండ్ర కంప.
Tutty
(n), ( s), a sublimate of zinc or calamine collected in the furnace ఒకవిధమైన సత్తు.
Patrimony
(n), ( s), పితురార్జితము.
Gobbet
(n), ( s), తునక, కబళము.
To Diminish
(v), ( a), తగ్గించుట, తక్కువ చేసుట, మట్టుపరుచుట.distance *es objects దూరములో నుంచి చూస్తే గొప్పది కొద్దిదిగాఅగుపడుతున్నది.
Virtually
(adv), indirectly : not in words భావేణ, తాత్పర్యతః, వాస్తవికముగా, ప్రకారాంతరేణ. in this letter he * has given you permission యీ జబులో వాడు నీకు తాథ్పర్యతః సెలవిచ్చియున్నాడు. I was absent, but my pleader was there : so I was * present నేను వుండలేదు, నా వకీలు వుండినది నేను ప్రకారాంత రేణ వున్నట్టేను. this * annuls the bond యిందుచేత భావేణ ఆ పత్రము కొట్టుబడిపోతున్నది. he is indeed my brother, but he is * my father వాడు నా అన్న సరేగాని క్రియలో నాకు తండ్రిగా వున్నాడు.
Sacrilegious
(adj), దైవ స్వాపహార సంబంధమైన, దైవద్రోహమైన.
Commencement
(n), ( s), ఆరంభము, మొదలు. from the very * ఆరంభించినదిమొదలుకొని.
To Subdivide
(v), ( a), భాగమును భాగించుట.
To Slumber
(v), ( n), తూగిపడుట.
To Seel
(v), ( a), to close the eyes: of a hawk with stiches డేగమొదలైన వాటి కంటిరెప్పలు మూసి కుట్టుట.
Kitchenwench
(n), ( s), వంటలక్క, వంటచేసే స్త్రీ.
Golf
(n), ( s), కర్రతో గుండును తట్టే వొక ఆట.
Accuser
(n), ( s), పిర్యాది, వాది. who is the * in this యీ పని జరిగినట్టుచెప్పేవాడెవడు.
Mandali Bangla Font
Mandali
Download
View Count : 32006
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 25511
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 22482
Suguna Bangla Font
Suguna
Download
View Count : 19827
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 17151
NTR Bangla Font
NTR
Download
View Count : 15850
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 15169
Gidugu Bangla Font
Gidugu
Download
View Count : 13724

Please like, if you love this website