Telugu Meaning of Friend

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Friend is as below...

Friend : (n), ( s), స్నేహితుడు, స్నేహితురాలు, చెలికాడు, సఖుడు. they are not *s వాండ్లకు సరిపడదు, వాండ్లకుపొసగదు, వాండ్లకు వొకరికొకరికిగిట్టదు. a * of mine నాకుఅయినవాడు, నాకు కావలసినవాడు.one who is not a * of thiers వాండ్లకు కానివాడు. a mutual*మధ్యవర్తి * s of education విద్యాభివృద్దిని కోరినవాండ్లు.*s of humanity దయాపరులు. he made *s with me నన్ను స్నేహముచేసుకొన్నాడు, మంచితనముచేసుకౌన్నాడు, విహితముచేసుకొన్నాడు.cannot you be *s ? మీరు సరసముగా పోరాదా ?. the king was his * in thisbusiness యీ పనిలో వానికి రాజు సహాయుడుగా వుండినాడు. If you willbe my * I will do this నీవు నాకు సహాయుడవుగా వుంటే నేను దీన్నిచేస్తున్నాను. God is the * of the friendless సహాయము లేని వానికేదేవుడే సహాయము. his *s or relations బంధువులు, కావలసినవాండ్లు.తనవాండ్ల బంధువులు, కావలసినవాండ్లు.తనవాండ్లు *s or persons, men జనులు. a word of exlamation ఒరే. pray who are you my * నీవు యెవర్రా అబ్బీ. Take care! my *or I will punish you తమ్ముడా కొట్టుతాను సుమీ. * I do thee no wrong అబ్బీ నేను నీకు యేమిన్ని అన్యాయమయ చేయేలేదే.( In Matt. XX. 13. హేవత్ద.)Friends! అన్నలారా, తమ్ములారా, పెద్దమనుష్యుల్లారా, అయ్యాలారా.Between *s I believe *s he has done this యీ మాట మనలో వుండనీ,వాడు దీన్నిచేసి వుండును. * s or quakers మిత్రులు, యిది వొక మతస్తులు.పేరు. Scoffingly used for a bitter enemy : thus here Ramamet his * Ravana యిక్కడ రామునికి తనకు విహితుడైన రావణుడు యెదురుపడ్డాడు, అనగా పరమవైరియని భావము. యిది పరిహాసముగా పరమవైరిని గురించి ప్రయోగించబడుతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Slight
(v), ( a), to scorn ఉపేక్షచేసుట, అగౌరవము చేసుట.he *ed my advice నా మాటను అలక్ష్యము చేసినాడు.
Blotted
(adj), మరక తగిలిన. * out పాటాకొట్టిన, తుడుపుపెట్టిన, కొట్టివేయబడ్డ.
Virty
(n), ( s), (a certain mixed metal) కంచు.
Otherwise
(adv), (add,) వేరే విధముగా, వేరేహేతువులవల్ల,వేరేవిషయములయందు.
Soil
(n), ( s), dirt మురికి, మాలిన్యము, కుప్ప, పెంట. red sandy * గరపనేల. stony * గరువు నేల, రాళ్ళభూమి. that * which is clay under sand పాలగరుపు. black * రేగడభూమి, రేగటి మన్ను. or land నేల, భూమి, మన్ను. his native * వాడి జన్మభూమి.those who till the * భూమిని దున్నే వాండ్లు. sons of the * నీచులు. goddess of the * భూదేవత. (W.) garden * మంచిసత్తువగల మన్ను. every morning they carry away the * in carts ప్రతిదినము తెల్లవారి కుప్పను బండ్లమీదవేశి తీసుకొనిపోతారు.
Noxious
(adj), కాని, వుపద్రవకరమైన, చెడ్డ, దుష్ట.
Flattish
(adj), కొంచెము తట్టగా వుండే. an orange is round but is * at thepoles కిచ్చిలిపండు గుండ్రనిదే గాని అడుగున కొనను కొంచెము తట్టగావుంటున్నది.
Unreservedly
(adv), freely, without concealment దాచకుండా, సవిస్తారముగా.he wrote to me * about this ఇందున గురించి వాడు వొకటిన్ని దాచకుండా నా పేరవ్రాశినాడు.
Pert
(adj), తుంటైన, పొరుగుబోతైన, తలకొవ్విన, అమర్యాదైన, మూర్ఖమైన.
Bailiff
(n), ( s), కోర్టుబంట్రోతు, సార్జంతు. the high * or Chief Magistrateపెద్దమేజిస్ట్రేటు అధికారి. the * or Superintendent of an estateపయిరుపచ్చ విచారించుకొనే మణియగాడు.
Curdy
(adj), పెరుగుగా వుండె, పేరిన.
Salamander
(n), ( s), The name being now given to a poor harmlessinsect నల్లి కండ్ల పాము. In poems an animal supposed to live in the fire నిప్పులో ఉంటున్నదనే ఒక విష జంతువు.
To Sip
(v), ( a), కొంచెము కొంచెముగా తాగుట. the bee that *s honeyform the flower పుష్పములోనుంచి తేనెను కొంచెము కొంచెముగా నోట్లోకి తీసుకొనే తేనె యీగ.
To Misconduct
(v), ( a), తప్పుగా నడిపించుట, అవివేకముగా జరిపించుట. the lawyer *ed my cause ఆ లాయరు నా వ్యాజ్యమును క్రమముగా, జరిపించినాడు కాడు.
Carving
(n), ( s), లోనాటుపని, పోగరపని, చిత్రపని.
Excusable
(adj), మన్నించవలసిన, క్షమించదగిన.
Bitter
(adj), చేదైన. the * melon వెర్రి పుచ్చకాయ. or cruel క్రూరమైన.a * foe క్రూరశత్రువు. or intense అతి, చెడ్డ. he is in * grief వాడు అతివ్యాకులముగా వున్నాడు. this was a bitter disappointment యిది మహత్తైన భంగము. * cold చెడ్డచలి, పాడుచలి. bitters చేదైనకషాయము.
Barnacle
(n), (s), ఒక తరహా నత్తగుల్ల. a bird ఒక తరహా బాతు.
To Assassinate
(v), ( a), చంపుట, హత్య చేసుట, రహస్యముగా చంపుట.
To Prohibit
(v), ( a), నిషేధించుట, కూడదనుట, వద్దనుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Friend is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Friend now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Friend. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Friend is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Friend, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 81883
Mandali Bangla Font
Mandali
Download
View Count : 78592
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 62684
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 56685
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38495
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37516
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28287
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27406

Please like, if you love this website
close