Telugu Meaning of Gabble, Gabbling

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gabble, Gabbling is as below...

Gabble, Gabbling : (n), (s.), పిచ్చికూతలు, వెర్రిమాటలు, లొడలొడ.the * of the grese awoked him బాతులయొక్క కూతలచేత లేచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Empty
(v), ( a), యేమిలేకుండా చేసుట, ఖాలీచేసుట. She emptied the bottle on his head ఆ బుడ్డితో వాడినెత్తిన పోసినది. he emptied his pockets on the table వాడి జేబులో వుండినదంతా యెత్తి మేజమీద పెట్టినాడు.when the monkey emptied his chicks బుగ్గలలో వుండినది కాగానే.
Preferable
(adj), ఉత్తమమైన, శ్రేష్ఠమైన. this is * to the rest కడమ వాడికంటే యిదివాసి, మేలు, నయము.
Halter
(n), ( s), వురి తూకదారము, మెడకు వేసేతాడు, పలుపు, మెడ దారము.
Thoroughsped
(adj), dexterous తేరిన, పనుపడ్డ.
Ballon
(n), ( s), పొగగుమ్మటము.
Entrancing
(adj), ఆశ్చర్యకరమైన.
Gauze
(n), ( s), గాజుగుడ్డ, దోమతెరగుడ్డ.
Lewdness
(n), ( s), పోకిరితనము, బండతనము, కొంటెతనము, కామాతురము. In Acts XVII. దుష్టాచరణ A+. or ignorance మూఢత్వము.
To Suborn
(v), ( a), to procure such a false oath as constitutes perjury తప్పుసాక్షి చెప్పడమునకై మనుష్యులనను సంపాదించుట. he *ed three witnesses తప్పుసాక్షి చెప్పడమునకై ముగ్గురిని పిలుచుకొని వచ్చినాడు.
Undischarged
(adj), నెరవేర్చని, తీర్చని. duties which he left * వాడునెరవేర్చకుండా విడిచిన పనులు. a debt yet * యింకా తీరని అప్పు.
Piece
(n), ( s), of fragment తునక, తుండు, చెక్క, బద్ద, పేడు, ముక్క. a core of anorange or jack fruit & c. తొల, తొన. he moved a * at chess or at draftsవొక కాయను ఆడినాడు. a * wood మాను, తుండు. a * of cloth తాను, తుండు గుడ్డ.the custom levied on * goods గుడ్డలకు తీసిన సుంకము. the * of cloth cameoff అతుకు వీడిపోయినది. a * of ground కొంత నేల. a * sugar cane చెరుకుతుంట. a * of flesh మాంస ఖండము. a * of silver వెండి కడ్డి, వెండి నాణెము,రూపాయ మొదలైనది. a * of puresilver వూదు వెండిబిళ్ళ. a * of gold బంగారుకడ్డి, బంగారు నాణెము, మోహరీ మొదలైనది. he cut it in * s తునకలు తునకలుగాకోసినాడు. he put them in * by * వొకొక తునకగా లోగా వేసినాడు. it went to *sతునకలు తునకలైనది. this is just of a * with their conduct వాండ్ల కడమపనులతోటి పాటు యిదిన్ని వెర్రిగా వున్నది. it is all of a * అది అంతా వొకటే మచ్చుగావున్నది. In some phrases the word * is left untranslated; a * of waterకొలను, చెరువు, మడుగు. a * of injustice అన్యాయము. a * of money or coinరూకలు. a * of paper కాకితము, కొంచెము కాకితము. a * of furniture మేజా, బల్ల,కురిచి, మంచము, పెట్టె మొదలైనవి. a * of plate వెండి పాత్ర, బంగారు పాత్ర. this isa * of wit యిది వొక చమత్కారము. this is a * of folly యిది వొక వెర్రిపని. hemade a * great * of work about this యిందున గురించి నిండా దడబిడలుచేసినాడు. a fowling * వేట తుపాకి. a * of artillery ఫిరంగి. they fired he *sఫిరంగులు కాల్చిరి, తుపాకులు కాల్చిరి. a field * చిన్న ఫిరంగి. a wall * పెద్ద ఫిరంగి. fine * or a fine * of painting దివ్యమైనచిత్రము, పఠము. a sea * సముద్రమును వ్రాసివుండే పఠము. a battle * యుద్ధపఠము. a * of poetry కవిత్వము,కావ్యము.they played five *s of music అయిదు రాగాలు పాడినారు. a * of eightకరుకు వరహా. she is a foolish * ( a word of slight for a woman ) అది వొక వెర్రి ముఖము. he spent much money on *s వాడు ముండల వ్రయము నిండాచేసినాడు. head * బొమిడికము, యినుప కుళ్లాయి. tail * చిన్న పఠము, అనగా బొమ్మ.
Anomaious
(adj), వ్యతిరిక్తమైన, వ్యత్యయమైన, విపరీతమైన.
To Water
(v), ( n), to shed moisture నీళ్ళు వూరుట, నీళ్ళుకారుట,చెమర్చుట. her eyes *ed at this దీన్ని చూచి కండ్ల నీళ్లు పెట్టుకొన్నది. his mouth *ed at seeing this దీన్ని చూడగా వాడికి నోట్లో నీళ్ళు వూరినది. the ships * here వాడలకు కావలసిననీళ్ళు యిక్కడ జాగ్రత చేసుకొంటారు. the horses * here యిక్కడ గుర్రములు నీళ్ళు తాగుతవి.
Deplatory
(n), ( s), వెంట్రుకలు రాలిపొయ్యేటట్టు వేసేపొడి.
Fluttered
(adj), (meaniog nervous) దడగొన్న, వణకే, అల్లాడే.
Cupid
(n), ( s), మన్మథుడు.
Over-past
(pastpart), గడిచిన.
Foil
(n), ( s), defeat వోడిపోవడము. used in swordplay సాముకత్తి అనగాసాము నేర్చుకొనే వాండ్లు తిప్పే కత్తివంటి వొక ఆయుధము. యిది యినుముతోగాని కొయ్యతోగాని చేసివుంటున్నది. or leaf gilding మొలాముపనిfor jewels వర్ణపురేకు, వర్తి. of a looking glass అద్దమునకు పోసినరసము. the other women were as * to her beauty వాండ్లచేత ఆమె సౌందర్యము మరీ ప్రకాశించినది.
Superintendent
(n), ( s), an overseer, manager పైవిచారణ చేశేవాడు,పై విచారణకర్త, ప్రవర్తకుడు, అధిపతి, అధ్యక్షుడు.
Unfathomed
(adj), deep, not sounded అగాధమైన, లోతుగా వుండే. this is an *question యిది తీరని సందేహము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gabble, Gabbling is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gabble, Gabbling now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gabble, Gabbling. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gabble, Gabbling is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gabble, Gabbling, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close