Telugu Meaning of Generated

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Generated is as below...

Generated : (adj), కలిగిన, పుట్టిన, సంభవించిన. foul air * bycorruption కుళ్లినందుచేత పుట్టిన కంపు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Encore
(v), ( a), మళ్లీఆడవలెనని ఆపేక్షించుట, మళ్లీ పాడవలెనని ఆపేక్షించుట.
Fingering
(n), ( s), అంటడము, తాకడము, ముట్టడము, మీటడము, చెయిరాపిడి.
Disembarkation
(n), ( s), దిగుమతి, వాడలోనుంచి దించడము, దిగడము.
Bonefire, Or Bonfire
(n), (s.), భోగిమంట, చొక్కబానమంట, జయోత్సాహసూచకముగా కాల్చే మంట.
To Lie
(v), ( n), to rest పండుకొనుట, వుండుట, పడివుండుట. the dog was lying on the ground ఆ కుక్కనేల పండుకొనువుండినది. the corpses lay unburied పీనుగలుపూడ్చకుండా పడి వుండినవి. my watch was lying on the table నా గడియారము మేజమీద చుండినది. he lay sick for a month నెలదినాలు రోగముతో పడివుండినాడు.his house *s west of mine వాడి యిల్లు నా యింటికి పడమట వున్నది. this grief *s hisheart ఈ వ్యసనము వాడి మనసున అంటివున్నది. In this there *s some mistake ఇందులో కొంచెము అబద్ధము వున్నది. I *s concealed అది దాగివున్నది. his spear lay against the wall వాడి యీటె గోడకు ఆనించి వుండినది. the sin *s at his door ఆ పాపము అతణ్ని చెందును. he lay down పండుకొన్నాడు. these goods may * by for the present ప్రస్తుతము యీ సరుకులు వూరికె పడివుండని. the water was lying in pools నీళ్లు మడుగులు కట్టి వుండినవి. his father *s in his grave అతని తండ్రిసమాధిలో వున్నాడు. much grain was lying in store శానా ధాన్యము కట్టుకడగా వుండినది. they lay in ambush వాండ్లు వొడ్డుచేసుకొని వుండిరి, పొంచువేసుకొని వుండిరి. as far as in me *s నా చేతనైనమట్టుకు. the king's body lay in state forthree days రాజుయొక్క శవమును అలంకరించి మూడుదినాలు పెట్టివుండినది. to * in ప్రసవించుట. she lay in of a son మొగబిడ్డను కన్నది. a sheet to * on పక్కదుప్పటి. he lay on his back వెల్లవెలికల పండుకొని వుండినాడు. he lay on his sideఒత్తిగల పండుకొని వుండినాడు. he lay on his face బోర్లపండుకొని వుండినాడు. the door *s open ఆ తలుపు తెరిచివున్నది. It *s out of my power అది నాచేతకాదు. let it * over till to-morrow అది రేపటిదాకా వుండని. this business must * overఇది నిదానముమీద కావలసిన. the ship lay to for an hour ఆ వాడ యెటూపోక గడియసేపు నిలిచిపోయినది. they * under obligations to him వాండ్లు అతనికిబద్ధులైవున్నారు. he lay wait for me నాకోసరము కనిపెట్టుకొని వుండినాడు. this ground lay waste for ten years ఈ నేల పదియేండ్లుగా పాడుపడి వుండినది. It *s with you to relieve him వాణ్ని విడిపించవలసినది నీ భారము. he lay with her దానితో పోయినాడు.
Broil
(n), ( s), జగడము, కలహము, కలత, అల్లరి. roasted meat కాల్చిన మాంసము.
Faced
(adj), ముఖముగల. brazen * శిగ్గుమాలిన. an earthen bank * withstone ముందరితట్టు, రాళ్లు కట్టిన మంటికట్ట. Two * (or double *) మోసగాడైన,మోసముగల, పితలాటకమైన, నోట వకటి మనసున వొకటిగా వుండేవాడు.
Hilary
(n), ( s), జనవరి నెలలో వచ్చే వొక పండుగ, యీ దినమందు సూప్రీం కోర్టులో వ్యాజ్యవిచారణ ఆరంభమౌతున్నది.
Unsincerity
(n), ( s), falseness కపటము, మోసము, కృత్రిమము.
Swiftly
(adv), వడిగా, శ్రీఘ్రముగా, త్వరగా.
Supporter
(n), ( s), one that supports పోషకుడు, రక్షకుడు, ఉపకారి,మోశేవాడు.
Substative
(n), ( s), in grammar నామవాచకపదము.
Pendulum
(n), ( s), పెద్ద ఘడియారము యొక్క వెనకట్టున వూగుతూ వుండే బిస.
Perseverance
(n), ( s), దృశాధ్యవసాయము, పట్టు, నిలకడ, స్థిరము. he has no * instudy వాడికి చదువులో పట్టులేదు.
Sleety
(adj), మంచు సంబంధమైన.
Pennyworth
(n), ( s), నయము. he had that horse at * ఆ గుర్రము వాడికినయముగా చిక్కినది. a small quantity డబ్బంత.
Spiced
(adj), సంబారము చేర్చిన, మసాలా వేసిన.
Gigger
(n), ( s), ముసిముసి నవ్వులు నవ్వేవాడు.
Glutted
(adj), ముక్కుమోయతిన్న, నిండిన, వెక్కసమైన. the snake is * ఆ పాము ముక్కు మోయ తిని మసులుతున్నది. the troopes were * witwith blood and plunder ఆ సేన తనవి దీర నరికి దోచుకున్నది.his eyes were * with slaughter ఆ ప్రజాసంహారమునుచూచి విసికి అవతల చూడలేకపోయినాడు.
Begone
(interj), లేచిపో, ఛీపో. come * పోపో, లేచిపో. well * మంచిది లేచిపో.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Generated is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Generated now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Generated. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Generated is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Generated, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close