Telugu Meaning of Ghost

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ghost is as below...

Ghost : (n), ( s), ఆత్మ, ప్రాణము. apparition of the Dead భూతము.దయ్యము, పిశాచము. spectres వీరులు, రాక్షసులు. he gave up the *ప్రాణమును విడిచినాడు, చచ్చినాడు. he wanders like and unlaid* దయ్యమువలె తిరుగుతాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Naturalized
(adj), స్వదేశస్థుడుగా చేయబడిన, స్వదేశస్థులలో కలుపుకోబడ్డ, సహజమైపోయిన, వాడుక పడిపోయిన. he is completely * here అతడు పూర్తిగా యీ దేశస్థుడైపోయినాడు, అనగాఅన్య దేశస్థుడు యీ దేశములో చాలా దినములు వుండినందువల యిక్కడ పుట్టిన వాడివలే అయిపోయినాడు. several English words havebecome * in this country శానా యింగ్లిషు శబ్దములు యీ దేశపు మాటలలో కలిసిపోయినవి. he became * among them వాండ్లల్లో వొకడై పోయినాడు.
Breach
(n), ( s), (add,) a breach of the peace అల్లరి పని,దుర్మార్గము, కలహము.
Fumigation
(n), ( s), పొగవేసయడము, ధూపము వేయడము.
To Excoriate
(v), ( a), తోలుసుదొగకొట్టుట. the boiling water *d his legవేడినీళ్లచేత వాడికాలుతోలు దొగిపోయినది. in the fall his arm was *dపడడములో వాడి చెయ్యి తోలు దోగిపోయినది.
Consciously
(adv), యెరిగి, తెలిసి.
Greaves
(n), ( s), తొడకవచము.
Nether
(adj), కింది, అడుగు. the * millstone అడుగు తిరగలి, తిరగలి యొక్క అడుగు రాయి. his heart is like the * millstone వాడి మనసు రాయిగా వున్నది,చట్రాయిగా వున్నది.
Omniscient
(adj), సర్వజ్ఙుడైన, సర్వసాక్షియైన, అన్ని తెలిశిన.
Profound
(adj), గంభీరమైన, అగాధమైన * grief అతివ్యాకులము. with * silence మిక్కిలి నిశ్శబ్దముగా. a * treatise అతి గూఢార్థముగల గ్రంథము. a * scholar అతి పండితుడు. * darkness గాఢాంధకారము. or humble అతిదీనమైన, వినయమైన. he stated this with * submission అతి వినయ విధేయముగా మనివి చేసుకొన్నాడు. * hypocrisy అతికపటము.
Hebraism
(n), ( s), హీబ్రూ భాషీయము.
Fiercely
(adv), క్రూరముగా, ఉగ్రముగా. the fire burnt * నిప్పు భగ్గునఅంటుకొన్నది. he spoke * అత్యాగ్రహముగా మాట్లాడినాడు. Fierceness, n. s. క్రౌర్యము, ఉగ్రత.
Corpuscular
(adj), అణుమాత్రమైన, అతిసూక్ష్మమైన. Corracle, n.s. SeeCoracle.
Extinction
(n), ( s), నాశనము, నిర్మూలము. after the * of the fire ఆనిప్పు చల్లారిన తరువాత.
To Draw
(v), ( a), (add,) he drew a long bow జల్లి కొట్టినాడు.
Finenew
(adj), కొత్త, చేసినది చేసినట్టే వుండే. a * knife వాడని కొత్తకత్తి.
Telling
(n), ( s), చెప్పడము, కథనము. a story never loses by * వాడి నోట్లో వీడినోట్లో పడి గోరంత సంగతి కొండంతగా పెరిగినది.
Snake
(n), ( s), పాము; సర్పము. the * called boa కొండచిలువ. the rock * కొండ చిలువ, కొండ పలుగు పాము. the cobra de capello; the male of thisis called జెర్రిపోతు, సారెపాము. the female is మంచిపాము, తాచుపాము, నాగుపాము. the water * నీళ్లపాము, నీరుకట్టె, వాన కోవిల. * doctor పాములవాడు. the * pipe పాము నాగసరము. A *'s skin when cast off కుబుసము. a hooka * హుక్కా తాగే నాళము, తీగె.
Indivisible
(adj), అభేధ్యమైన, దృఢమైన, భాగించగూడని, విభజించగూడని,విడదీయగూడని.
Magi
(n), ( s), మునీశ్వరులు, మునులు.
Scale
(n), ( s), gradation మెట్టు వరస, క్రమము. one cup of a balance త్రాసు, తట్ట. of a fish చేప పొలుసు. the fish was so big that every * was the size of your nail ఆ చేప ఎంతలావాటిదంటే ప్రతి పొలుసు నీ గోరంతేశిదిగా ఉండినది.*s on a sore పుంటిపొక్కులు. or filament పొర. at last the *s fell from his eyes తుదకు వాడి కంటిపొరలు వీడనవి అనగా వాడికి తెలివి వచ్చినది. in the * this will out-weigh that తూస్తే దానికంటే ఇది మొగ్గుగా వుండును. ఘనముగా వుండును. * meaning rate or plan పరిమాణము, ప్రమాణము, క్రమము, వైఖరి. the house is on a large * ఆ ఇల్లు బ్రహ్మాండముగా వున్నది. she is a pretty woman on a small *ఆకారము కొద్దియైనా అది అందముగా ఉన్నది. that school is on a large * ఆ పల్లెకూటమునిండా పెద్దదిగా వున్నది. the two houses are alike but on different *s ఆ రెండుఇండ్లు ఒకటే మచ్చుగా ఉన్నవి అయితే చిన్నది పెద్దదిగా వున్నది. he traded on a large * దండిగా వర్తకము చేసినాడు. the tiger is a cat on a large * ఆకారము వొకటి పెద్దదేగాని పులి అంతా పిల్లి వలెనే వున్నది. * of musical notes స్వర క్రమము, స్వరగ్రాహము. Mathematical * కొల, ప్రమాణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ghost is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ghost now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ghost. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ghost is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ghost, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close