Telugu Meaning of Ghoule

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ghoule is as below...

Ghoule : (n), ( s), దయ్యము, ప్రేతము, వీరుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thinnese
(n), ( s), పలచన, పలచతనము, సన్నన. from the * of the poeple జనముతరుచుగా వుండనందున.
Inspiration
(n), ( s), ( the act of drawing in breath ) ఊపిరిలోగా తీసుకొనడము, శ్వాసము యివ్వడము. at a single * వొక గుక్కలో mental *ఆవేశము. the word of * ఆవేశములో చెప్పిన మాట. In 2 Tim III.16.ఈశ్వరశ్యా విభా్వం. A +. ఈశ్వరావేశము. C+. but P+. substitutesదైవాత్మ పుట్టించినదై.
Openness
(n), ( s), నిష్కాపట్యత.
Fumingly
(adv), ఆగ్రహపడి, మండిపడి, రేగి.
Undeservedly
(adv), అన్యాయముగా, నిర్హేతుకముగా.
To Entreat
(v), ( a), బతిమాలుకొనుట, వేడుకొనుట, ప్రార్థించుట.
Head
(n), ( s), తల, శిరస్సు. the crown of the * నడినెత్తి, మాడుపట్టు. the back of the * పెడతల. this coin bears the * of the Queen యీ నాణ్యములో రాణి ముఖమును వేసివున్నది. he hid his * తలమరుగైనాడు,ముఖము తప్పించుకొనివుండినాడు, దాగివుండినాడు. how did this come into your * ? యిది నీకు యెట్లా తోచినది. he took it into his * that she was gone అది పోయినదనుకొన్నాడు. he did it of his own * తన స్వబుద్ధిగా చేసినాడు, తనకు తానే చేసినాడు. he gave all the abuse that came into his * నోటికి వచ్చినట్టెల్లా తిట్టినాడు. the * of a bed మంచము యొక్క తలతట్టు. a * of corn కంకి, యెన్ను. the * of a spear బల్లెపు అలుగు. at the * of a ship వాడ ముందరి తట్టు. woman's * or * dress (Johnson, Sense, Rambler No. 191. Idler No. 46) స్త్రీల శిరోభూషణము. these are the *s of the people ప్రజలలో వీండ్లు ముఖ్యులు. these men are the *s of the caste వీరే కుల పెద్దలు. he came at the * of 5000 men అయిదు వేల మందిని తీసుకొనివచ్చినాడు. the * clerk పెద్ద లేఖరి, పెద్ద గుమాస్తా. the * man of the village వూరి పెద్ద, గ్రామయజమానుడు. he sat at the * of the table ముఖ్యమైన స్థానమందు కూర్చున్నాడు. he is now at the * of the office అతను ఆ కచ్చేరికి అధికారిగా వున్నాడు. thousand * of cattle వెయ్యి పశువులు, యిటువంటి స్థలములో Head అని ఏకవచనముగా వ్రాస్తారు. he paid them two rupees a * తలా రెండు రూపాయలు యిచ్చినాడు. upon this * యిందున గురించి. they made * against the King రాజును యెదిరించినారు. he brought in that story * and shoulders ఆ కథను అసంగతముగా వుదహరించినాడు.we could not made * against this wind యీ గాలిని నెట్టుకొని పోలేకపోతిమి. he is a rogue from * to foot వాడికి నిలువెల్లా విషము. he divided the sermon into four *s ఆ గ్రంథమును నాలుగు భాగములుగా చేసినాడు. all these articles were put under different *s in the account యీ సరుకులు లెక్కలో వేరే వేరేపద్దులకింద కట్టబడ్డవి. this is the * of the river యిది నది యొక్క వుత్పత్తిస్థానము, యిది నదీ మూలము. the boil came to a * ఆ కురుపు పండబారినది. the small pox came to a * అమ్మవారు నేతులు కూర్చినది. this brought matters to a * యిందుతో అది ఫలోన్ముఖమైనది, యిందులో అది పరిపక్వమైనది. the disease got to a * ఆ రోగము ముమ్మరించినది, ప్రబలమైనది. the liquor flew to his * అతనికిమయకమెక్కినది. he gave his horse the * and it ran away కళ్లెము సళ్లవిడిచినందున గుర్రము పారిపోయినది. two *ed రెండు తలలు గల. long *ed అ దూరాలోచనగల. hot *ed man ముంగోపి. he plunged in the river over * and ears ఏట్లో శుద్ధముగా ముణిగిపోయినాడు. they laid their *s together వాండ్లు ఆలోచించుకొన్నారు. It went out of his * మరిచిపోయినాడు. his folly be upon his own * వాడి తప్పు వాణ్ని కొట్టుకొనిపోనీ. at last the cholelra showed its *తుదకు వాంతిభ్రాంతి కనిపించినది. his ship was two miles a * of mine నా వాడకు అతని వాడ కోశెడు దూరము ముందుపోయి వుండినది.
Smutted
(adj), మురికియైన.
Specimen
(n), ( s), మచ్చు, మాదిరి, సవతు, దృష్టాంతము. a fine *of needlework యిది కుట్రపుపనిలో శ్రేష్టమైనమాదిరి. I will bringyou a * of the stone ఆ రాయికి మాదిరి తీసుకొని వస్తాను. this is a * of his hand-writing యిది వాని అక్షరాల మాదిరి, యిది వాడి వ్రాలు. he brought this as a * of the leaves ఆ ఆకులకు మాదిరిగాదీన్ని తీసుకొని వచ్చినాడు.
Afterbirth
(n), ( s), మావి.
May-game
(n), ( s), వసంతోత్సవ కేశిక, చెల్లాటములు, విహారము.
To Nuzzle
(v), ( n), వొదుగుకొనుట, దూరుకొనుట, చేరుకొనుట.
Adjudication
(n), ( s), తీర్పు చేయడము, తీర్పు యివ్వడము, విధించడము.
Powerful
(adj), శక్తిగల, బలమైన, వేగమైన. a * man బలవంతుడు,కాయపుష్టిగలవాడు. a * medicine వేగమైన మందు.
Rib
(n), ( s), పక్క యెముక. the horse kicked him and broke his *s గుర్రము తన్ని వాని పక్క యెముకలు విరిగినవి. the *s in a leaf ఆకులో వుండే నరాలు. a low word for a wife భార్య, యిది నీచమాట. he smote him under the fifth * వాణ్ని డొక్కలో పొడిచినాడు. See Adam Clarke on 2 Sam. XX. 10.
Ryegraas
(n), ( s), ఒక విధమైన గడ్డి.
To Chap
(v), ( a), బీటికలు బాసేలాగు చేయుట.
Cutlery
(n), ( s), కత్తులు, చాకులు కత్తిరి కోలలు మొదలైన సరుకులు.
Until
(adv), as far as దాకా, వరకు, పరియంతము, మట్టుకు. he remained * theend of the year ఆ సంవత్సరము ముగిశేవరకు కనిపెట్టుకొని యుండినాడు. I waited* winter శీతకాలము దాకా కనిపెట్టుకొని యుంటిని. I waited * he could comeఅతడు వచ్చేపరియంతము కాచుకొని వుండినాను. * now యిందాకా.
Security
(n), ( s), safety రక్షణము. a place of * భద్రమైన స్థలము.they placed themselves in * దాగినారు. carelessness అజాగ్రత్త. his foolish * ruined him వాడి పిచ్చి అజాగ్రత్తే వాన్ని చెరిపినది. Bail &c. in law జామీను, పూట, తాకట్టు. what * have you ట్హట్ he will do this వాడు దీన్నిచేస్తాడని నీ కేమి నమ్మకము. he has no * beyondtheir word వారి మాట తప్పు, వాడికి వేరే ఆకరము లేదు. I shall be *for his appearance వాడు సిద్ధముగా వచ్చేటట్టు నేను పూటబడుతాను. he was my *, or he gave * for me వాడు నాకయి పూటబడ్డాడు. monied * రొక్కజామీను. personal * సఫరుజామీను. Securities plu. meaning bondsపత్రములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ghoule is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ghoule now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ghoule. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ghoule is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ghoule, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Mandali Bangla Font
Mandali
Download
View Count : 54054
Suguna Bangla Font
Suguna
Download
View Count : 44712
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 42451
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 33252
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 30007
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 23513
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 22073
NTR Bangla Font
NTR
Download
View Count : 21741

Please like, if you love this website