Telugu Meaning of Gourmand

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gourmand is as below...

Gourmand : (n), ( s), (French) or Glutton, తిండిబోతు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vilification
(n), ( s), the act of defaming నింద, దూషణ, అపఖ్యాతి, అవమానమురట్టు.
To Reserve
(v), ( a), to keep in store నిలిపిపెట్టుట, సంచితముగా వుంచుట, నిలుపుచేసి పెట్టుట, ఎత్తిపెట్టుట. he sold one horse and *డ్ one వొక గుర్రాన్ని అమ్మి వొకటిని నిలుపుకొన్నాడు. he *d the grain until my return నేను వచ్చేదాకా ఆ ధాన్యమును కట్టిపెట్టినాడు. I will * the rest of the story till tomorrow కడమ కధను రేపటికి పెట్టిపెడుతాను, అనగా కడమ కధను రేపు చెప్పుతాను.
To Brazen
సిగ్గులేకవుండుట,she brazened it out that I was wrongనేను తప్పినానని అది సిగ్గు శరము లేక చెప్పినది.
Wheelwright
(n), ( s), a marker of wheels బండి చక్రములు చేశేవాడు.
Lackadaisical
(adj), ద్రాభ అయిన, దేబెగా వుండే, యిది హాస్యకరమైనమాట.
Molehill
(n), ( s), అడవి యెలుకలు పోగుచేసిన మంటిదిబ్బ. to make mountains of *s కొద్ది కొద్ది కష్టములను గురించి భయపడుట.
Scrupulous
(adj), doubtful శంకించే, అనుమానించే, జంకే. the Braminsare very * in చ్లేఅన్లినేస్స్ బ్రాహ్మణులు పారిశుద్యమునకు నిండా ఏడ్చేవాండ్లు.careful జాగ్రత్త గల, సొంట్లు శోదించే. the witness was * indescribing what happened జరిగినదాన్ని ఆ సాక్షి తు చ తప్పక చేసినాడు. * purity నిష్కల్మషత్వము. from the * purity of his style తు. చ. తప్పక వాడు చెప్పే వైఖరివల్ల. you cannot be too * in choosinga teacher ఒక ఉపాధ్యాయులను ఏర్పరచుకోవడమునకు ఎంత పరిశోదించినాదోషము లేదు, ఎంత పరిశీలన చేసినా మంచిదే.
Pristine
(adj), అదిమమైన, మొదటి, ముందరి.
Established
(adj), నిలకడగా వుండే, స్థిరమైన, నియమించిన, నిర్ణయమైనఏర్పరచిన, నిర్మించిన, స్థాపితమైన, కుదుటబడ్డ. an * truth సిద్ధాంతము.an * custom ఆచారము, వాడిక. a man of * character ప్రసిద్ధుడు, పేరుపడ్డవాడు, ఘనుడు. his health is re-* వాడి రోగము మళ్లీ కుదిరినది. they wrongly say that the Canarese is not an * language కన్నడముశాస్త్రియ్యమైన భాష కాదంటారు. or married పెండ్లియైన. the * faith చాలా వ్యాపించివుండే మతము. the * church సీమరాజు ఆవలంబించి వుండే మతము.
Refined
(adj), శుద్ధి చేసిన, శుద్ధి చేయబడ్డ, నిర్మలము చేయబడ్డ, పుటము వేయబడ్డ,పరిష్కృతమైన, నాగరీకమైన. * sugar తెల్ల చక్కెర. * gold అపరంజి. * silver చొక్కపువెండి. this is a * stroke of malice యిది చలము యొక్క చమత్కారము.this isa meaning of the word ఆ మాటకు యిది వొక చమత్కారమైన అర్థము. * languageనాగరీకమైన మాట. a * stroke of wit బుద్ధి చమత్కారము. this is a * sense ofthe word యిది ఆ శబ్దమునకు వుండే సూక్ష్మమైన అర్థము, ఇది సాధారణమైన అర్థముకాదు. a man of * parts కుశాగ్ర బుద్ధి గలవాడు.
Hereafter
(n), ( s), పరము, పరలోకము.
Tritheism
(n), ( s), the opinion which holds three distinct gods ముగ్గురుదేవుండ్లు కద్దనే మతము.
Scummer
(n), ( s), పైమష్టును తోశే గరిటె.
Courch-history
(n), ( s), KriswumawasWulanu guriMci AyA yugamulaMxu jariginavqwwAMwamu.
Nigger
(n), (s), See Negro.
Integral
(adj), ముఖ్యమైన. the hand is an * part of the body, the hair is not శరీరమునకు ముఖ్యమైనది చెయి వెంట్రుకలు కావు.శరీరానికి చెయి లేకపోతే మొండిగావుంటున్నది వెంట్రుకలు లేకపోతే అట్లాకాదు. a secretary is an * part of every society ప్రతి సభకున్నుసెక్రటరీ ముఖ్యమైన అంగముగా వుంటాడు, సెక్రటరీ లేకపోతే తక్కువ.
To Collect
(v), ( a), వసూలు చేయుట, రాబట్టుట, చేర్చుట, పోగుచేయుట, సంగ్రహించుట, ఊహించుట. Do you * the import? నీకు అర్థమైనదా, భావము తెలిసినదా. he collected his thoughts ధైర్యము తెచ్చుకొన్నాడు. I * that they are brothers వాండ్లు అన్నదమ్ములని వూహిస్తున్నాను.
Shrewmouse
(n), ( s), ఒక విధమైన చిట్టెలుక.
Voyager
(n), ( s), one who travels by sea సముద్రముమీద పొయ్యేవాడు.
Loophole
(n), ( s), కన్ను, రంధ్రము, గవాక్షి, దాగేస్థలము. or pretext సాకు ఉపాయము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gourmand is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gourmand now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gourmand. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gourmand is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gourmand, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close